అజయ్, అమితాబ్‌లే కాకుండా టాలీవుడ్‌లో నటించిన బాలీవుడ్ హీరోలు ఇంకెవరున్నారో తెలుసా..

ఒకప్పుడు తెలుగు హీరోలు ..హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇపుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా  తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరోవైపు రాజమౌలి RRRలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. వీళ్లే కాక తెలుగు చిత్ర పరిశ్రమలో నటించిన హీరోలు ఎవరెవరున్నారో తెలుసా..

news18-telugu
Updated: June 6, 2019, 9:45 PM IST
అజయ్, అమితాబ్‌లే కాకుండా టాలీవుడ్‌లో నటించిన బాలీవుడ్ హీరోలు ఇంకెవరున్నారో తెలుసా..
అజయ్ దేవ్‌గణ్,అమితాబ్ బచ్చన్
news18-telugu
Updated: June 6, 2019, 9:45 PM IST
ఒకప్పుడు తెలుగు హీరోలు ..హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇపుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా  తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘బాహుబలి’ పుణ్యమా అని తెలుగు సినిమాకు నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు లభించంది. దీంతో అక్కడి బడా హీరోలు సైతం సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లో నటిస్తూ ఇక్కడ కూడా మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్..చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అంతకు ముందు బిగ్ బీ.. కన్నడ, మలయాళ సినిమాల్లో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.

not only amitabh bachchan,ajay devgn these Bollywood Heroes also acted in telugu movies,ajay devgn,ajay devgan,rrr,rrr movie,ajay devgn in rrr,rrr ajay devgn cameo,rrr press meet,rrr release date,rrr teaser,rrr jr ntr rajamouli ram charan ajay devgn,ajay devgn,ajay devgn films,ajay devgn tanaji,ajay devgn next film,ajay devgn south film,anjay devgn movies,rrr trailer,ajay devgn ss raja nouli,ajay devgn upcoming film,ajay devgn s.s. rajamouli,rrr movie updates,ajay devgn rrr,rrr movie ajay devgan,rajamouli rrr,rrr movie story,jeetendraamitabh bachchan,sye raa narasimha reddy,amitabh bachchan,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy movie updates,surender reddy,sye raa narasimha reddy trailer,amitabh bachchan role in sye raa narasimha reddy,sye raa narasimha reddy first look,uyyalawada narasimha reddy,amitabh bachchan sye raa teaser,chiranjeevi sye raa narasimha reddy,shatrughan sinha,anil kapoor,akshay kumar,vivek oberoi,sanjay dutt,varun dhawan,bollywood tollywood,tollywood,bollywood,pm narendra modi,vivek oberoi pm narendra modi movie,telugu cinema,hindi cinema,అమితాబ్ బచ్చన్ సైరా నరసింహారెడ్డి,అజయ్ దేవ్‌గణ్ ఆర్ఆర్ఆర్,అజయ్ దేవ్‌గణ్,అమితాబ్ బచ్చన్,అక్షయ్ కుమార్,వివేక్ ఓబరాయ్,సంజయ్ దత్,వరుణ్ ధావన్,అనిల్ కపూర్,జాకీష్రాఫ్,
సైరా నరసింహారెడ్డిలో అమితాబ్ బచ్చన్

తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ ఇంపాార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌తో పాటు బాలీవుడ్ నటులు సంజయ్ దత్, వరుణ్ ధావన్‌లు కూడా ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేయనున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సంజయ్ దత్ అంతకు ముందు ‘చంద్రలేఖ’ అనే సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఇపుడు యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కేజీఎఫ్2’లో నటిస్తున్నట్టు ప్రకటించాడు.

not only amitabh bachchan,ajay devgn these Bollywood Heroes also acted in telugu movies,ajay devgn,ajay devgan,rrr,rrr movie,ajay devgn in rrr,rrr ajay devgn cameo,rrr press meet,rrr release date,rrr teaser,rrr jr ntr rajamouli ram charan ajay devgn,ajay devgn,ajay devgn films,ajay devgn tanaji,ajay devgn next film,ajay devgn south film,anjay devgn movies,rrr trailer,ajay devgn ss raja nouli,ajay devgn upcoming film,ajay devgn s.s. rajamouli,rrr movie updates,ajay devgn rrr,rrr movie ajay devgan,rajamouli rrr,rrr movie story,jeetendraamitabh bachchan,sye raa narasimha reddy,amitabh bachchan,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy movie updates,surender reddy,sye raa narasimha reddy trailer,amitabh bachchan role in sye raa narasimha reddy,sye raa narasimha reddy first look,uyyalawada narasimha reddy,amitabh bachchan sye raa teaser,chiranjeevi sye raa narasimha reddy,shatrughan sinha,anil kapoor,akshay kumar,vivek oberoi,sanjay dutt,varun dhawan,bollywood tollywood,tollywood,bollywood,pm narendra modi,vivek oberoi pm narendra modi movie,telugu cinema,hindi cinema,అమితాబ్ బచ్చన్ సైరా నరసింహారెడ్డి,అజయ్ దేవ్‌గణ్ ఆర్ఆర్ఆర్,అజయ్ దేవ్‌గణ్,అమితాబ్ బచ్చన్,అక్షయ్ కుమార్,వివేక్ ఓబరాయ్,సంజయ్ దత్,వరుణ్ ధావన్,అనిల్ కపూర్,జాకీష్రాఫ్,
అజయ్ దేవ్‌గణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్
వీరితో పాటు అక్షయ్ కుమార్ తెలుగులో కాకుండా తమిళంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.O’లో పక్షిరాజు పాత్రలో నటించాడు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు బాలీవుబ్ నటుడు వివేక్ ఓబరాయ్. ఇదే సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో అదరగొట్టారు బాలీవుడ్ షాట్‌గన్ శతృఘ్న సిన్హా. అంతకు ముందు ఒక తెలుగు సినిమాలో సిన్హా నటించాడు.

not only amitabh bachchan,ajay devgn these Bollywood Heroes also acted in telugu movies,ajay devgn,ajay devgan,rrr,rrr movie,ajay devgn in rrr,rrr ajay devgn cameo,rrr press meet,rrr release date,rrr teaser,rrr jr ntr rajamouli ram charan ajay devgn,ajay devgn,ajay devgn films,ajay devgn tanaji,ajay devgn next film,ajay devgn south film,anjay devgn movies,rrr trailer,ajay devgn ss raja nouli,ajay devgn upcoming film,ajay devgn s.s. rajamouli,rrr movie updates,ajay devgn rrr,rrr movie ajay devgan,rajamouli rrr,rrr movie story,jeetendraamitabh bachchan,sye raa narasimha reddy,amitabh bachchan,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy movie updates,surender reddy,sye raa narasimha reddy trailer,amitabh bachchan role in sye raa narasimha reddy,sye raa narasimha reddy first look,uyyalawada narasimha reddy,amitabh bachchan sye raa teaser,chiranjeevi sye raa narasimha reddy,shatrughan sinha,anil kapoor,akshay kumar,vivek oberoi,sanjay dutt,varun dhawan,bollywood tollywood,tollywood,bollywood,pm narendra modi,vivek oberoi pm narendra modi movie,telugu cinema,hindi cinema,అమితాబ్ బచ్చన్ సైరా నరసింహారెడ్డి,అజయ్ దేవ్‌గణ్ ఆర్ఆర్ఆర్,అజయ్ దేవ్‌గణ్,అమితాబ్ బచ్చన్,అక్షయ్ కుమార్,వివేక్ ఓబరాయ్,సంజయ్ దత్,వరుణ్ ధావన్,అనిల్ కపూర్,జాకీష్రాఫ్,
రక్త చరిత్రలో వివేక్ ఓబరాయ్, శతృఘన్ సిన్హా

ఇక తెలుగులో డైరెక్ట్‌గా నటించిన హీరోల్లో అనిల్ కపూర్  కూడా ఉన్నాడు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశవృక్షం’లో నటుడిగా ఎంట్రీఇచ్చాడు.  ఇక అనిల్ కపూర్ తోటి నటుడు జాకీష్రాఫ్ తెలుగులో ‘అస్త్రం’,శక్తి’, ‘పంజా’లో నటించాడు. ఇపుడు ‘సాహో’లో మరోసారి పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
Loading...
not only amitabh bachchan,ajay devgn these Bollywood Heroes also acted in telugu movies,ajay devgn,ajay devgan,rrr,rrr movie,ajay devgn in rrr,rrr ajay devgn cameo,rrr press meet,rrr release date,rrr teaser,rrr jr ntr rajamouli ram charan ajay devgn,ajay devgn,ajay devgn films,ajay devgn tanaji,ajay devgn next film,ajay devgn south film,anjay devgn movies,rrr trailer,ajay devgn ss raja nouli,ajay devgn upcoming film,ajay devgn s.s. rajamouli,rrr movie updates,ajay devgn rrr,rrr movie ajay devgan,rajamouli rrr,rrr movie story,jeetendraamitabh bachchan,sye raa narasimha reddy,amitabh bachchan,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy movie updates,surender reddy,sye raa narasimha reddy trailer,amitabh bachchan role in sye raa narasimha reddy,sye raa narasimha reddy first look,uyyalawada narasimha reddy,amitabh bachchan sye raa teaser,chiranjeevi sye raa narasimha reddy,shatrughan sinha,anil kapoor,akshay kumar,vivek oberoi,sanjay dutt,varun dhawan,bollywood tollywood,tollywood,bollywood,pm narendra modi,vivek oberoi pm narendra modi movie,telugu cinema,hindi cinema,అమితాబ్ బచ్చన్ సైరా నరసింహారెడ్డి,అజయ్ దేవ్‌గణ్ ఆర్ఆర్ఆర్,అజయ్ దేవ్‌గణ్,అమితాబ్ బచ్చన్,అక్షయ్ కుమార్,వివేక్ ఓబరాయ్,సంజయ్ దత్,వరుణ్ ధావన్,అనిల్ కపూర్,జాకీష్రాఫ్,
అనిల్ కపూర్, జాకీష్రాఫ్

ఇంకోవైపు సీనియర్ బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నాకూడా నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన ‘బంగారు బాబు’లో గెస్ట్ అప్ఫీరియన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’లో ఒక పాటలో రాజేష్ ఖన్నా తలుక్కున మెరిసారు.ఇంకోవైపు కృష్ణ హీరోగా నటించిన ‘దొంగల వేట’లో బాలీవుడ్ నటుడు జితేంద్ర కొన్ని నిమిషాల గెస్ట్ పాత్రలో నటించారు. ఇక దక్షిణాది చిత్రాల విషయానికొస్తే..బాలీవుడ్ నటుడు నానా పాటేకర్..రజినీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’తో దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చాడు. ఇపుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో బన్ని నాన్న పాత్రలో నటించడానికీ ఓకే చెప్పినట్టు సమాచారం.

not only amitabh bachchan,ajay devgn these Bollywood Heroes also acted in telugu movies,ajay devgn,ajay devgan,rrr,rrr movie,ajay devgn in rrr,rrr ajay devgn cameo,rrr press meet,rrr release date,rrr teaser,rrr jr ntr rajamouli ram charan ajay devgn,ajay devgn,ajay devgn films,ajay devgn tanaji,ajay devgn next film,ajay devgn south film,anjay devgn movies,rrr trailer,ajay devgn ss raja nouli,ajay devgn upcoming film,ajay devgn s.s. rajamouli,rrr movie updates,ajay devgn rrr,rrr movie ajay devgan,rajamouli rrr,rrr movie story,jeetendraamitabh bachchan,sye raa narasimha reddy,amitabh bachchan,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy movie updates,surender reddy,sye raa narasimha reddy trailer,amitabh bachchan role in sye raa narasimha reddy,sye raa narasimha reddy first look,uyyalawada narasimha reddy,amitabh bachchan sye raa teaser,chiranjeevi sye raa narasimha reddy,shatrughan sinha,anil kapoor,akshay kumar,vivek oberoi,sanjay dutt,varun dhawan,bollywood tollywood,tollywood,bollywood,pm narendra modi,vivek oberoi pm narendra modi movie,telugu cinema,hindi cinema,అమితాబ్ బచ్చన్ సైరా నరసింహారెడ్డి,అజయ్ దేవ్‌గణ్ ఆర్ఆర్ఆర్,అజయ్ దేవ్‌గణ్,అమితాబ్ బచ్చన్,అక్షయ్ కుమార్,వివేక్ ఓబరాయ్,సంజయ్ దత్,వరుణ్ ధావన్,అనిల్ కపూర్,జాకీష్రాఫ్,
అక్షయ్ కుమార్, నానా పాటేకర్

పెద్ద హీరోల విషయాన్ని పక్కనపెడితే సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్భాజ్ ఖాన్, శక్తి, ఊసరవెల్లి సినిమాలో విద్యుత్ జామ్‌వాల్, రేసుగుర్రంలో బాలీవుడ్ నటుడు రవికిషన్ శుక్లాతో చిన్నా చితక చాలా మంది బాలీవుడ్‌ హీరోలు దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో తమ లక్‌ను పరీక్షించుకున్నారు.
First published: June 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...