‘సైరా న‌ర‌సింహారెడ్డి’లో చిరంజీవి ప్రాణం కాపాడేది ఎవరో తెలుసా..?

చిరంజీవి ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయ‌న దృష్టి మొత్తం ఇప్పుడు సైరా సినిమాపైనే ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఈ చిత్రం గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 28, 2019, 2:18 PM IST
‘సైరా న‌ర‌సింహారెడ్డి’లో చిరంజీవి ప్రాణం కాపాడేది ఎవరో తెలుసా..?
చిరంజీవి నిహారిక
  • Share this:
చిరంజీవి ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయ‌న దృష్టి మొత్తం ఇప్పుడు సైరా సినిమాపైనే ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఈ చిత్రం గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో మెగా డాట‌ర్ నిహారిక కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. భార‌త‌దేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా వ‌స్తుంది. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా 200 కోట్ల‌తో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Sye Raa Narasimha Reddy Shooting in full swing.. Niharika Konidela to play key Role pk.. చిరంజీవి ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయ‌న దృష్టి మొత్తం ఇప్పుడు సైరా సినిమాపైనే ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఈ చిత్రం గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. sye raa narasimha reddy,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy niharika konidela,sye raa narasimha reddy allu arjun,sye raa narasimha reddy surender reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy nayanthara,sye raa narasimha reddy ram charan,telugu cinema,chiranjeevi remuneration,niharika chiranjeevi,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి షూటింగ్,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,సైరా నరసింహారెడ్డి కొణిదెల నిహారిక,సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి,సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్,సైరా నరసింహారెడ్డి షూటింగ్ వివరాలు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్
చిరంజీవి నయనతార

సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇందులో మెగా డాట‌ర్ నిహారిక ఏ పాత్ర‌లో న‌టించ‌బోతుందో క్లారిటీ వ‌చ్చేసింది. ఇందులో గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో నిహారిక న‌టిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డికి అనుకోని ఆప‌ద వ‌చ్చిన‌పుడు ఆశ్రయం ఇచ్చే యువతిగా నిహారిక ఇందులో క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మ‌ధ్యే ఈ సీన్స్ కూడా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.

Sye Raa Narasimha Reddy Shooting in full swing.. Niharika Konidela to play key Role pk.. చిరంజీవి ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయ‌న దృష్టి మొత్తం ఇప్పుడు సైరా సినిమాపైనే ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఈ చిత్రం గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. sye raa narasimha reddy,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy niharika konidela,sye raa narasimha reddy allu arjun,sye raa narasimha reddy surender reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy nayanthara,sye raa narasimha reddy ram charan,telugu cinema,chiranjeevi remuneration,niharika chiranjeevi,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి షూటింగ్,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,సైరా నరసింహారెడ్డి కొణిదెల నిహారిక,సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి,సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్,సైరా నరసింహారెడ్డి షూటింగ్ వివరాలు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్
చిరంజీవి అల్లు అర్జున్

ఇక ఇదే సినిమాలో బ‌న్నీ కూడా అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆయ‌న పెంచిన గ‌డ్డం కూడా అందుకే అనే టాక్ ఉంది. ప్ర‌స్తుతం సైరా షూటింగ్ శరవేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్రంలో ఇంకా అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి, సుధీప్, తమన్నా, న‌య‌న‌తార లాంటి వాళ్లు న‌టిస్తున్నారు. మొత్తానికి సైరాలో నిహారిక పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ సినిమా ఇదే ఏడాది విడుద‌ల కానుంది.
First published: February 28, 2019, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading