హోమ్ /వార్తలు /సినిమా /

నిహారిక కొణిదెల బర్త్ డే వేడుకలు.. అన్నయ్యతో కలిసి..

నిహారిక కొణిదెల బర్త్ డే వేడుకలు.. అన్నయ్యతో కలిసి..

నిహారిక కొణిదెల బర్త్ డే వేడుకలు

నిహారిక కొణిదెల బర్త్ డే వేడుకలు

నిహారిక కొణిదెల.. తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి హీరోలే కాదు హీరోయిన్లు కూడా వస్తారని చూపించింది ఈ ముద్దుగుమ్మ. వచ్చినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు అది వేరే విషయం.

నిహారిక కొణిదెల.. తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి హీరోలే కాదు హీరోయిన్లు కూడా వస్తారని చూపించింది ఈ ముద్దుగుమ్మ. వచ్చినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు అది వేరే విషయం. అయితే ఈమె సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 18న ఈమె పుట్టిన రోజు. దాంతో కుటుంబంతో కలిసి హాయిగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన అన్నతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేసింది నిహారిక.

Niharika Konidela 26th birthday celebrations with her brother Varun Tej and Photos going viral pk నిహారిక కొణిదెల.. తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి హీరోలే కాదు హీరోయిన్లు కూడా వస్తారని చూపించింది ఈ ముద్దుగుమ్మ. వచ్చినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు అది వేరే విషయం. niharika konidela,niharika konidela twitter,niharika konidela instagram,niharika konidela facebook,niharika konidela movies,niharika konidela varun tej,sreeja konidela birthday celebrations,niharika konidela birthday special photos,sreeja konidela,sushmita konidela birthday,upasana konidela birthday,niharika,niharika konidela family,niharika konidela height,niharika konidela birthday,konidela niharika,upasana kamineni birthday,clebrite niharika konidela birthday party,niharika konidela brithday pics,telugu cinema,వరుణ్ తేజ్ నిహారిక కొణిదెల,నిహారిక కొణిదెల బర్త్ డే,నిహారిక కొణిదెల పుట్టినరోజు,తెలుగు సినిమా
నిహారిక కొణిదెల బర్త్ డే వేడుకలు

ఇప్పటి వరకు ఈమె చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒక మనసుతో పరిచయమై.. సూర్యకాంతం, హ్యపీ వెడ్డింగ్ సినిమాలు చేసింది మెగా వారసురాలు. కానీ ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. సైరాలో చిన్న పాత్రలో కూడా మెరిసింది. ప్రస్తుతం నటిగా కాస్త బ్రేక్ తీసుకున్న ఈమె.. వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. అక్కడ మాత్రం నిర్మాతగా మారిపోయింది. 26వ ఏట అడుగుపెట్టిన నిహారిక.. మరో రెండు మూడేళ్ల పాటు ఇండస్ట్రీలోనే ఉంటానంటుంది. ఈ సందర్భంగా అన్నయ్య వరుణ్ తేజ్‌‌ను ప్రేమగా ముద్దాడుతూ ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

First published:

Tags: Niharika konidela, Telugu Cinema, Tollywood, Varun Tej