తమన్నా ముద్దులన్ని ఆ హీరోకేనా.. ఇంతకీ ఎవరో తెలుసా...

తమన్నా ఫైల్ ఫోటో

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ ఏడాది ‘ఎఫ్ 2’ విజయంతో చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజుతో ఈ సినిమా యాభై రోజులు కూడా కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ భామ ముద్దుపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

  • Share this:
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ ఏడాది ‘ఎఫ్ 2’ విజయంతో చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజుతో ఈ సినిమా యాభై రోజులు కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 116 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే తమన్నా..ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ‘బాహుబలి’ ముందు తన కెరీర్ ఎంతో అద్వాన్నంగా ఉండేది. కానీ రాజమౌళి తాను తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలో పిలిచి మరీ ఆఫర్ ఇవ్వడాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో నాకు వరుస అవకాశాలొస్తున్నాయని వెల్లడించింది.  మరోవైపు సినిమాల్లో లిప్‌లాక్‌లపై తన అభిప్రాయాలను పంచుకుంది. ఒకవేళ నేను లిప్‌లాక్ సన్నివేశాల్లో యాక్ట్ చేయాల్సి వస్తే.. ఈ సినిమా ఆఫర్ ఒదులుకుంటానని చెప్పింది.

No Kissing Rule Only For Hrithik Roshan Says Tamannaah Bhatia, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ ఏడాది ‘ఎఫ్ 2’ విజయంతో చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజుతో ఈ సినిమా యాభై రోజులు కూడా కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ భామ ముద్దుపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. Tamannah bhatia, Tamannah Hrithik Roshan, No Kissing Rule Only For Hrithik Roshan Says Tamannaah Bhatia, Tammanha Bhatia kissing photos, Tamannah Hot Photos, Tammannah Bhatia Hot Cleavage show, Tamannah bhatia, Ind Vs Australia virat kohli, tamanna bhatia, tamannah bhatia song in kgf movie, tamannaah bhatia hot photos, tamannah bhatia hot bikini photos, tamannah bhatia affair with virat kohli, Virat kohli romance with tamannah bhatia, baahubali heroine tamannah bhatia, tamannah bhatia navel, tamannah sexy photos, Tamannaah kiss to hrithik Roshan, తమన్తనా మన్నా భాటియా, హీరోయిన్ తమన్నా హాట్ ఫోటోలు, తమన్నా భాటియా బికినీ, తమన్నా భాటియా హాట్ రొమాన్స్, తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రామ్, తమన్నా భాటియా సినిమాలు, తమన్నా భాటియా ఎఫ్ 2 మూవీ, f2 movie heroine, తమన్నా ముద్దు, హృతిక్ రోషన్‌ కే ముద్దులు అంటూ తమన్నా, తమన్నా ముద్దులు ఆ హీరోకే, హృతిక్ రోషన్ తమన్నా, హృతిక్ రోషన్‌ కే తమన్నా ముద్దులు, అఫైర్ కామెంట్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తమన్నా, సూపర్ స్టార్ మహేష్ బాబు తమన్నా ఆగడు మూవీ, యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ తమన్నా ఊసరవెల్లి మూవీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తమన్నా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా, విక్టరీ వెంకటేశ్ f2, మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి
తమన్నా హృతిక్ రోషన్


ఒకవైపు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే..హృతిక్ రోషన్‌కు మాత్రమే తన పెదాలను అందిస్తా అని చెప్పుకొచ్చింది. తమన్నా హృతిక్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఒకవేళ హృతిక్..తమన్నా మాటలు విని ఆమెకు ఛాన్స్ ఇచ్చినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.

ప్రస్తుతం బాలీవుడ్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమాలో నటిస్తున్న తమన్నా భటియా, మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతోంది. వీటితో పాటు రెండు తమిళ్, ఓ బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది ఈ మిల్కీబ్యూటీ.
First published: