నీ కోసం బాహుబలి 3 తియ్యాలా మేడం.. అక్కినేని భామకు నెటిజన్స్ చురకలు..

కేవలం మన తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘బాహుబలి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన దేశ పరంగా అన్ని రికార్డులను క్రాస్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా మూడో పార్ట్ తెరకెక్కిస్తే.. యాక్ట్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ కామెంట్ చేసింది.

news18-telugu
Updated: June 11, 2019, 1:08 PM IST
నీ కోసం బాహుబలి 3 తియ్యాలా మేడం.. అక్కినేని భామకు నెటిజన్స్ చురకలు..
బాహుబలి పోస్టర్
  • Share this:
కేవలం మన తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘బాహుబలి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన దేశ పరంగా అన్ని రికార్డులను క్రాస్ చేసింది. ఐతే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలయ్యాక..కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న దేశ వ్యాప్తంగా ప్రేక్షకులతో పాటు సినిమా సెలబ్రిటీలకు అదే పజిల్‌గా మారింది. ఐతే..బాహుబలి 2లో కట్టప్ప..బాహుబలిని ఎందుకు చంపాడన్న దానికి సమాధానం లభించింది.ఆ సంగతి పక్కనపెడితే..బాహుబలి తెరకెక్కకముందు దర్శకుడు రాజమౌళి చాలా మంది స్టార్ నటీనటుల వెంట తిరిగి కొన్ని పాత్రల కోసం చాలానే బ్రతిమాలాడు. అయితే సినిమా విజయం సాధించాక , మంచి అవకాశం మిస్సయ్యామని కొందరు బయటకి చెప్పుకుంటే మరికొందరు లోలోపల భాదపడుతున్నారు. మరికొందరు మాత్రం భాహుబలి 3 లో నటించడంకోసం ఎదురుచూస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. రీసెంట్ గా  నిధి అగర్వాల్ కూడా రాజమౌళి నిజంగానే బాహుబలి 3 తెరకెక్కించాలనుకుంటే.. అందులో ఎలాంటి పారితోషకం లేకుండా నటిస్తా అని సమాధానమిచ్చింది. నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ చూసి కొంత మంది  నెటిజన్స్  ట్రోల్ చేస్తున్నారు. నీ కోసం జక్కన్న బాహుబలి 3 తియ్యాలా అంటూ  కామెంట్ చేస్తున్నారు.

nidhhi agerwal says if rajamouli direct bahubali 3 i can act that third sequel of bahubali,Bahubali actress selling clothes,bahubali 3,nidhhi agerwal bahubali 3,nidhhi agerwal plays bahubali 3,nidhhi agerwal may act rajamouli's bahubali 3,nidhhi agerwal,nidhi agarwal,Nidhhi Agerwal instagram,Nidhhi Agerwal twitter,Nidhhi Agerwal facebook.nidhi agerwal,nidhi agerwal hot,nidhi agarwal interview,nidhi agarwal hot,nidhi agarwal movies,nidhi agarwal kissing,nidhi agerwal height,nidhi agerwal movies,nidhhi agerwal songs,nidhhi agerwal movies,nidhi agarwal song,nidhi agarwal kiss,nidhi agarwal dance,Nora Fatehi selling clothes on bangkok,Nora Fatehi selling clothes,Bahubali actress selling clothes,Bahubali actress Nora Fatehi selling clothes,nora fatehi,nora fatehi dance,nora fatehi belly dance,nora fatehi songs,nora fatehi new song,nora fatehi hot dance,nora,nora fatehi hot,nora fatehi bikini,nora fatehi interview,norah fatehi,nora fatehi song,nora fatehi dances,nora fatehi dilbar,nora fatehi fnaire,nora fatehi salary,nora fatehi bharat,naura fatehi,nora fatehi hot song,nora fatehi hot kiss,nora fatehi,nora fatehi dance,nora fatehi hot,nora fatehi belly dance,nora fatehi hot dance,nora fatehi songs,nora fatehi bikini,nora fatehi family,nora fatehi lifestyle,nora fatehi biography,nora fatehi age,nora fatehi hot song,nora fatehi hot kiss,john abraham nora fatehi,music video nora fatehi,actress nora fatehi,nora fatehi song,nora fatehi house,nora fatehi twerk,,నిధి అగర్వాల్, నిధి అగర్వాల్ ఫొటోలు, నిధి అగర్వాల్ వీడియోలు, నిధి అగర్వాల్ సినిమాలు, నిధి అగర్వాల్ ప్రొఫైల్, ఇస్మార్ట్ శంకర్ మూవీ అప్ డేట్స్,నిధి అగర్వాల్ హాట్ ఫోటో షూట్,నిధి అగర్వాల్ హాట్ ఫోటో షూట్,నిధి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్,నిధి అగర్వాల్ ట్విట్టర్,బాహుబలి 3లో నిధి అగర్వాల్,బాహుబలి 3లో నటించాలని ఉందంటున్న నిధి అగర్వాల్,నిధి అగర్వాల్ బాహుబలి 3,
నిధి అగర్వాల్ / Photos twitter


బాహుబలి 2 తోనే జక్కన్న క్లారిటీ ఇచ్చేసాడు. బాహుబలి రెండు బాగాలకే ఎండ్  అయిపోయింది. ఆ సినిమా తర్వాత జక్కన్న ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. బాహుబలి 2 తోనే ఇంకో పార్ట్ ఉండదని తెలిసి, కావాలని కొందరు బాహుబలి పేరెత్తి జనాల దృష్టితో పాటు మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి 3లో నటించాలని ఉందని ఎవరికీ వారే స్టేట్మెంట్ లు ఇస్తున్నారు. ఈ కామెంట్స్ విని విని  ఇప్పటికే ఆడియన్స్‌కు బోర్ కొట్టేశాయి. ఎప్పుడో అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బాజాలు ఎందుకు అంటూ పలువురు నిధి అగర్వాల్ కామెంట్స్ పై తలో తీరులో స్పందిస్తున్నారు.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు