HOME »NEWS »MOVIE »nidhhi agerwal looks ravishing in her latest photo shoot shares pics on her instagram sr

అందాల విందు చేస్తోన్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్...

అందాల విందు చేస్తోన్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్...
Instagram/nidhhiagerwal

Nidhhi Agerwal : ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తోంది.

  • Share this:
    Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. హిందీ సినిమా 'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. అక్కినేని నాగ చైతన్య 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైంది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత నిధి, అక్కినేని అఖిల్ సరసన 'మిస్టర్ మజ్ను'లో చేసింది. ఆ సినిమా అనుకున్నంతగా అలరించలేదు. కాగా నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో  నటించి తన అందచందాలతో అదరగొట్టింది. ఆ సినిమాలో నిధి నటకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో నిధి మొదటిసారిగా తన సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌ హిట్‌ను అందుకుంది.


    View this post on Instagram

    My standard everyday face 🍫🍩☕️🍇 Wearing @manisharorafashion good night my insta loves 🍓

    A post shared by Nidhhi Agerwal (hh) (@nidhhiagerwal) on



    దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తాయని అనుకున్నారు.  కానీ, తెలుగులో పెద్దగా అవకాశాలు వస్తున్నట్టుగా మాత్రం కనిపించడం లేదు. అయితే, బాలీవుడ్‌లో ఓ సినిమా ఓ అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అది అలా ఉంటే నిధి తన అదిరిపోయే ఫిగర్‌తో ఎప్పటికప్పుడూ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ..  ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అదరగొడుతోంది.








    View this post on Instagram





    Sunday funday


    A post shared by Nidhhi Agerwal (hh) (@nidhhiagerwal) on





    అందాల విందు చేస్తోన్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్...
    Published by:Suresh Rachamalla
    First published:October 29, 2019, 08:28 IST

    टॉप स्टोरीज