పాస్ పోర్ట్ పోగొట్టుకున్న నిధి అగర్వాల్.. క్లాస్ తీసుకున్న పూరీ జ‌గ‌న్నాథ్..

ఈ రోజుల్లో సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మాదిరి సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ‌. ప‌క్కా ప్లానింగ్ చేసుకుని సినిమాను పూర్తి చేయ‌డంలో పూరీ జగన్నాధ్ అంద‌రికంటే ముందుంటాడు. ఈయ‌న ప్లానింగ్ వేసాడంటే తిరుగుండ‌దు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 8, 2019, 5:26 PM IST
పాస్ పోర్ట్ పోగొట్టుకున్న నిధి అగర్వాల్.. క్లాస్ తీసుకున్న పూరీ జ‌గ‌న్నాథ్..
పూరీ నిధి అగర్వాల్ ఫైల్ ఫోటోస్
  • Share this:
ఈ రోజుల్లో సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మాదిరి సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ‌. ప‌క్కా ప్లానింగ్ చేసుకుని సినిమాను పూర్తి చేయ‌డంలో పూరీ జగన్నాధ్ అంద‌రికంటే ముందుంటాడు. ఈయ‌న ప్లానింగ్ వేసాడంటే తిరుగుండ‌దు. అది ఎవ‌రి సినిమా అయినా స‌రే.. హీరోతో ప‌ని లేకుండా ప‌క్కా ప్లాన్ చేసుకుని మూడు నాలుగు నెల‌ల్లోనే సినిమా తెర‌కెక్కిస్తుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇలాంటి డైరెక్ట‌ర్ ఇప్పుడు ఓ హీరోయిన్ కార‌ణంగా త‌న ప్లాన్ మార్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న రామ్ హీరోగా ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు.

Nidhhi Agerwal lost her passport.. Puri Jagannadh changed shooting plan for Ismart Shankar movie pk.. ఈ రోజుల్లో సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మాదిరి సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ‌. ప‌క్కా ప్లానింగ్ చేసుకుని సినిమాను పూర్తి చేయ‌డంలో పూరీ జగన్నాధ్ అంద‌రికంటే ముందుంటాడు. ఈయ‌న ప్లానింగ్ వేసాడంటే తిరుగుండ‌దు. Nidhhi Agerwal,Nidhhi Agerwal twitter,Nidhhi Agerwal passport lost,Nidhhi Agerwal puri jagannadh,Nidhhi Agerwal ismart shankar movie,Nidhhi Agerwal ram pothineni,Nidhhi Agerwal movies,Nidhhi Agerwal hot photoshoot,Nidhhi Agerwal puri jagannadh serious,ismart shankar shooting,ismart shankar shooting cancelled,telugu cinema,నిధి అగర్వాల్,పూరీ జగన్నాథ్,నిధి అగర్వాల్ పూరీ జగన్నాథ్,ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్,పాస్ట్ పోర్ట్ పోగొట్టుకున్న నిధి అగర్వాల్,తెలుగు సినిమా
నిధి అగర్వాల్ హాట్ ఫోటోస్

ఈ మ‌ధ్యే వారణాసి షెడ్యూల్ పూర్తి చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌ర్వాత యూరప్ షెడ్యూల్ ప్లాన్ చేసాడు. అన్నీ సిద్ధం చేసుకుంటున్న త‌రుణంలో చివ‌రి నిమిషంలో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ యూనిట్‌కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. త‌న పాస్ట్ పోర్ట్ ఎక్క‌డో పోగొట్టుకోవ‌డంతో ఇప్పుడు అనుకున్న షెడ్యూల్ కాస్తా తారుమారు అయిపోయింది. మెయిన్ హీరోయినే లేక‌పోవ‌డంతో ఇప్పుడు మ‌రో ఆప్ష‌న్ లేక షెడ్యూల్ అంతా మార్చుకున్నాడు పూరీ.

Nidhhi Agerwal lost her passport.. Puri Jagannadh changed shooting plan for Ismart Shankar movie pk.. ఈ రోజుల్లో సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మాదిరి సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ‌. ప‌క్కా ప్లానింగ్ చేసుకుని సినిమాను పూర్తి చేయ‌డంలో పూరీ జగన్నాధ్ అంద‌రికంటే ముందుంటాడు. ఈయ‌న ప్లానింగ్ వేసాడంటే తిరుగుండ‌దు. Nidhhi Agerwal,Nidhhi Agerwal twitter,Nidhhi Agerwal passport lost,Nidhhi Agerwal puri jagannadh,Nidhhi Agerwal ismart shankar movie,Nidhhi Agerwal ram pothineni,Nidhhi Agerwal movies,Nidhhi Agerwal hot photoshoot,Nidhhi Agerwal puri jagannadh serious,ismart shankar shooting,ismart shankar shooting cancelled,telugu cinema,నిధి అగర్వాల్,పూరీ జగన్నాథ్,నిధి అగర్వాల్ పూరీ జగన్నాథ్,ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్,పాస్ట్ పోర్ట్ పోగొట్టుకున్న నిధి అగర్వాల్,తెలుగు సినిమా
పూరీ నిధి అగర్వాల్ ఫైల్ ఫోటోస్

ఇంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు నిధికి కూడా పూరీ బాగానే క్లాస్ తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. కేవ‌లం ఆమె కేర్ లెస్ కారణంగానే ఇప్పుడు టైమ్, డ‌బ్బు రెండు వేస్ట్ అయిపోతున్నాయి. పైగా ఈ చిత్రానికి ఆయ‌నే నిర్మాత కూడా కావ‌డంతో మ‌రింత ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. ఆమె పాస్ట్ పోర్ట్ ప‌నులు క్లియ‌ర్ అయిన త‌ర్వాత యూర‌ప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు పూరీ. ఆ లోపు మిగిలిన సీన్స్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమాను జులైలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్.
First published: May 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading