NGK ప్రెస్‌మీట్‌లో సాయి పల్లవి సంచలనం.. రూ.2 కోట్లు ఇచ్చిన ఆ పని చేయలేదన్న రౌడీ బేబి..

మలయాళ సినిమా ‘ప్రేమమ్’ లో మలర్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి..ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘ఫిదా’లో హైబ్రీడ్ పిల్లగా చేసిన అల్లరి నటనను ఎవరు మరిచిపోలేదు. ఆ తర్వాత ‘మారి 2’లోని పాటతో రౌడీ బేబిగా పాపులర్ అయింది. తాజాగా ఈ భామ సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘NGK’లో యాక్ట్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

news18-telugu
Updated: May 29, 2019, 9:44 PM IST
NGK ప్రెస్‌మీట్‌లో సాయి పల్లవి సంచలనం.. రూ.2 కోట్లు ఇచ్చిన ఆ పని చేయలేదన్న రౌడీ బేబి..
సాయి పల్లవి
news18-telugu
Updated: May 29, 2019, 9:44 PM IST
మలయాళ సినిమా ‘ప్రేమమ్’ లో మలర్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి..ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘ఫిదా’లో హైబ్రీడ్ పిల్లగా చేసిన అల్లరి నటనను ఎవరు మరిచిపోలేదు. ఆ తర్వాత ‘మారి 2’లోని పాటతో రౌడీ బేబిగా పాపులర్ అయింది. తాజాగా ఈ భామ సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘NGK’లో యాక్ట్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వివరాల్లోకి వెళితే... ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు డబ్బులు తీసుకొని.. డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా ట్వీట్స్ చేయడమో లేకపోతే వాళ్లకు సంబంధించిన సినిమా టీజర్‌ను,ట్రైలర్‌ను విడుదల చేయడమో చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు కూడా ఉన్నారు.  ఇక సాయి పల్లవి కూడా అలాంటి కోవలోకే వస్తారు.

shocking.. sai pallavi rejects big corporate deal worth Rs.2 Crore offer..here are the details,మలయాళ సినిమా ‘ప్రేమమ్’ లో మలర్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి..ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘ఫిదా’లో హైబ్రీడ్ పిల్లగా చేసిన అల్లరి నటనను ఎవరు మరిచిపోలేదు. తాజాగా ఈ భామ రూ. కోట్ల ఆఫర్ వచ్చిన ఆ పని చేయడానికి ఒప్పుకోకపోవడం సంచలనంగా మారింది.sai pallavi,sai pallavi marriage,sai pallavi age,sai pallavi rejects big deal,sai pallavi reject big offer,sai pallavi sex,sai pallavi interview,sai pallavi hot,sai pallavi bride avatar,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi al vijay,sai pallavi movies,sai pallavi rowdy baby song,sai pallavi rowdy baby new record in youtube,sai pallavi pelli,sai pallavi responds her marriage,sai pallavi al vijay marriage,sai pallavi kanam movie,sai pallavi comments on media,sai pallavi comments,sai pallavi fidaa,telugu cinema,andhra pradesh politics,సాయి పల్లవి,సాయి పల్లవి పెళ్లి,పెళ్లి కూతురు అవతారంలో సాయి పల్లవి,సాయి పల్లవి రౌడీ బేబి సాంగ్,సాయి పల్లవి పెళ్లిపై వార్తలు,సాయి పల్లవి ఏఎల్ విజయ్ పెళ్లి,తెలుగు సినిమా,కణం తెలుగు సినిమా
కొత్త పెళ్లి కూతురుగా సాయి పల్లవి


తాజాగా ఈ భామ ఓ కార్పోరేట్ కంపెనీ సాయి పల్లవిని తమ ఫేస్‌క్రీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరారట. దీనికి రెమ్యూనరేషన్‌గా రూ. 2 కోట్లు ఇస్తామని కూడా చెప్పినట్టు సమాచారం. దానికి సాయి పల్లవి..నేనే మేకప్ వేసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నానని అలాంటిది నేను ఫేస్‌క్రీమ్ యాడ్‌లో ఎలా నటిస్తానని చెప్పిందట. దీంతో సదరు కార్పోరేట్ కంపెనీ మేకప్ లేకుండా నటించమని కోరిందట. దానికి కూడా సాయి పల్లవి నో చెప్పింది. ఇపుడీ మ్యాటర్ దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. అపుడెపుడో జరిగిన ఈ సంఘటనను సాయి పల్లవి మరోసారి తన ఎన్జీకే సినిమా ప్రమోషన్‌లో భాగంగా గుర్తు చేసుకుంది. ఏమైనా ఇండస్ట్రీలో సాయి పల్లవి లాంటి డేరింగ్ ఉన్న హీరోయిన్స్ కొంత మందే ఉంటారని అందరు చెప్పుకుంటున్నారు. సాయి పల్లవి ఎన్జీకే మూవీ తర్వాత  రానాతో కలిసి ‘విరాట పర్వం’లో సినిమాలో నటిస్తోంది

 

First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...