• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIDHI AGARWAL BOUGHT NEW CAR ON THE OCCASION OF NEW YEAR BS

కొత్త కారు కొన్న నిధి అగర్వాల్.. హుషారుగా షికారు చేస్తూ..

కొత్త కారు కొన్న నిధి అగర్వాల్.. హుషారుగా షికారు చేస్తూ..

నిధి అగర్వాల్ హాట్ ఫోటోషూట్ (Source: Instagram)

ఇస్మార్ట్ శంకర్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కొత్త కారు కొన్నది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ కారు కొన్నానని చెబుతూ అందులో షికారు చేసిన వీడియోను అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

  • Share this:
    ఇస్మార్ట్ శంకర్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కొత్త కారు కొన్నది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ కారు కొన్నానని చెబుతూ అందులో షికారు చేసిన వీడియోను అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రూ. 90 లక్షల విలువ చేసే పోర్స్చే మకాన్ కారు కొని, దాంట్లో షికారు చేసిందీ బ్యూటీ. కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దంలో అందంగా వెల్‌కమ్ చెబుతున్నానంటూ పోస్ట్ పెట్టింది. ఏదేమైనా ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ ఇచ్చిన కిక్‌లో ఉన్న ఈ బ్యూటీ తన అందచందాలను ప్రదర్శిస్తూ మరిన్ని సినిమాలకు సైన్ చేస్తోంది. చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది.

    మహేష్ బాబు బావ కొడుకు గల్ల అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటిస్తుంది. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా సైన్ చేసింది నిధి. రోజుకో విధంగా హాట్‌గా ద‌ర్శ‌నం ఇస్తూ సోష‌ల్ మీడియానే వేడెక్కిస్తూ, అభిమానులకు, ఫాలోయర్లకు కావాల్సినంత ఆనందాన్ని ఇస్తోంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: