బ్యూటీఫుల్ నివేథాకు అల వైకుంఠపురములో టీమ్ విషేస్..

Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో సినిమాతో  తెలుగుతెరకు పరిచయమైంది అందాల నివేథా పేతురాజ్.

news18-telugu
Updated: November 30, 2019, 10:20 AM IST
బ్యూటీఫుల్ నివేథాకు అల వైకుంఠపురములో టీమ్ విషేస్..
Twitter
  • Share this:
Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో సినిమాతో  తెలుగుతెరకు పరిచయమైంది అందాల నివేథా పేతురాజ్. ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసింది. అయితే సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేతా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా అదరగొట్టింది నివేథా.. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'అల వైకుంఠపురములో' లో నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది.  'అల వైకుంఠపురములో'  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతోంది. అది అలా ఉంటే ఈరోజు బ్యూటీఫుల్ నివేధా తన తన 28వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్బంగా 'అల వైకుంఠపురములో' టీమ్ బర్త్ డే విషేస్ తెలుపుతూ నివేథాకు  సంబందించిన ఓ లుక్‌ను విడుదల చేసింది.


నివేథా పేతురాజ్ అదిరిపోయే పిక్స్..
First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading