హోమ్ /వార్తలు /సినిమా /

తమిళనాట ‘NGK’ ఫీవర్.. సూర్యకు 215 అడుగుల భారీ కటౌట్..

తమిళనాట ‘NGK’ ఫీవర్.. సూర్యకు 215 అడుగుల భారీ కటౌట్..

ngk పోస్టర్

ngk పోస్టర్

ఇప్ప‌టికీ హీరోల‌కు క‌టౌట్లు క‌డుతుంటారు అభిమానులు. మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ ఎంత‌గా పెరిగినా కూడా థియేట‌ర్స్ ముందు ఆ క‌టౌట్స్ లేక‌పోతే సినిమా అస్స‌లు చూసిన‌ట్లు ఉండ‌దు అభిమానులకు. అందుకే ఇప్ప‌టికీ ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు.

ఇప్ప‌టికీ హీరోల‌కు క‌టౌట్లు క‌డుతుంటారు అభిమానులు. మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ ఎంత‌గా పెరిగినా కూడా థియేట‌ర్స్ ముందు ఆ క‌టౌట్స్ లేక‌పోతే సినిమా అస్స‌లు చూసిన‌ట్లు ఉండ‌దు అభిమానులకు. అందుకే ఇప్ప‌టికీ ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. తాజాగా మ‌రోసారి కూడా ఇదే జరిగింది. ఓ హీరోకు ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 215 అడుగుల క‌టౌట్ పెడుతున్నారు ఫ్యాన్స్. అంత‌గా అభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ఎవ‌రో కాదు.. సూర్య‌. త‌మిళ‌నాట ఈయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

Suriya fans will be placing the 215 feet huge cutout and planning NGK release in grand manner pk.. ఇప్ప‌టికీ హీరోల‌కు క‌టౌట్లు క‌డుతుంటారు అభిమానులు. మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ ఎంత‌గా పెరిగినా కూడా థియేట‌ర్స్ ముందు ఆ క‌టౌట్స్ లేక‌పోతే సినిమా అస్స‌లు చూసిన‌ట్లు ఉండ‌దు అభిమానులకు. అందుకే ఇప్ప‌టికీ ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. suriya,suriya twitter,suriya fans twitter,ngk movie twitter,ngk movie,ngk release date,ngk official trailer,ngk update,ngk songs,ngk movie teaser,ngk official teaser,ngk tamil movie,ngk surya movie,ngk movie release date,suriya ngk movie,suriya 215 feet cutout,suriya fans ngk movie 215 cutout,surya new movie ngk trailer,ngk movie release date fixed,suriya ngk release date,ngk movie release date telugu,ngk సినిమా,ngk రిలీజ్ డేట్,సూర్య 215 అడుగుల కటౌట్,ngk సినిమా కోసం సూర్యకు 215 అడుగుల కటౌట్,
సూర్య ngk కటౌట్

ఈ మ‌ధ్య కాలంలో ఒక్క హిట్ అంటూ త‌న టైమ్ కోసం చూస్తున్నాడు ఈయ‌న‌. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపుల‌తో రేసులో బాగా వెన‌క‌బ‌డిపోయిన సూర్య‌.. ఇప్పుడు ఎన్జీకే సినిమాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం మే నెల 31న విడుదల కానుంది. ఈ సినిమా విడుద‌ల‌ను పండ‌గ‌లా చేసుకోవాల‌ని చూస్తున్నారు సూర్య ఫ్యాన్స్. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టించారు.

Suriya fans will be placing the 215 feet huge cutout and planning NGK release in grand manner pk.. ఇప్ప‌టికీ హీరోల‌కు క‌టౌట్లు క‌డుతుంటారు అభిమానులు. మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ ఎంత‌గా పెరిగినా కూడా థియేట‌ర్స్ ముందు ఆ క‌టౌట్స్ లేక‌పోతే సినిమా అస్స‌లు చూసిన‌ట్లు ఉండ‌దు అభిమానులకు. అందుకే ఇప్ప‌టికీ ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. suriya,suriya twitter,suriya fans twitter,ngk movie twitter,ngk movie,ngk release date,ngk official trailer,ngk update,ngk songs,ngk movie teaser,ngk official teaser,ngk tamil movie,ngk surya movie,ngk movie release date,suriya ngk movie,suriya 215 feet cutout,suriya fans ngk movie 215 cutout,surya new movie ngk trailer,ngk movie release date fixed,suriya ngk release date,ngk movie release date telugu,ngk సినిమా,ngk రిలీజ్ డేట్,సూర్య 215 అడుగుల కటౌట్,ngk సినిమా కోసం సూర్యకు 215 అడుగుల కటౌట్,
సూర్య ngk కటౌట్

చాలా ఏళ్లు గ్యాప్ తీసుకుని ఈయ‌న చేసిన సినిమా ఇది. ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో సినిమా కూడా క‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. ఇక తిరుత్తణిలోని ఓ థియేట‌ర్ ద‌గ్గ‌ర సూర్య ఫ్యాన్స్ ఏకంగా ఆయ‌న‌కు 215 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఈ కటౌట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. చేతిలో నిప్పు పట్టుకుని ఉన్న సూర్యను చూసి ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు.

NGK movie Sensations in Tamil Industry.. Suriya fans placed 215 feet huge cutout pk.. ఇప్ప‌టికీ హీరోల‌కు క‌టౌట్లు క‌డుతుంటారు అభిమానులు. మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ ఎంత‌గా పెరిగినా కూడా థియేట‌ర్స్ ముందు ఆ క‌టౌట్స్ లేక‌పోతే సినిమా అస్స‌లు చూసిన‌ట్లు ఉండ‌దు అభిమానులకు. అందుకే ఇప్ప‌టికీ ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. suriya,suriya twitter,suriya fans twitter,ngk movie twitter,ngk movie,ngk release date,ngk official trailer,ngk update,ngk songs,ngk movie teaser,ngk official teaser,ngk tamil movie,ngk surya movie,ngk movie release date,suriya ngk movie,suriya 215 feet cutout,suriya fans ngk movie 215 cutout,surya new movie ngk trailer,ngk movie release date fixed,suriya ngk release date,ngk movie release date telugu,ngk సినిమా,ngk రిలీజ్ డేట్,సూర్య 215 అడుగుల కటౌట్,ngk సినిమా కోసం సూర్యకు 215 అడుగుల కటౌట్,
సూర్య ngk పోస్టర్

దీని కోసం ఆరున్న‌ర ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసారు ఫ్యాన్స్. ఆ మ‌ధ్య స‌ర్కార్ సినిమా విడుద‌ల స‌మ‌యంలో కూడా విజ‌య్ కోసం భారీ కటౌట్ ఏర్పాటు చేసారు ఫ్యాన్స్. ఇప్పుడు సూర్య‌కు కూడా ఇదే చేస్తున్నారు. అందుకే అంటారు.. అభిమానులందు అర‌వ అభిమానులు వేర‌యా అని. దీన్ని సూర్య ఫ్యాన్స్ మ‌రోసారి నిరూపించారు.

First published:

Tags: Kollyood News, Suriya, Tamil Cinema, Telugu Cinema

ఉత్తమ కథలు