‘అమ్మ’ఫస్ట్ లుక్ రిలీజ్.. జయలలితను గుర్తు చేసిన నిత్యామీనన్

news18-telugu
Updated: December 6, 2018, 7:23 PM IST
‘అమ్మ’ఫస్ట్ లుక్ రిలీజ్.. జయలలితను గుర్తు చేసిన నిత్యామీనన్
అమ్మ జయలలిత పాత్రలో నిత్యా మీనన్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటనకు పర్యాయ పదంగా మారింది నిత్యా మీనన్. కథ బాగుంటే తప్ప ఏ సినిమాను అంత త్వరగా ఒప్పుకోదు. తాజాగా ఈ భామ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ది ఐరన్ లేడీ’  సినిమాలో టైటిల్ పాత్ర పోషిస్తోంది.

కొత్త దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించనున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో నిత్యా మీనన్..అచ్చు జయలలితను పోలి ఉందని అమ్మ అభిమానులు ఆనంద పడతున్నారు.

జయలలిత పాత్రలో నిత్యామీనన్


ప్రస్తుతం ఈ భామ...తెలుగులో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ లో సావిత్రి పాత్రను చేస్తోంది.

గుండమ్మకథలో బుల్లెమ్మ పాత్రలో సావిత్రి, నిత్యా మీనన్


మరోవైపు అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మంగళ్’ మూవీతో పాటు మరికొన్ని సినిమాల్లో  ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తోంది.

Akshay Kumar Signs Three New films With Fox Star Studio, Cape Good Films
అక్షయ్ ’మంగళ్‌యాన్’ మూవీ లాంఛ్
ఏమైనా నిత్యా ఒకే సారి సావిత్రి, జయలలిత వంటి  ఇద్దరు లెజెండ్స్‌కు సంబంధించిన పాత్రల్లో నటిస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది.


ఇది కూడా చదవండి

రూ.300 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు ‘గంట’ కొట్టిన విక్రమ్

సినిమా చూపిస్తా మావ…కథలో కథానాయకులు

Forbes India Celeb 100: తోప్స్ ఆఫ్ ఇండియా.. సినిమా వాళ్లే శ్రీమంతులు..
First published: December 5, 2018, 7:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading