నిహారిక రెచ్చిపోయిందిగా.. కొణిదెల వారమ్మాయి సూపర్ హాట్..

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ధైర్యం చేసింది నిహారిక. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు నిహారిక కూడా ప్రయత్నాలు చేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2019, 7:08 PM IST
నిహారిక రెచ్చిపోయిందిగా.. కొణిదెల వారమ్మాయి సూపర్ హాట్..
నిహారిక కొణిదెల హాట్ ఫోటోస్ (Source: Twitter)
  • Share this:
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ధైర్యం చేసింది నిహారిక. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు నిహారిక కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ అవకాశాల రావాలంటే కచ్చితంగా అందాలు ఆరబోయాలని నిహారికకు తెలియంది కాదు. అయినా కూడా దానికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. మెగా వారింటి ఇమేజ్ ఉన్నా కూడా దాన్ని పక్కనబెట్టి తను కూడా అప్పుడప్పుడూ హీరోయిన్ మాదిరే అందాల ఆరబోత చేస్తుంది నిహారిక. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ భామ.

Niharika Konidela super hot glamour show and new pics goes viral in social media pk మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ధైర్యం చేసింది నిహారిక. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు నిహారిక కూడా ప్రయత్నాలు చేస్తుంది. niharika konidela,niharika konidela twitter,niharika konidela instagram,niharika konidela movies,niharika konidela hot,niharika konidela hot photos,niharika konidela hot videos,niharika konidela hot scenes,niharika konidela sye raa narasimha reddy,telugu cinema,నిహారిక,నిహారిక కొణిదెల,నిహారిక కొణిదెల హాట్,తెలుగు సినిమా,
నిహారిక కొణిదెల హాట్ ఫోటోస్ (Source: Twitter)


చాలా వరకు ప్రతీ సినిమాలో కూడా పద్దతిగానే కనిపించిన నిహారిక.. బయట మాత్రం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది. మొన్నామధ్య బీచ్‌లో రెచ్చిపోయిన నిహారిక.. ఇప్పుడు మరోసారి ఇదే చేసింది. మోడ్రన్ డ్రస్‌లో అందాలు ఆరబోసింది మెగా వారమ్మాయి. ఎంత చేసినా కూడా హీరోయిన్ మెటీరియల్ కాదు అనే విమర్శలు వస్తున్నా కూడా తనను తాను నిరూపించుకోడానికి అహర్నిషలు కష్టపడుతూనే ఉంది నిహా.

నిహారిక కొణిదెల హాట్ ఫోటోస్ (Source: Twitter)


ఇప్పటికే పెదనాన్న సైరా నరసింహారెడ్డిలో చిన్న పాత్రలో నటించింది నిహారిక. ఇందులో బోయ పిల్ల పాత్రలో నటిస్తుంది ఈ భామ. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. సింపుల్‌గా వెబ్ సిరీస్‌లు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటుంది నిహారిక. మొత్తానికి సినిమాల్లో పద్దతిగానే ఉన్నా.. బయట మాత్రం బాగానే అందాలు ఆరబోస్తుంది నిహారిక కొణిదెల.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading