సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు పోటీగా.. మరో ముగ్గురు సూపర్ స్టార్స్..

వచ్చే 2020 సంక్రాంతికి ఇప్పటి నుంచే మన హీరోలు బెర్తులు కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను వచ్చే పొంగల్‌కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సంక్రాంతి రేసులో మరో ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా తమ సినిమాలతో బాక్సాపీస్ ఫైట్‌కు రెడీ అవుతున్నారు.

news18-telugu
Updated: June 25, 2019, 5:30 PM IST
సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు పోటీగా.. మరో ముగ్గురు సూపర్ స్టార్స్..
మహేష్ బాబు (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
2020 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వస్తున్నాడు ప్రకటించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు..ఫస్ట్ టైమ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తన్నాడు. బాబు ప్రకటించే వరకు సంక్రాంతి రేసులో ఏ సినిమాలు లేవు. ఇక వచ్చే పొంగల్‌కు వార్ వన్ సైడే అన్నట్టు ఉండే. తాజాగా వచ్చే సంక్రాంతి బరిలో సూపర్‌ స్టార్ మహేష్ బాబుకు పోటీగా ముగ్గురు సీనియర్ హీరోలు రంగంలో దిగారు. తాజాగా సంక్రాంతి రేసులో బాలకృష్ణ,నాగార్జునతో పాటు రజినీకాంత్ తన ‘దర్బార్’ సినిమాతో  బాక్సాపీస్ ఫైట్‌కు సై అంటున్నారు. వచ్చే సంక్రాంతికి మహేష్ బాబుతో పాటు నందమూరి బాలకృష్ణ కూడా కే.యస్.రవికుమార్ సినిమాతో రంగంలోకి దిగుతున్నాడు. ‘క్రాంతి’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా ఉన్న హీరో గ్యాంగ్ స్ట‌ర్ ఎందుకయ్యాడు అనేది ఈ చిత్రంలో ఆస‌క్తిక‌రంగా ఉండే అంశం. పైగా పొలిటిక‌ల్ ఇష్యూస్ కూడా ఈ చిత్రంలో చ‌ర్చించ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక బాలయ్య కూడా ఒక్కసారి కమిటైతే సినిమా షూటింగ్ పూర్తి  కావాల్సిందే.

Not Only Mahesh babu Sarileru neekevvaru and Balakrishna's kranthi,Nagarjuna's Bangarraju,Rajinikanth's Darbar Movies also in 2020 Sankranti race,2020 Sankranthi race,2020 sankranthi movies,2020 sankranthi race mahesh babu balakrishna nagarjuna rajinikanth,Balakrishna kranthi,nagarjuna bangarraju,rajinikanth darbar,nandamuri balakrishna,Mahesh babu sankranti race,balakrishna nagarjuna also 2020 sankranti race,mahes babu nagarjuna balakrishna in 2020 pongal race,balakrishna facebook,balakrishna twitter,mahesh babu twitter,mahesh babu instagram,nagarjuna instagram,nagarjuna twitter,mahesh babu sarileru neekevvaru sankranti race,balakrishna ks ravi kumar movie in sankranti race,nagarjuna kalyan krishna kurasala bangarraju sequel in sankranti race,sai dharam tej maruthi bhogi movie,tollywood,telugu cinema,మహేష్ బాబు,మహేశ్ బాబు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి రేస్,బాలకృష్ణ నాగార్జున సంక్రాంతి రేసు,సంక్రాంతి రేసులో మహేష్ బాబు నాగార్జున బాలకృష్ణ,బాలయ్య,ఎన్బీకే,సాయి ధరమ్ తేజ్,మారుతి,మారుతి సాయి ధరమ్ తేజ్ భోగి,2020 సంక్రాంతి సినిమాలు,రజినీకాంత్ దర్బార్,బాలకృష్ణ క్రాంతి,నాగార్జున బంగార్రాజు,
2020 సంక్రాంతి బరిలో మహేష్,బాలయ్య,నాగ్,రజినీ


మరోవైపు  నాగార్జున కూడా ‘మన్మథుడు 2’ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగర్రాజు’ సినిమాను తొందర్లనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. . గతంలో నాగ్ నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంక్రాంతి రేసులో లేటుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్టైయిన సంగతి తెలిసిందే కదా. అందుకే ఇపుడు అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడు.ఇంకోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కతోన్న ‘దర్బార్’ సినిమాను కూడా సంక్రాంతి రేసులో ఈ సినిమాలతో పోటీ పడనుంది. మొత్తానికి సంక్రాంతి రేసులో మొదటగా అడుగుపెట్టిన మహేష్ బాబుకు పోటీగా సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలతో పాటు రజినీకాంత్ కూడా రేసులో గట్టి పోటీ ఇస్తున్నారు. మొత్తానికి 2020 సంక్రాంతి పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 25, 2019, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading