ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉన్నా ఆడుకుంటారంటున్న నిహారిక కొణిదెల..

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ధైర్యం చేసింది నిహారిక. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2019, 12:06 PM IST
ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉన్నా ఆడుకుంటారంటున్న నిహారిక కొణిదెల..
నిహారిక కొణిదెల
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2019, 12:06 PM IST
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ధైర్యం చేసింది నిహారిక. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు నిహారిక కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ అవకాశాల రావాలంటే కచ్చితంగా అందాలు ఆరబోయాలని నిహారికకు తెలియంది కాదు. అయినా కూడా దానికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. మెగా వారింటి ఇమేజ్ ఉన్నా కూడా దాన్ని పక్కనబెట్టి తను కూడా అప్పుడప్పుడూ హీరోయిన్ మాదిరే అందాల ఆరబోత చేస్తుంది నిహారిక. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ భామ.

Niharika Konidela sensational comments on background and godfather system in Industry pk మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ధైర్యం చేసింది నిహారిక. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు.. niharika konidela,niharika konidela twitter,niharika konidela instagram,niharika konidela movies,niharika konidela hot,niharika konidela forbes interview,niharika konidela forbes,niharika konidela hot photos,niharika konidela hot videos,niharika konidela hot scenes,niharika konidela sye raa narasimha reddy,telugu cinema,నిహారిక,నిహారిక ఫోర్బ్స్ ఇంటర్వ్యూ,నిహారిక కొణిదెల,నిహారిక కొణిదెల హాట్,తెలుగు సినిమా,
నిహారిక కొణిదెల ఫైల్ ఫోటో (Source: Instagram/ Niharika Konidela)

ఇక తాజాగా ఈమె ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించింది. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉన్నంత మాత్రానా ఎదుగుతారు.. సక్సెస్ అవుతారనడం అనేది మూర్ఖత్వం అని.. అలా ఉన్నా కూడా అమ్మాయిలకు తిప్పలు తప్పవని చెబుతుంది నిహా. తెలిసిన వాళ్లున్నా.. ఎంత పెద్ద అండదండలు మనకు వెనక ఉన్నా కూడా అమ్మాయిలు ముందుకు రావడానికి ఉండాల్సిన ప్రోత్సాహం ఇండస్ట్రీలో ఉండదని చెబుతుంది ఈమె.

Niharika Konidela sensational comments on background and godfather system in Industry pk మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ధైర్యం చేసింది నిహారిక. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు.. niharika konidela,niharika konidela twitter,niharika konidela instagram,niharika konidela movies,niharika konidela hot,niharika konidela forbes interview,niharika konidela forbes,niharika konidela hot photos,niharika konidela hot videos,niharika konidela hot scenes,niharika konidela sye raa narasimha reddy,telugu cinema,నిహారిక,నిహారిక ఫోర్బ్స్ ఇంటర్వ్యూ,నిహారిక కొణిదెల,నిహారిక కొణిదెల హాట్,తెలుగు సినిమా,
నిహారిక కొణిదెల హాట్ ఫోటోస్ (Source: Twitter)
ఓ అమ్మాయి తనను తాను నిరూపించుకోవడానికి.. అబ్బాయికి ఇచ్చినంత స్వేచ్చ ఇవ్వరని చెబుతుంది నిహారిక. ఓ విషయంలో అబ్బాయిపై చూపించిన నమ్మకం అమ్మాయిపై చూపించరని.. అది అసాధ్యం అంటుంది నిహా. అలా అమ్మాయిలకు అవకాశం ఇవ్వకపోవడానికి.. నమ్మకం లేకపోవడానికి ఎలాంటి కారణం ఉండదంటూ చెప్పుకొచ్చింది మెగా అమ్మాయి.

Niharika Konidela sensational comments on background and godfather system in Industry pk మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ధైర్యం చేసింది నిహారిక. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు.. niharika konidela,niharika konidela twitter,niharika konidela instagram,niharika konidela movies,niharika konidela hot,niharika konidela forbes interview,niharika konidela forbes,niharika konidela hot photos,niharika konidela hot videos,niharika konidela hot scenes,niharika konidela sye raa narasimha reddy,telugu cinema,నిహారిక,నిహారిక ఫోర్బ్స్ ఇంటర్వ్యూ,నిహారిక కొణిదెల,నిహారిక కొణిదెల హాట్,తెలుగు సినిమా,
నాగబాబు నిహారిక

ఓ అమ్మాయికి గాడ్ ఫాదర్ ఉన్నంత మాత్రాన అన్ని సులభంగానే జరిగిపోతాయనే దాంట్లో నిజం లేదంటూ తన మనసులోని భావాలను ఫోర్బ్స్‌తో పంచుకుంది నిహారిక కొణిదెల. దాన్నిబట్టి ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే వారసత్వం ఒక్కటే ఉంటే సరిపోదని చెప్పకనే చెప్పింది నిహారిక. ఈమె హీరోయిన్‌గా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందుకే సినిమాలు వదిలేసి వెబ్ సిరీస్ వైపు అడుగులేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...