బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో నిహారిక ఫోటోలు.. మెగా డాటర్ స్పందన ఏంటో తెలుసా...

మెగా డాటర్ నిహారిక, నందమూరి మోక్షజ్ఞతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై సూర్యకాంతం ప్రీ రిలీజ్ వేడుకలో నిహారిక స్పందించింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 24, 2019, 7:43 PM IST
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో నిహారిక ఫోటోలు.. మెగా డాటర్ స్పందన ఏంటో తెలుసా...
మోక్షజ్ఞ,నిహారిక
  • Share this:
మెగా డాటర్ నిహారిక, నందమూరి మోక్షజ్ఞతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై సూర్యకాంతం ప్రీ రిలీజ్ వేడుకలో నిహారిక స్పందించింది. డిగ్రీ కాలేజీలో మోక్షజ్ఞ తనకు జూనియర్ అని చెప్పింది. అంతేకాదు మోక్షజ్ఞ నా ఫ్రెండ్‌కు ఫ్రెండ్‌. అప్పట్లో మేము కలిసి దిగిన ఫోటోలే అని సమాధానమిచ్చింది. ప్రస్తుతం మోక్షజ్ఞ ఎక్కడున్నాడో..ఏం చేస్తన్నాడో తనకు తెలియదు అంటూ క్లారిటీ ఇచ్చింది నిహారిక. మరోవైపు బాలకృష్ణ ఎవరో తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మోక్షజ్ఞతో నిహారిక ఉన్న ఫోటోలను కొంత నెటిజన్స్ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే కదా. బాలయ్యపై యూట్యూబ్ వీడియోల ద్వారా నాగబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించమని కోరగా..మా నాన్న చేసిన కామెంట్స్ ఆయన పర్సనల్ అంటూ సింపుల్‌గా సమాధానం దాటవేసింది. మరోవైపు నిహారిక హీరోయిన్‌గా నటించిన ‘సూర్యకాంతం’ మార్చ్ 29న రిలీజ్ కాబోతుంది.

Niharika photos with Nandamuri Mokshagna goes viral, mega daughter clarifies about photos,మెగా డాటర్ నిహారిక, నందమూరి మోక్షజ్ఞతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై సూర్యకాంతం ప్రీ రిలీజ్ వేడుకలో నిహారిక స్పందించింది.Niharika,Nandamuri Mokshagna,Niharika Mokshagna Photos,Niharika Mokshagna Photos Goes on viral,Tollywood News,Telugu Cinema,Andhra pradesh News,Andhra Pradesh politics,Niharika Mokshagna Nagababu Balakirshna,Jabardasth comedy show,Jabardasth nagababu Balayya Balakrishna Niharika Mokshagna,suryakantham Pre Release Event,నిహారిక,మోక్షజ్ఞ,నిహారిక మోక్షజ్ఞ,నిహారిక మోక్షజ్ఞ ఫోటోస్,నిహారిక మోక్షజ్ఞ బాలకృష్ణ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు బాలయ్య బాబు బాలకృష్ణ నిహారిక మోక్షజ్ఞ,నిహారిక నందూమరి మోక్షజ్ఞ ఫోటోస్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ పొలిటికల్,
నందమూరి మోక్షజ్ఞతో నిహారిక అండ్ ఫ్రెండ్స్


ఒక నటిగా నిహారిక ఇప్పటి వరకు ‘ఒక మనసు’, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలు చేసింది. ఇపుడు ముచ్చటగా మూడో సినిమా ‘సూర్యకాంతం’ సినిమా చేసింది. ఈ సినిమాతో నైనా నిహారిక హిట్ అందుకుంటుందా లేదా చూడాలి.

First published: March 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...