హోమ్ /వార్తలు /సినిమా /

NTR - Amitabh Bachchan: ఆ విషయంలో ఎన్టీఆర్ 52.. అమితాబ్ బచ్చన్ 32.. ఇంతకీ ఏమిటా కథ..

NTR - Amitabh Bachchan: ఆ విషయంలో ఎన్టీఆర్ 52.. అమితాబ్ బచ్చన్ 32.. ఇంతకీ ఏమిటా కథ..

ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్ (File/Photo)

ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్ (File/Photo)

NTR Amitabh Bachchan | తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్. ఆంతేకాదు తెలుగులో ఆయన యాక్ట్ చేసిన ఎన్నో చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానర్స్‌కు ఆయన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్. ఐతే ఓ విషయంలో ఎన్టీఆర్ ఒకలా అలా ఉంటే.. అమితాబ్ బచ్చన్ ఇలా ఉండేవారు.

ఇంకా చదవండి ...

NTR - Amitabh Bachchan | తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్. ఆంతేకాదు తెలుగులో ఆయన యాక్ట్ చేసిన ఎన్నో చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానర్స్‌కు ఆయన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్. ఎవరైనా కాలంతో పాటు నడుస్తారు. కానీ,  టైమ్‌ను తన వెంట నడిపించుకున్న కథానాయకుడు యన్టీఆర్‌. ఇక తెలుగునాట హిందీ రీమేక్‌ మూవీస్‌ కు ఓ స్పెషల్‌ క్రేజ్‌ తీసుకు వచ్చిన హీరో కూడా ఎన్టీఆరే. ఆయన తన  52వ ఏట ‌ ‘నిప్పులాంటి మనిషి’ రీమేక్‌ లో నటించగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.  పోలీస్‌ కేరెక్టర్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది ఈ మూవీ. ‘నిప్పులాంటి మనిషి’ సినిమా హిందీలో అమితాబ్‌ బచ్చన్ నటించిన ‌ ‘జంజీర్‌’ సినిమాకు రీమేక్.

ఆ చిత్రంలో నటించే సమయానికి అమితాబ్‌ వయసు 32ఏళ్లు. యాంగ్రీ యంగ్‌ మేన్‌ గా అమితాబ్‌కు ఆ చిత్రం మంచిపేరు తీసుకొచ్చింది.  అదే సినిమాను యన్టీఆర్‌ 52 ఏళ్ళ వయసులో అదే పాత్రతో తెలుగువారిని ఆకట్టుకున్నారు. అదే 52 ఏళ్ళ వయసు వచ్చేసరికి అమితాబ్‌ కేరెక్టర్‌ రోల్స్‌కి పరిమితమవ్వడం గమనార్హం.

these are qualities between sr ntr and amitabh bachchan,sr ntr,amitabh bachchan,sr ntr amitabh bachchan,jr ntr,rrr,rrr jr ntr,jr ntr twitter,nandamuri taraka ramarao,big b,amitabh bachchan twitter,amitabh bachchan blog,amitabh bachchan instagram,tollywoo,telugu cinema,bollywood,hindi cinema,amitabh bachchan ntr zanjeer nippulanti manishi,big b ntr don yugandhar,అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,ఎన్టీఆర్,ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్.,అమితాబ్ బచ్చన్ రీమేక్ సినిమాలు,ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ సినిమాలు
బిగ్‌బీ జంజీర్‌ను నిప్పులాంటి మనిషిగా రీమేక్ చేసిన ఎన్టీఆర్ (Youtube/Credit)

ఈ జంజీర్ సినిమాను అదే టైటిల్‌తో రామ్ చరణ్ రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా అమితాబ్ బచ్చన్ నటించిన పలు సినిమాలను తెలుగు ప్రేక్షకులు కోసం రీమేక్ చేసారు. అమితాబ్ బచ్చన్ సుదీర్ఘ కెరీర్ లో చేసిన మరో మూవీ ‘దో అంజానే’. ఈ సినిమాను ఎన్టీఆర్ ‘మా వారి మంచితనం’ పేరుతో రీమేక్ చేసారు. ఇక బిగ్‌బీ ‘దీవార్’ను ఎన్టీఆర్..‘మగాడు’గా రీమేక్ చేసిన సక్సెస్ అందుకున్నారు. 

these are qualities between sr ntr and amitabh bachchan,sr ntr,amitabh bachchan,sr ntr amitabh bachchan,jr ntr,rrr,rrr jr ntr,jr ntr twitter,nandamuri taraka ramarao,big b,amitabh bachchan twitter,amitabh bachchan blog,amitabh bachchan instagram,tollywoo,telugu cinema,bollywood,hindi cinema,amitabh bachchan ntr zanjeer nippulanti manishi,big b ntr don yugandhar,అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,ఎన్టీఆర్,ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్.,అమితాబ్ బచ్చన్ రీమేక్ సినిమాలు,ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ సినిమాలు
బిగ్‌బీ దీవార్‌నుగాడు‌గా రీమేక్ చేసిన ఎన్టీఆర్ (Youtube/Credit)

ఇక సీనియర్ బచ్చన్ ‘డాన్’ గురించైతే మాట్లాడుకునేదే లేదు. ఈ చిత్రాన్ని నటరత్న ఎన్టీఆర్ ‘యుగంధర్’ కూడా  రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రం ఆ తర్వాత  ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. షారుఖ్ ఖాన్... బిగ్ బీ మూవీ డాన్‌ను అదే పేరుతో రీమేక్ చేశాడు. తరువాత సీక్వెల్స్ తీసే పనిలో పడ్డారు. అలాగే  ‘డాన్’కి రీమేక్ గానే తమిళంలో రజినీకాంత్ ‘బిల్లా’ చేశారు. ఆ సినిమానే అజిత్ సరికొత్తగా అదే టైటిల్‌ ‘బిల్లా’పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఇక  తెలుగులో ప్రభాస్ కూడా ‘బిల్లా’గా మారాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.

these are qualities between sr ntr and amitabh bachchan,sr ntr,amitabh bachchan,sr ntr amitabh bachchan,jr ntr,rrr,rrr jr ntr,jr ntr twitter,nandamuri taraka ramarao,big b,amitabh bachchan twitter,amitabh bachchan blog,amitabh bachchan instagram,tollywoo,telugu cinema,bollywood,hindi cinema,amitabh bachchan ntr zanjeer nippulanti manishi,big b ntr don yugandhar,అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,ఎన్టీఆర్,ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్.,అమితాబ్ బచ్చన్ రీమేక్ సినిమాలు,ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ సినిమాలు
బిగ్‌బీ డాన్‌ను యుగంధర్‌గా రీమేక్ చేసిన ఎన్టీఆర్ (Youtube/Credit)

’హేరాఫేరి’.. అమితాబ్ చేసిన ఎవర్ గ్రీన్ మల్టీ స్టారర్స్‌లో ఇదొకటి. ఈ అద్భుతమైన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని హిందీలో బిగ్ బీతో కలిసి వినోద్ ఖన్నా చేశారు. తెలుగులో నందమూరితో అక్కినేని కలిశారు అందుకే, ‘రామకృష్ణులు’ అన్న టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఓ స్వీట్ మెమరీ. ఎన్టీఆర్ అండ ఏఎన్నార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమా ‘సత్యం శివం’. ఇది కూడా బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ శశి కపూర్‌తో చేసిన ‘సుహాగ్’ సినిమాకి రీమేకే.these are qualities between sr ntr and amitabh bachchan,sr ntr,amitabh bachchan,sr ntr amitabh bachchan,jr ntr,rrr,rrr jr ntr,jr ntr twitter,nandamuri taraka ramarao,big b,amitabh bachchan twitter,amitabh bachchan blog,amitabh bachchan instagram,tollywoo,telugu cinema,bollywood,hindi cinema,amitabh bachchan ntr zanjeer nippulanti manishi,big b ntr don yugandhar,అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,ఎన్టీఆర్,ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్.,అమితాబ్ బచ్చన్ రీమేక్ సినిమాలు,ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ సినిమాలు
బిగ్‌బీ సుహాగ్‌ మూవీని ’సత్యం శివం’గా రీమేక్ చేసిన ఎన్టీఆర్ (Youtube/Credit)

అమితాబ్ సినిమాల్లో ‘లావారిస్’ సినిమాను ఎవ్వరూ మరిచిపోలేరు. బిగ్ బీ బిగ్ హిట్టైన ‘లావారిస్’ మూవీని తెలుగులో మళ్లీ ఎన్టీఆర్ ‘నా దేశం’ పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

these are qualities between sr ntr and amitabh bachchan,sr ntr,amitabh bachchan,sr ntr amitabh bachchan,jr ntr,rrr,rrr jr ntr,jr ntr twitter,nandamuri taraka ramarao,big b,amitabh bachchan twitter,amitabh bachchan blog,amitabh bachchan instagram,tollywoo,telugu cinema,bollywood,hindi cinema,amitabh bachchan ntr zanjeer nippulanti manishi,big b ntr don yugandhar,అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,ఎన్టీఆర్,ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్.,అమితాబ్ బచ్చన్ రీమేక్ సినిమాలు,ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ సినిమాలు
బిగ్‌బీ లావారిస్ మూవీని నా దేశంగా రీమేక్ చేసిన ఎన్టీఆర్ (Youtube/Credit)

ఈ మూవీ విడుదలైన 70 రోజులకు  ఎన్టీఆర్ ముఖ్యమంత్రి‌గా ప్రమాణ స్వీకారం చేసారు.  ఐతే ఎన్టీఆర్ నటించిన ఏ సూపర్ హిట్ సినిమాను అమితాబ్ బచ్చన్ రీమేక్ చేయకపోవడం విశేషం.

First published:

Tags: Amitabh bachchan, Bollywood news, NTR, NTR Jayanthi, Tollywood

ఉత్తమ కథలు