నిధి అగర్వాల్ గ్లామర్‌తో దిమాక్ ఖరాబ్.. అంతా ‘ఇస్మార్ట్ శంకర్’ కోసమే..
పూరీ జగన్నాథ్ సినిమాలో హీరోయిన్లు అంటేనే చాలా గ్లామరస్‌గా కనిపిస్తారని ఫిక్స్ అయిపోవచ్చు. అసలు ఆయన సినిమా అంటేనే అలా ఉంటారు వాళ్లు. ప్రతీ హీరోయిన్ను వీలైనంత వరకు అందంగా చూపించడానికి ట్రై చేస్తాడు పూరీ.

నిధి అగర్వాల్ హాట్ ఫోటోస్
- News18 Telugu
- Last Updated: April 10, 2019, 12:17 PM IST
పూరీ జగన్నాథ్ సినిమాలో హీరోయిన్లు అంటేనే చాలా గ్లామరస్‌గా కనిపిస్తారని ఫిక్స్ అయిపోవచ్చు. అసలు ఆయన సినిమా అంటేనే అలా ఉంటారు వాళ్లు. ప్రతీ హీరోయిన్ను వీలైనంత వరకు అందంగా చూపించడానికి ట్రై చేస్తాడు పూరీ. ఇప్పుడు కూడా నిధి అగర్వాల్ విషయంలో ఇదే జరుగుతుంది. ప్రస్తుతం ఈమె 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తుంది. రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటు నభా నటేష్ కూడా నటిస్తుంది. ఇందులో పక్కా మాస్ కారెక్టర్ చేస్తుంది నిధి. ఇప్పటి వరకు ఈమె నటించిన రెండు సినిమాలు ఫ్లాపులే.

అక్కినేని బ్రదర్స్ హీరోలుగా నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను నిధి అగర్వాల్ కెరీర్‌కు ఏ విధంగానూ హెల్ప్ కాలేకపోయాయి. ఇక ఇప్పుడు నిధి హీరోయిన్గా వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అదిరిపోయే సాంగ్ ఒకటి ఉంది. ఇందులో 'దిమాక్ ఖరాబ్..' అనే పాటను స్పెషల్ సాంగ్‌గా తెరకెక్కిస్తున్నాడు పూరీ. నిధి అగర్వాల్ ఈ పాటలో అదిరిపోయేలా స్టెప్పులేసింది. ఈ సినిమాలో పాట హైలైట్ అవుతుందంటున్నాడు పూరీ. నిధితో పాటు దాదాపు 500 మంది డాన్సర్లు ఈ పాటలో ఉంటారు.
ఇప్పుడు విడుదలైన స్టిల్స్ కూడా సూపర్ హాట్‌గా ఉన్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూరీ, చార్మి సంయుక్తంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాను నిర్మిస్తున్నారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లో తెరకెక్కుతోంది. మేలో సినిమా విడుదల కానుంది.

ఇద్దరమ్మాయిలతో ‘ఇస్మార్ట్ శంకర్’
ఇస్మార్ట్ బ్యూటీ ఇస్మార్ట్ ప్లాన్... లేటెస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా...
టీడీపీ ఎంపీ కొడుకుతో ఇస్మార్ట్ పోరి రొమాన్స్..
పచ్చని పొలాల మధ్య ఇస్మార్ట్ పోరి మంటలు..
ఎద అందాలను చూపిస్తూ.. కవ్విస్తోన్నఇస్మార్ట్ నిధి..
ఇస్మార్ట్ శంకర్ పోరికి రాముడులాంటి మొగుడే కావాలట..
ప్రధాని మోదీ కొత్త స్కీం... రైతులకు నెలకు రూ.3000 పెన్షన్

Loading...