• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIDHHI AGERWAL HOT AND SENSATIONAL PHOTO SHOOT GOING VIRAL IN SOCIAL MEDIA PK

నిధి అగర్వాల్ ఇస్మార్ట్ సోకులకు షేక్ అవుతున్న సోషల్ మీడియా..

నిధి అగర్వాల్ ఇస్మార్ట్ సోకులకు షేక్ అవుతున్న సోషల్ మీడియా..

నిధి అగర్వాల్ హాట్ ఫోటోస్

సెలెబ్రెటీ లైఫ్ అంటే తెరిచిన పుస్త‌కం అంటారు కానీ మ‌రీ ఇంత‌గా తెరిచిన పుస్త‌కం అని ఎవ‌రూ ఊహించ‌లేదు. సోకుల తాళం పోగొట్టుకుందో ఏమో కానీ ఎప్పుడూ హాట్ ఫోటోషూట్స్‌తో మ‌తులు చెడగొడుతూనే ఉంటుంది..

  • Share this:
సెలెబ్రెటీ లైఫ్ అంటే తెరిచిన పుస్త‌కం అంటారు కానీ మ‌రీ ఇంత‌గా తెరిచిన పుస్త‌కం అని ఎవ‌రూ ఊహించ‌లేదు. సోకుల తాళం పోగొట్టుకుందో ఏమో కానీ ఎప్పుడూ హాట్ ఫోటోషూట్స్‌తో మ‌తులు చెడగొడుతూనే ఉంటుంది నిధి అగ‌ర్వాల్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈమె జోరు తట్టుకోవడం కష్టమైపోతుంది. ఎవరి మాటా వినడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఇప్ప‌టికే తెలుగులో అక్కినేని సోదరులతో పాటు రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసింది ఈ బ్యూటీ. ఇస్మార్ట్ హిట్ తర్వాత నిధి కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు మరోసారి హాట్ ఫోటోస్‌తో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలు చేస్తుంది ఈ సుందరి.
Nidhhi Agerwal hot and sensational photo shoot going viral in social media pk సెలెబ్రెటీ లైఫ్ అంటే తెరిచిన పుస్త‌కం అంటారు కానీ మ‌రీ ఇంత‌గా తెరిచిన పుస్త‌కం అని ఎవ‌రూ ఊహించ‌లేదు. సోకుల తాళం పోగొట్టుకుందో ఏమో కానీ ఎప్పుడూ హాట్ ఫోటోషూట్స్‌తో మ‌తులు చెడగొడుతూనే ఉంటుంది.. nidhhi agerwal,nidhi agerwal,nidhi agarwal,nidhhi agerwal dance,nidhhi agerwal songs,nidhhi agerwal family,nidhi agarwal song,nidhi agarwal movies,nidhi agerwal hot,nidhi agarwal hot,nidhhi agerwal body,nidhi agarwal interview,nidhhi agerwal hot dance,nidhhi agerwal interview,nidhhi agerwal short dress,nidhhi agerwal dirty dress,nidhhi agerwal dance video,nidhhi agerwal belly dance,nidhi agerwal height,నిధి అగర్వాల్,నిధి అగర్వాల్ హాట్,నిధి అగర్వాల్ హాట్ పోటోషూట్
నిధి అగర్వాల్ హాట్ ఫోటోస్

మహేష్ బాబు బావ కొడుకు గల్ల అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటిస్తుంది. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా సైన్ చేసింది నిధి. తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తూ వ‌స్తూనే అందాల నిధి తాళం ఓపెన్ చేసి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తుంది. సినిమాల్లోనూ దీనికి ఏ మాత్రం త‌గ్గ‌కుండానే ఎక్స్ పోజింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. రోజుకో విధంగా హాట్‌గా ద‌ర్శ‌నం ఇస్తూ సోష‌ల్ మీడియానే వేడెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఈమె దూకుడు చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ప‌రేషాన్ అవుతున్నారు. బాలీవుడ్ సినిమాతో పరిచయం అయినా కూడా నిధి రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే పూర్తిగా మ‌ర్చిపోయి టాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయేలా క‌నిపిస్తుంది. మ‌రి మ‌న హీరోల నుంచి కూడా ఇంతే ఆద‌ర‌ణ ఉంటుందో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: