రామ్ గోపాల్ వర్మ,వినాయక్‌‌లే కాకుండా.. తమ నటనతో మెప్పించిన దర్శకులు వీళ్లే..

ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే...బిహైండ్ ద స్క్రీన్ డైరెక్టర్ డిక్టేట్ చేస్తాడు. ఇది సినిమా పుట్టినప్పటి నుంచి వున్న ఫార్ములా. ఇపుడు ఆ ఫార్ములాను కొంత మంది డైరెక్టర్లు బ్రేక్ చేస్తున్నారు. ఎప్పుడు తెర వెనక కూర్చోని హీరోలకు, హీరోయిన్స్‌కు స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్ట్ చేసే దర్శకులు ఇపుడు ఆన్ ది స్క్రీన్ అదరగొడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. వాళ్లతో పాటు నటులుగా సత్తా చూపెట్టిన దర్శకులెవరున్నారో చూద్దాం..

news18-telugu
Updated: May 26, 2019, 8:04 AM IST
రామ్ గోపాల్ వర్మ,వినాయక్‌‌లే కాకుండా.. తమ నటనతో మెప్పించిన దర్శకులు వీళ్లే..
రామ్ గోపాల్ వర్మ, వినాయక్
news18-telugu
Updated: May 26, 2019, 8:04 AM IST
ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే...బిహైండ్ ద స్క్రీన్ డైరెక్టర్ డిక్టేట్ చేస్తాడు. ఇది సినిమా పుట్టినప్పటి నుంచి వున్న ఫార్ములా. ఇపుడు ఆ ఫార్ములాను కొంత మంది డైరెక్టర్లు బ్రేక్ చేస్తున్నారు. ఎప్పుడు తెర వెనక కూర్చోని హీరోలకు, హీరోయిన్స్‌కు  స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్ట్ చేసే దర్శకులు ఇపుడు ఆన్ ది స్క్రీన్ అదరగొడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అంతకు ముందు ‘ఠాగూర్’,‘ఖైదీ నంబర్ 150’ వంటి సినిమాల్లో గెస్ట్ అప్ఫీరియన్స్ ఇచ్చారు.  ఇప్పటి వరకు నటీనటులను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు..ఇపుడు ఇంకో దర్శకుడు చెప్పినట్టు నడుచుకోవాలి. ఈ సినిమాను ఎన్.శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఎన్.నరసింహా రావు తెరకెక్కించనున్నాడు. రీసెంట్‌గా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ‘కోబ్రా’ సినిమాతో నటుడిగా లక్ పరీక్షించుకోబోతున్నాడు. వీళ్లతో పాటు అటు యాక్టింగ్‌తో సత్తా చాటిన దర్శకులెవరున్నారో చూద్దాం..ఈ దర్శక నటుల్లో ముందుగాల చెప్పుకోవాల్సింది దర్శకరత్న దాసరినారాయణరావుని. ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టుకునమే కాదు. సొంతంగా యాక్ట్ చేసి ఔరా అనిపించుకున్నారు దాసరి నారాయణ రావు.ఒక దర్శకుడిగా ఉంటూ ఎక్కువ సినిమాల్లో అది కూడా వేరే దర్శకుల సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న దర్శక నటుడిగా దాసరి నారాయణ రావు రికార్డు క్రియేట్ చేసారనే చెప్పాలి.

not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
దాసరి నారాయణ రావు

ఆ తర్వాత దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ కూడా గురువు రూట్లోనే నటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ముందుగా దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘తూర్పు పడమర’లో చిన్న క్యారెక్టర్‌లో కనిపించిన కోడి రామకృష్ణ..ఆ తర్వాత తన ఓన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు.

not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
కోడి రామకృష్ణ
అటు  లెజండరి డైరెక్టర్ కె.విశ్వనాథ్ కూడా మెగాఫోన్ పక్కన పట్టిన తర్వాత యాక్టర్‌గా ‘శుభ సంకల్పం’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసారు. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు.  అటు దిగ్గజ దర్శకుడు కే.బాలచందర్..కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఉత్తమ విలన్‌’ సినిమాలో తన నిజ జీవిత పాత్రనే పోషించారు.

not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
కే.బాల చందర్,కే.విశ్వనాథ్‌లతో కమల్ హాసన్

ఇక అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమాలో సింగీతం శ్రీనివాస రావు, ‘పరమవీర చక్ర’ సినిమాలో శ్రీనువైట్ల, బి.గోపాల్, బోయపాటి, అల్లాణి శ్రీధర్‌తో పాటు చాలా మంది దర్శకుడు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. అటు దర్శకుడు క్రిష్.. తొలి సినిమా ‘గమ్యం’తో పాటు ‘మహానటి’,‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో కే.వి.రెడ్డి పాత్రలో నటించారు. అటు పూరీ జగన్నాథ్ కూడా ‘నేనింతే’,‘టెంపర్’ వంటి కొన్ని సినిమాల్లో నటించి మెప్పించడం విశేషం. అటు రచయత కమ్ దర్శకుడు పోసాని కృష్ణ మురళి కూడా నటుడిగానే కొనసాగుతున్నాడు. అటు మరో దర్శక, రఛయితు పరుచూరి బ్రదర్స్ ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించడం విశేషం.
Loading...
not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
పరుచూరి బ్రదర్స్

అటు పాత తరంలో సి.ఎస్.రావు ఎన్నో సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో మెరిసారు.ఒకప్పుడు నవ్వులతో తెలుగు ఆడియన్స్‌ను నవ్వించిన జంధ్యాల ‘ఆపద్భాందవుడు’ సినిమాతో మొఖానికి రంగేసుకున్నారు.ఇక ఎస్వీ కృష్ణారెడ్డి కూడా డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న తర్వాత ‘ఉగాది’,‘అభిషేకం’ వంటి సినిమాలత హీరోగా ముఖానికి మేకప్ వేసుకున్నాడు. అంతకుముందు 80ల చిరంజీవి హీరోగా చ్చిన ‘కిరాతకుడు’చిత్రంలో కృష్ణారెడ్డి చిన్న రోల్ కనిపించిండం విశేషం.

not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
S.V.కృష్ణారెడ్డి

ఇక ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ‘ముకుందా’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసాడు. ‘పెళ్లిచూపులు’ సినిమాతో అట్రాక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించాడు. అటు ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనపించారు.

not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
శేఖర్ కమ్ముల,తరుణ్ భాస్కర్

కన్నడ విషయానికొస్తే.. యాక్టర్ ఉపేంద్ర కూడా డైరెక్టర్ గా పేరు సంపాదించిన తర్వాతే హీరో అయ్యాడు. అప్పట్లో రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘ఓంకారం’ సినిమాను ఉపేంద్రనే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రెజెంట్ హీరోగానే నటిస్తున్నాడు. ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ లిస్టులో కన్నడ నటుడు సుదీప్ కూడా వున్నాడు. అప్పట్లో కన్నడల కొన్ని రీమేక్ సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వతే ఆయన హీరో అయ్యాడు.

not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
సుదీప్,ఉపేంద్ర

ఇక ఈళ్లిద్దరి కంటే ముందే కన్నడ స్టార్ రవిచంద్రన్ కూడా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న తర్వాతే యాక్టర్‌గా తన సత్తా చూపించాడు. ఈయన అప్పట్లో నాగార్జున హీరోగా ‘శాంతి క్రాంతి’ అనే సినిమాను మూడు భాషల్లో తెరకెక్కించారు.ఇక డైరెక్షన్ టూ యాక్షన్ రూటు కొచ్చిన డైరెక్టర్ లిస్ట్‌లో తమిళ డైరెక్టర్ భాగ్యరాజ్‌ను ముందుగా చెప్పుకోవాలి. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటూనే యాక్టింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాకా ఆయన దర్శకత్వంలోనే ఎన్నో సిన్మాల్ల హీరోగా యాక్ట్ చేసి వారెవ్వా అనిపించాడు.

not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
రవి చంద్రన్,భాగ్యరాజ్

అటు ఎస్.జె.సూర్య కూడా దర్శకుడిగా క్లిక్ అయిన తర్వాత నటుడిగా మారాడు. ఇక తెలుగులో ఖుషీ,నాని వంటి సినిమాలను డైరెక్ట్ చేసాడు. అంతేకాదు మహేష్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’లో మెయిన్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే కదా.

not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
s.j.సూర్య

ఆ తర్వాత తమిళ్లో మణివణ్ణన్, సంతాన భారతి, పి.వాసు, సి.సుందర్ వంటి చాలా మంది డైరెక్టర్లు యాక్టర్లుగా ప్రూవ్ చేసుకున్నారు. ప్రముఖ తమిళ దర్శకుకడు కే.యస్.రవికుమార్ విషయానికొస్తే.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలో ఏదో సీన్‌లో నటించడం ఆయనకు అలవాటు.

not only v.v.Vinayak,Ram gopal varma acted in films there are other directors also..here are the details,v v vinayak as hero,vv vinayak chiranjeevi,vv vinayak balakrishna,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,vv vinayak,vv vinayak movies,director vv vinayak,sai dharam tej,#vvvinayak,vv vinayak new movie,vv vinayak latest movie,vv vinayak as hero,vv vinayak movie as hero,vv vinayak next movie,vv vinayak speech,v v vinayak interview,vv vinayak interviews,hero vv vinayak,sai dharam tej movies,winner movie,vinayak movies,lavanya tripathi,latest news,vv vinayak hero,intelligent,telugu movies,v v vinayak as hero,nagababu,jabardasth comedy show,roja,ram gopal varma as hero cobra,ram gopal varma vv vinayak,dasari narayana rao,kodi ramakirshna,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,వినాయక్,వివి వినాయక్,వి వి వినాయక్,హీరోగా వి వి వినాయక్,రామ్ గోపాల్ వర్మ వినాయక్,రామ్ గోపాల్ వర్మ వి వి వినాయక్,కథానాయకుడిగా వి వి వినాయక్,చిరంజీవి వినాయక్,బాలయ్య బాలకృష్ణ వినాయక్,
బాలకృష్ణ,కే.యస్.రవికుమార్

ఇక బాలీవుడ్ విషయానికొస్తే చాలా మంది ఉన్నారు. ఈ రకంగా చాలా మంది దర్శకులు నటులుగా రాణించిన సందర్భాలున్నాయి.
First published: May 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...