పెదాల్నీ జుర్రేస్తోన్న అల్లు అర్జున్ భామ..

Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్.

news18-telugu
Updated: October 19, 2019, 3:35 PM IST
పెదాల్నీ జుర్రేస్తోన్న అల్లు అర్జున్ భామ..
Instagram/nivethapethuraj
  • Share this:
Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్. ఆ సినిమాలో విష్ణు సరసన భాగానే రోమాన్స్ చేసింది. అయితే సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేతా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. కాగా ఇటీవల సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో నటించి మరో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా అదరగొట్టింది.
 View this post on Instagram
 

Pulingo @nisanthsp


A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) on

నివేథా ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అల వైకుంఠపురములో’ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఆ సినిమాలో అందాలు బాగానే ఆరబోశానని... కథకు డిమాండ్ చేసేసరికి కాదనలేకపోయానని చెప్పిన నివేథా తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్‌ను పోస్ట్ చేసింది. ఆ పిక్స్‌లో తన పెదాల్నీ జుర్రుతూ అదరగొట్టింది. దీంతో నెటిజన్స్ ఆమె పెదాలపై కామెంట్స్ పెడుతున్నారు. బ్యూటీఫుల్ లిప్స్ అంటూ కొందరూ.. అదిరిపోయాయని కొందరూ కామెంట్స్ రాస్తున్నారు. కాగా ఈ భామ నటించిన ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 
View this post on Instagram
 

Swipe to see my morning routine products


A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) on
 
View this post on Instagram
 

AlaVaikunthapurramuloo releasing this Sankranthi on Jan 12th 2020 ! #AlaVaikunthapurramuloo


A post shared by Allu Arjun (@alluarjunonline) on

పెదాల్నీ జుర్రేస్తోన్న అల్లు అర్జున్ భామ.. పిక్స్
First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading