హోమ్ /వార్తలు /సినిమా /

‘సర్కారు వారి పాట’లో మహేష్ సరసన రెండో హీరోయిన్‌గా రజినీ కూతురు..

‘సర్కారు వారి పాట’లో మహేష్ సరసన రెండో హీరోయిన్‌గా రజినీ కూతురు..

మహేష్ బాబు Photo : Instagram

మహేష్ బాబు Photo : Instagram

ఈ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ మూవీ సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా కీర్తి సురేష్ ఎంపిక కాగా.. మరో కథానాయికగా ఎంపికైంది.

ఇంకా చదవండి ...

    ఈ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ మూవీ సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసాడు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో  ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమాలో మహేష్ బాబుకు ఢీ కొట్టే విలన్ పాత్ర కోసం సుదీప్‌తో పాటు ఉపేంద్ర పేర్లు పరిశీలిస్తున్నారు. ఫైనల్‌‌గా వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు చేయడం మాత్రం  ఖాయం అంటున్నారు.అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ ఒక కథానాయికగా ఎంపికైంది.

    Mahesh babu Sarkar vaari pata movie heroine fixed here are the details,Mahesh babu,keerthy suresh,mahesh babu keerthy suresh,Mahesh babu Sarkaru vvari pata, keerthy suresh may act mahesh babu sarkaru vaari pata,mahesh babu keerthy suresh sarkaru vaari pata,mahesh babu sudeep,mahesh babu sudeep sarkaru vaari pata,sudeep,sudeep twitter,sarkaru vaari pata movie poster,sarkaru vaari pata pan india movie,mahesh babu sarkaru vaari paat first pan india movie,mahesh babu twitter,mahesh babu ear ring,mahesh babu one rupee coin tattoo on neck,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata,mahesh babu,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata teaser,sarkaru vaari paata,sarkar vaari pata new movie for mahesh babu,mahesh babu sarkar vaari paata movie teaser,sarkar vaari paata,maheshbabu sarkar vari paata,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata mahesh babu,mahesh babu sarkar vaari paata,sarkaru vaari paata mahesh babu new movie,mahesh babu sarkaari vaari paata,sarkar vari paata,sarkar vari pata motion teaser,telugu cinema,mahesh babu parasuram movie,సర్కారు వారి పాట,మహేష్ బాబు సర్కారు వారి పాట,తెలుగు సినిమా,మహేష్ బాబు పరశురామ్,ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,సర్కార్ వారి పాట మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు సినిమాలో సుదీప్,మహేష్ బాబు కోసం విలన్‌గా సుదీప్,విలన్‌గా మారుతున్న సుదీప్,మహేష్ బాబు సుదీప్ సర్కారు వారి పాట,మహేష్ బాబు కీర్తి సురేష్,మహేష్ బాబు సరసన కీర్తి సురేష్,మహేష్ బాబు సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్
    సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ (Twitter/Photo)

    ఈ విషయాన్ని కీర్తి సురేష్‌తో పాటు చిత్ర యూనిట్ కూడా అఫీషియల్‌గా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో మరో కథానాయికకు ప్రాధాన్యత ఉంది. ఈ పాత్ర కోసం నివేథా థామస్‌ను అనుకుంటున్నారు. ఫైనల్‌గా ఆమెనే ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు గ్లామర్ కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఆయా నటీమణులను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈమె  ఈ యేడాది రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘దర్బార్’ చిత్రంలో రజినీకాంత్ కూతురు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. ‘సర్కారు వారి పాట’  చిత్రాన్ని దర్శకుడు పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడట.

    nivetha thomas will play another heroine character in mahesh babu sarkar vaari pata movie,Mahesh babu,keerthy suresh,mahesh babu keerthy suresh,nivetha thomas,mahesh babu nivetha thomas,nivetha thomas another heroine in sarkaru vaari pata,Mahesh babu Sarkaru vvari pata, keerthy suresh may act mahesh babu sarkaru vaari pata,mahesh babu keerthy suresh sarkaru vaari pata,mahesh babu sudeep,mahesh babu sudeep sarkaru vaari pata,sudeep,sudeep twitter,sarkaru vaari pata movie poster,sarkaru vaari pata pan india movie,mahesh babu sarkaru vaari paat first pan india movie,mahesh babu twitter,mahesh babu ear ring,mahesh babu one rupee coin tattoo on neck,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata,mahesh babu,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata teaser,sarkaru vaari paata,sarkar vaari pata new movie for mahesh babu,mahesh babu sarkar vaari paata movie teaser,sarkar vaari paata,maheshbabu sarkar vari paata,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata mahesh babu,mahesh babu sarkar vaari paata,sarkaru vaari paata mahesh babu new movie,mahesh babu sarkaari vaari paata,sarkar vari paata,sarkar vari pata motion teaser,telugu cinema,mahesh babu parasuram movie,సర్కారు వారి పాట,మహేష్ బాబు సర్కారు వారి పాట,తెలుగు సినిమా,మహేష్ బాబు పరశురామ్,ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,సర్కార్ వారి పాట మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు సినిమాలో సుదీప్,మహేష్ బాబు కోసం విలన్‌గా సుదీప్,విలన్‌గా మారుతున్న సుదీప్,మహేష్ బాబు సుదీప్ సర్కారు వారి పాట,మహేష్ బాబు కీర్తి సురేష్,మహేష్ బాబు సరసన కీర్తి సురేష్,మహేష్ బాబు సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్,నివేథా థామస్,నివేథా థామస్,మహేష్ బాబు సరసన నివేథా థామస్
    మహేష్ బాబు సరసన నిదేథా థామస్ (Twitter/Photo)

    ఈ సినిమాలో ముఖ్యంగా అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Keerthy Suresh, Mahesh babu, Nivetha Thomas, ParasuRam, Sarkaru vaari pata, Tollywood

    ఉత్తమ కథలు