Home /News /movies /

‘సైరా’లో చిరంజీవి, నిహారిక మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసా..?

‘సైరా’లో చిరంజీవి, నిహారిక మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసా..?

చిరంజీవి నిహారిక

చిరంజీవి నిహారిక

చిరంజీవి ప్ర‌స్తుతం సైరా సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం పూర్తి చేసి విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. చైనాలో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఇంకా చదవండి ...
చిరంజీవి ప్ర‌స్తుతం సైరా సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం పూర్తి చేసి విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. చైనాలో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీల‌క‌మైన స‌న్నివేశాల గురించి బ‌య‌ట‌పెట్టింది నిహారిక కొణిదెల‌. ఈ భామ కూడా సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఇన్నాళ్లూ ఉందా లేదా అనే క‌న్ఫ్యూజ‌న్ ఉండేది.. ఇప్పుడు సూర్య‌కాంతం ప్ర‌మోష‌న్స్‌లో సైరాలో తాను ఉన్నాన‌నే క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

Niharika Konidela opens about her role in Sye Raa Narasimha Reddy movie and Comments on Star Heroes pk.. చిరంజీవి ప్ర‌స్తుతం సైరా సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం పూర్తి చేసి విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. చైనాలో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు. sye raa narasimha reddy niharika konidela,niharika konidela twitter,niharika konidela chiranjeevi,niharika konidela suryakantham promotions,sye raa narasimha reddy,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy allu arjun,sye raa narasimha reddy surender reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy nayanthara,sye raa narasimha reddy ram charan,telugu cinema,chiranjeevi remuneration,niharika chiranjeevi,సైరా నరసింహారెడ్డి,నిహారిక కొణిదెల చిరంజీవి,సైరా నరసింహారెడ్డి షూటింగ్,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,సైరా నరసింహారెడ్డి కొణిదెల నిహారిక,సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి,సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్,సైరా నరసింహారెడ్డి షూటింగ్ వివరాలు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్
సూర్యాకంతం పోస్టర్


ఇందులో త‌న కారెక్ట‌ర్ కూడా చాలా బాగుంటుంద‌ని చెబుతుంది నిహా. సైరాలో పెద‌నాన్న‌తో న‌టించ‌డం గొప్ప ఫీల్ అంటుంది నిహారిక‌. త‌న‌కు పెద్ద హీరోల‌తో న‌టించాల‌ని ఉండేదని.. అందులోనూ చిరంజీవితో న‌టించ‌డం అనేది క‌ల అంటుంది ఈ భామ‌. ఇప్పుడు త‌న క‌ల తీరిపోయింద‌ని.. త‌న మ‌న‌సుకు న‌చ్చిన సినిమాలు మాత్ర‌మే చేస్తున్నాన‌ని చెప్పింది నిహారిక‌. పెద్ద హీరోల సినిమాలేవీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ద‌గ్గ‌రికి రాలేద‌ని.. వ‌చ్చిన క‌థ‌ల్లో మంచివి చేసుకుంటూ వెళ్తున్నాన‌ని చెప్పింది మెగా డాట‌ర్. భార‌త‌దేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా వ‌స్తుంది.

Niharika Konidela opens about her role in Sye Raa Narasimha Reddy movie and Comments on Star Heroes pk.. చిరంజీవి ప్ర‌స్తుతం సైరా సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం పూర్తి చేసి విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. చైనాలో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు. sye raa narasimha reddy niharika konidela,niharika konidela twitter,niharika konidela chiranjeevi,niharika konidela suryakantham promotions,sye raa narasimha reddy,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy allu arjun,sye raa narasimha reddy surender reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy nayanthara,sye raa narasimha reddy ram charan,telugu cinema,chiranjeevi remuneration,niharika chiranjeevi,సైరా నరసింహారెడ్డి,నిహారిక కొణిదెల చిరంజీవి,సైరా నరసింహారెడ్డి షూటింగ్,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,సైరా నరసింహారెడ్డి కొణిదెల నిహారిక,సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి,సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్,సైరా నరసింహారెడ్డి షూటింగ్ వివరాలు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్
చిరంజీవి నిహారిక కొణిదెల


ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా 200 కోట్ల‌తో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో మెగా డాట‌ర్ నిహారిక గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో న‌టిస్తుంది. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డికి అనుకోని ఆప‌ద వ‌చ్చిన‌పుడు ఆశ్రయం ఇచ్చే యువతిగా నిహారిక ఇందులో క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మ‌ధ్యే ఈ సీన్స్ కూడా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. మొత్తానికి త‌న పాత్ర‌తో పాటు సినిమా గురించి కీల‌క‌మైన స‌మాచారం ఇచ్చింది నిహారిక‌. మ‌రి ఈమె పాత్ర సినిమాలో ఎలా ఉండ‌బోతుందో.. తండ్రీ కూతుళ్ల మ‌ధ్య సీన్స్ ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలి.
First published:

Tags: Chiranjeevi, Niharika konidela, Ram Charan, Surender reddy, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు