• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIDHI AGGERWAL LEARNING TAMIL TO GET MORE OFFERS SR

తమిళం నేర్చుకుంటున్న ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్..

తమిళం నేర్చుకుంటున్న ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్..

తమిళం నేర్చుకుంటున్న నిధి Photo : Instagram

Nidhhi Agerwal : ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నిధికి మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అందులో భాగంగా నిధి 'భూమి' అనే సినిమాతో త‌మిళ‌ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం కాబోతుంది.

  • Share this:
    నిధి అగర్వాల్.. 'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అందాల భామ. తొలి సినిమాతోనే అక్కడ అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం కంటే ముందు నిధి అగ‌ర్వాల్ చాలా చిత్రాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ, ఈ సినిమాకి వ‌చ్చినంత పేరు మ‌రే చిత్రానికి రాలేదు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నిధికి మంచి ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయి. అందులో భాగంగా 'భూమి' అనే సినిమాతో త‌మిళ‌ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగా నిధి అగర్వాల్ ఇప్పుడు తమిళం నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని తనే ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. కొన్ని తమిళ పదాలకు అర్థాన్ని ఇంగ్లిష్ లో రాసుకున్న పేపెర్ ను సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసింది. అంటే తమిళం నేర్చుకోవడంతో అక్కడ పాగా వేయాలని చూస్తోంది. ఇక నిధి తెలుగులో అశోక్ గ‌ల్లా స‌ర‌స‌న హీరోయిన్ న‌టిస్తుంది. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు.

    nidhhi agerwal,nidhi agarwal,nidhi agarwal movies,nidhi agarwal interview,nidhi agarwal hot,nidhhi agerwal hot,nidhhi agerwal songs,nidhhi agerwal movies,nidhhi agerwal hot dance,nidhhi agerwal boyfriend,nidhi agarwal gym workoutnidhi agarwal hot,nidhi agarwal,nidhi agarwal hot photoshoot,nidhi agarwal hottest,nidhi agarwal song,nidhi agarwal movies,nidhi agarwal hot dance,nidhi agarwal kiss,nidhi agarwal dance,nidhi agarwal navel,nidhi agarwal hot navel show,nidhhi agerwal,nidhi agarwal interview,నిధి అగర్వాల్,నిధి అగర్వాల్ హాట్ ఫోటోస్,నిధి అగర్వాల్ నడుము,నిధి అగర్వాల్ సైజు,నిధి అగర్వాల్ లేటెస్ట్, నిధి అగర్వాల్,Nidhi Agarwal latest hot pics,
    తమిళం నేర్చుకుంటున్న నిధి Photo : Instagram
    Published by:Suresh Rachamalla
    First published: