‘సైరా’ సెట్‌లో అగ్నిప్రమాదంపై అనుమానాలు.. త‌గ‌ల‌బ‌డిందా.. త‌గ‌ల‌బెట్టారా..?

అదేంటి అలా అంటున్నారు. మొన్నే క‌దా చిరంజీవి సినిమా సెట్ పూర్తిగా కాలిపోయింది.. రామ్ చ‌ర‌ణ్ కూడా దీనిపై స్పందించాడు.. అనుకోకుండా సెట్ కాలిపోయింది.. కొత్త సెట్ వేసి చివ‌రి షెడ్యూల్ పూర్తి చేస్తామ‌ని నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చాడు కదా అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 8, 2019, 6:12 PM IST
‘సైరా’ సెట్‌లో అగ్నిప్రమాదంపై అనుమానాలు.. త‌గ‌ల‌బ‌డిందా.. త‌గ‌ల‌బెట్టారా..?
సైరా నరసింహారెడ్డి ఫోటో
  • Share this:
అదేంటి అలా అంటున్నారు. మొన్నే క‌దా చిరంజీవి సినిమా సెట్ పూర్తిగా కాలిపోయింది.. రామ్ చ‌ర‌ణ్ కూడా దీనిపై స్పందించాడు.. అనుకోకుండా సెట్ కాలిపోయింది.. కొత్త సెట్ వేసి చివ‌రి షెడ్యూల్ పూర్తి చేస్తామ‌ని నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చిన త‌ర్వాత ఎందుకు ఇలాంటి అనుమానాలు వ‌స్తున్నాయి అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం సైరా అగ్నిప్ర‌మాదం వెన‌క ఏదో క‌థ ఉంద‌ని తెలుస్తుంది. నిజంగా అక్క‌డ అగ్నిప్ర‌మాదం జ‌రిగిందా లేదంటే ఉద్దేశ్య పూర్వకంగా ప్ర‌మాదం జ‌రిగేలా చేసారా అనే అనుమానాలొస్తున్నాయిపుడు.

New doubts raising on Chiranjeevi Sye Raa Narasimha Reddy fire accident in sets pk.. అదేంటి అలా అంటున్నారు. మొన్నే క‌దా చిరంజీవి సినిమా సెట్ పూర్తిగా కాలిపోయింది.. రామ్ చ‌ర‌ణ్ కూడా దీనిపై స్పందించాడు.. అనుకోకుండా సెట్ కాలిపోయింది.. కొత్త సెట్ వేసి చివ‌రి షెడ్యూల్ పూర్తి చేస్తామ‌ని నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చాడు కదా అనుకుంటున్నారా..? sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy fire accident,sye raa narasimha reddy fire accident new doubts,wantedly sye raa narasimha reddy fire accident,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy release date postponed,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy movie set,sye raa narasimha reddy set,sye raa teaser,chiranjeevi's sye raa narasimha reddy set fire incident,sye raa trailer,sye raa set incidents,sye raa movie latest updates,chiranjeevi sye raa updates,chiranjeevi sye raa narasimha reddy,telugu cinema,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి టీజర్,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,సైరా నరసింహారెడ్డి ఫైర్ యాక్సిడెంట్,సైరా నరసింహారెడ్డి సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్,తెలుగు సినిమా
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది


ఇన్స్యూరెన్స్ డ‌బ్బు కోస‌మే ఇలా చేసారంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో నెగిటివ్ ప్ర‌చారాలు కూడా చేస్తున్నారు. సాధార‌ణంగా పెద్ద సినిమాలు షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఇన్సూరెన్స్ చేస్తుంటారు. ఇప్పుడు సైరా విష‌యంలో కూడా ఇదే చేసాడు రామ్ చ‌ర‌ణ్. ఈ సెట్ ద‌గ్ధ‌మైనందుకు గానూ 2 కోట్ల‌కు పైగానే న‌ష్టం వ‌చ్చింది. ఈ డ‌బ్బులు మ‌ళ్లీ రామ్ చ‌ర‌ణ్ ఖాతాలోకి వ‌స్తాయి. అయితే ఈ సెట్ నిర్మాణం మాత్రం అనుకోకుండానే ప్ర‌మాదానికి గురైందంటున్నారు యూనిట్.

New doubts raising on Chiranjeevi Sye Raa Narasimha Reddy fire accident in sets pk.. అదేంటి అలా అంటున్నారు. మొన్నే క‌దా చిరంజీవి సినిమా సెట్ పూర్తిగా కాలిపోయింది.. రామ్ చ‌ర‌ణ్ కూడా దీనిపై స్పందించాడు.. అనుకోకుండా సెట్ కాలిపోయింది.. కొత్త సెట్ వేసి చివ‌రి షెడ్యూల్ పూర్తి చేస్తామ‌ని నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చాడు కదా అనుకుంటున్నారా..? sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy fire accident,sye raa narasimha reddy fire accident new doubts,wantedly sye raa narasimha reddy fire accident,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy release date postponed,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy movie set,sye raa narasimha reddy set,sye raa teaser,chiranjeevi's sye raa narasimha reddy set fire incident,sye raa trailer,sye raa set incidents,sye raa movie latest updates,chiranjeevi sye raa updates,chiranjeevi sye raa narasimha reddy,telugu cinema,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి టీజర్,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,సైరా నరసింహారెడ్డి ఫైర్ యాక్సిడెంట్,సైరా నరసింహారెడ్డి సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్,తెలుగు సినిమా
పూర్తిగా ధగ్దమైన సైరా సెట్టింగ్స్


ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవ‌ని.. పైగా అక్క‌డ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది కాబ‌ట్టి అలాంటి పిచ్చి ప‌ని ఎవ‌రూ చేయ‌రంటున్నారు వాళ్లు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్క‌డే మ‌రి కొన్ని రోజుల్లో సెట్ వేసి షెడ్యూల్ పూర్తి చేస్తామంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సెట్ గండిపేట ద‌గ్గ‌ర కోకాపేటలోని చిరంజీవి ఫాంహౌస్‌లోనే నిర్మించారు.

New doubts raising on Chiranjeevi Sye Raa Narasimha Reddy fire accident in sets pk.. అదేంటి అలా అంటున్నారు. మొన్నే క‌దా చిరంజీవి సినిమా సెట్ పూర్తిగా కాలిపోయింది.. రామ్ చ‌ర‌ణ్ కూడా దీనిపై స్పందించాడు.. అనుకోకుండా సెట్ కాలిపోయింది.. కొత్త సెట్ వేసి చివ‌రి షెడ్యూల్ పూర్తి చేస్తామ‌ని నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చాడు కదా అనుకుంటున్నారా..? sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy fire accident,sye raa narasimha reddy fire accident new doubts,wantedly sye raa narasimha reddy fire accident,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy release date postponed,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy movie set,sye raa narasimha reddy set,sye raa teaser,chiranjeevi's sye raa narasimha reddy set fire incident,sye raa trailer,sye raa set incidents,sye raa movie latest updates,chiranjeevi sye raa updates,chiranjeevi sye raa narasimha reddy,telugu cinema,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి టీజర్,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,సైరా నరసింహారెడ్డి ఫైర్ యాక్సిడెంట్,సైరా నరసింహారెడ్డి సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్,తెలుగు సినిమా
చిరంజీవి నయనతార


అక్క‌డ కొన్ని రోజులు షూటింగ్ కూడా జ‌రిగిన త‌ర్వాత ప్ర‌మాదం జ‌రిగింది. మొత్తానికి సైరా అగ్నిప్ర‌మాదంపై లేనిపోని అనుమానాలు అయితే సోష‌ల్ మీడియాలో వ‌స్తున్నాయి. మ‌రి దీనిపై మ‌రోసారి రామ్ చ‌ర‌ణ్ బ‌య‌టికి వ‌చ్చి నోరు విప్పుతాడా లేదా అనేది చూడాలిక‌. ఈ సినిమాలో చిరంజీవితో పాటు విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా లాంటి స్టార్స్ న‌టిస్తున్నారు. ఇదే ఏడాది అక్టోబ‌ర్‌లో సైరా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.
First published: May 8, 2019, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading