హోమ్ /వార్తలు /సినిమా /

వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో త‌మిళ హీరో సూర్య‌.. క్లారిటీ ఇచ్చిన ‘NGK’ స్టార్..

వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో త‌మిళ హీరో సూర్య‌.. క్లారిటీ ఇచ్చిన ‘NGK’ స్టార్..

వైఎస్ జగన్ సూర్య

వైఎస్ జగన్ సూర్య

యాత్ర సినిమాతో ఈ ఏడాది త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు మహి వి రాఘవ్. గ‌తేడాది ఆనందో బ్ర‌హ్మ సినిమాత తొలి హిట్ అందుకున్న ఈ ద‌ర్శ‌కుడు.. యాత్ర సినిమాతో మ‌రింత క్రేజ్ తెచ్చుకున్నాడు.

యాత్ర సినిమాతో ఈ ఏడాది త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు మహి వి రాఘవ్. గ‌తేడాది ఆనందో బ్ర‌హ్మ సినిమాత తొలి హిట్ అందుకున్న ఈ ద‌ర్శ‌కుడు.. యాత్ర సినిమాతో మ‌రింత క్రేజ్ తెచ్చుకున్నాడు. వైఎస్సార్ జీవితంలోని కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను తీసుకుని అద్భుతంగా తెర‌కెక్కించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి కొన‌సాగింపు చేయాల‌ని భావిస్తున్నాడు మ‌హి. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ స్టేట్మెంట్ కూడా వ‌చ్చేసింది. యాత్ర 2లో వైఎస్ఆర్ వారసుడు జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంద‌ని తెలుస్తుంది.

NGK star Suriya as YS Jagan Mohan Reddy in Yatra 2 movie.. Here the complete clarity pk.. యాత్ర సినిమాతో ఈ ఏడాది త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు మహి వి రాఘవ్. గ‌తేడాది ఆనందో బ్ర‌హ్మ సినిమాత తొలి హిట్ అందుకున్న ఈ ద‌ర్శ‌కుడు.. యాత్ర సినిమాతో మ‌రింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ys jagan,ys jagan mohan reddy oath,ys jagan mohan reddy twitter,ys jagan mohan reddy suriya friendship,ys jagan mohan reddy yatra 2 movie,suriya ngk promotions,ngk movie release date,ngk movie twitter,ys jagan mohan reddy swearing on ceremony,ys jagan mohan reddy padayatra,ys jagan mohan reddy's praja sanklpa yatra,ys jagan politics,ys jagan suriya yatra 2 movie,jagan role suriya yatra 2 movie,suriya ngk promotions,yatra 2 movie twitter,yatra 2 movie mahi v raghav,surya about ys jagan in ngk pre release event,ys jagan padayatra,ys jagan speech at ysrcp,ys jagan latest,telugu cinema,యాత్ర 2,వైఎస్ జగన్ యాత్ర 2 మూవీ,జగన్ పాత్రలో సూర్య,ఎన్జీకే రిలీజ్ డేట్,సూర్య ఎన్జీకే జగన్ పాత్రలో,తెలుగు సినిమా
సూర్య వైఎస్ జగన్

ఇందులో జ‌గ‌న్ జీవితంలో జ‌రిగిన కీల‌క‌మైన ఘ‌ట్టాల‌ను చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత కాంగ్రెస్ నుండి జగన్ బయటకు రావడం.. కోర్టు కేసులు.. 16 నెల‌ల‌ జైలు శిక్ష.. ప్ర‌త్యేకంగా పార్టీ పెట్ట‌డం.. పాద‌యాత్ర.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి సాధించడం లాంటి అంశాల‌ను సినిమాలో చూపించ‌బోతున్నాడు మ‌హి వి రాఘ‌వ‌. ఈ పాత్ర కోసం సూర్య‌ను తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. అది నిజం కాద‌ని తేల్చేసాడు ఈ హీరో.

NGK star Suriya as YS Jagan Mohan Reddy in Yatra 2 movie.. Here the complete clarity pk.. యాత్ర సినిమాతో ఈ ఏడాది త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు మహి వి రాఘవ్. గ‌తేడాది ఆనందో బ్ర‌హ్మ సినిమాత తొలి హిట్ అందుకున్న ఈ ద‌ర్శ‌కుడు.. యాత్ర సినిమాతో మ‌రింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ys jagan,ys jagan mohan reddy oath,ys jagan mohan reddy twitter,ys jagan mohan reddy suriya friendship,ys jagan mohan reddy yatra 2 movie,suriya ngk promotions,ngk movie release date,ngk movie twitter,ys jagan mohan reddy swearing on ceremony,ys jagan mohan reddy padayatra,ys jagan mohan reddy's praja sanklpa yatra,ys jagan politics,ys jagan suriya yatra 2 movie,jagan role suriya yatra 2 movie,suriya ngk promotions,yatra 2 movie twitter,yatra 2 movie mahi v raghav,surya about ys jagan in ngk pre release event,ys jagan padayatra,ys jagan speech at ysrcp,ys jagan latest,telugu cinema,యాత్ర 2,వైఎస్ జగన్ యాత్ర 2 మూవీ,జగన్ పాత్రలో సూర్య,ఎన్జీకే రిలీజ్ డేట్,సూర్య ఎన్జీకే జగన్ పాత్రలో,తెలుగు సినిమా
సూర్య ngk కటౌట్

ఎన్జీకే ప్ర‌మోష‌న్స్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన ఈ హీరో.. తాను జ‌గ‌న్ పాత్ర‌లో న‌టించ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చాడు. త‌న‌కు చాలా ఏళ్లుగా జ‌గ‌న్ తెలుసని.. అత‌డి ప‌దేళ్ళ క‌ష్టానికి ఇప్పుడు ప్ర‌తిఫ‌లం ద‌క్కినందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పాడు సూర్య‌. జ‌గ‌న్‌ను ఎప్పుడు క‌లిసినా కూడా ప్రేమ‌గా జ‌గ‌న్ అన్నా అని పిలుస్తాన‌ని చెప్పాడు సూర్య‌. మొత్తానికి సూర్య ఈ పాత్ర చేయ‌డం లేద‌ని చెప్ప‌డంతో ఎవ‌రు చేస్తార‌నే విష‌యంపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతుంది.

First published:

Tags: Suriya, Telugu Cinema, Tollywood, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు