మరోసారి పెదనాన్న చిరంజీవి చిత్రంలో నిహారిక..

Niharika Konidela | మెగా డాటర్ అనే ట్యాగ్‌తో ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన నిహారికకు అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. తాజాగా నిహారిక చిరంజీవి ‘ఆచార్య’లో కీ రోల్ పోషించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: April 9, 2020, 12:50 PM IST
మరోసారి పెదనాన్న చిరంజీవి చిత్రంలో నిహారిక..
చిరంజీవి నిహారిక కొణిదెల (chiranjeevi niharika)
  • Share this:
మెగా డాటర్ అనే ట్యాగ్‌తో ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన నిహారికకు అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈమెకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన వెబ్ సిరీస్‌లతో అలరిస్తోంది. గతేడాది చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అడవి పిల్ల పాత్రలో నటించిన నిహారిక ఇపుడు మరోసారి పెదనాన్న చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న ఆచార్యలో ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో రామ్ చరణ్ నటించనున్నట్టు సమాచారం. ఒకవేళ రామ్ చరణ్ కాకపోతో.. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించే అవకాశాలున్నాయి.

NIharika Konidela took a sensational decision over her career and Chiranjeevi Naga Babu says ok fot it pk తెలుగు ఇండ‌స్ట్రీలో వార‌సులు స‌క్సెస్ అయ్యారు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అయితే వార‌సురాళ్లు స‌క్సెస్ కాలేదు. ఆ చ‌రిత్ర మార్చేయాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది కొణిదెల నిహారిక. కానీ ఈమెకు కూడా అది సాధ్యం కాలేదు. niharika konidela,niharika konidela twitter,niharika konidela instagram,niharika konidela chiranjeevi,niharika konidela naga babu,niharika konidela suryakantham movie,niharika,niharika konidela movies,konidela niharika,niharika movies,niharika interview,niharika konidela interview,niharika konidela short films,oka manasu movie,niharika konidela new movie,konidela niharika idream,niharika konidela tamil movie,konidela niharika idream interview,niharika konidela new movie trailer,actress konidela niharika,niharika marriage,suryakantham movie,niharika movie,niharika konidela web series,నిహారిక కొణిదెల,నిహారిక కొణిదెల చిరంజీవి,నిహారిక కొణిదెల నాగబాబు,నిహారిక కొణిదెల వెబ్ సిరీస్,తెలుగు సినిమా
చిరంజీవి నిహారిక


ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌తో పాటు అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్  వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఎపుడు రిలీజ్ అనేది కరోనా  ఎఫెక్ట్ పై ఆధారపడి ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 9, 2020, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading