అనసూయ నువ్వు పోర్న్ ఇండస్ట్రీకి పో.. హాట్ వీడియోలపై ట్రోలింగ్..

Anasuya Bharadwaj: ఎందుకో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను ఆడుకుంటూనే ఉంటారు కొందరు నెటిజన్లు. ఆమె ఏం చేసినా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 1, 2020, 4:33 PM IST
అనసూయ నువ్వు పోర్న్ ఇండస్ట్రీకి పో.. హాట్ వీడియోలపై ట్రోలింగ్..
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)
  • Share this:
ఎందుకో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను ఆడుకుంటూనే ఉంటారు కొందరు నెటిజన్లు. ఆమె ఏం చేసినా కూడా టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇఫ్పుడు కూడా ఇదే జరుగుతుంది. సాధారణంగా ఆమె మోడ్రన్ డ్రస్సుల్లో కనిపించినా కూడా పెళ్ళైన తర్వాత ఇవేం పనులు అంటారు.. దానికి నాకు నా మొగుడికి లేని ప్రాబ్లమ్ మీకెందుకు అంటూ స్ట్రాంగ్‌గానే రిప్లై ఇస్తుంటుంది. అలాంటిదిప్పుడు మరోసారి కూడా అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న ఈమె రోజుకో విధంగా వయ్యారాలు ఒలకబోస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది.

అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)


అందులో ముఖ్యంగా కిచెన్‌లో చేసే వీడియోల్లో పొట్టి నిక్కర్లు వేసుకుని డాన్సులు చేస్తుంది అనసూయ. మామూలుగా మోస్తరు బట్టలు వేసుకుంటేనే ఏకి పారేస్తుంటారు నెటిజన్లు. అలాంటిదిప్పుడు చిన్న నిక్కరు వేసుకోవడంతో ట్రోలింగ్ మొదలైపోయింది.. అనసూయ గారూ అప్పుడప్పుడూ ప్యాంట్ వేసుకోండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. అచ్చంగా ఇలాంటి కామెంట్ ఓ సారి వచ్చినపుడు మీరంత ఎవ్వర్రా నా కారెక్టర్ డిసైడ్ చేయడానికి.. నా భర్తకు పిల్లలకు లేని అభ్యంతరం మీకు ఎందుకు.. మీరంతా కామ పిశాచులు అంటూ రెచ్చిపోయింది. దాంతో ఇప్పుడు అదే కామెంట్‌ను వాడుకుంటూ ఓ నెటిజన్ కామెంట్ చేసాడు.



వరల్డ్ డాన్స్ డే సందర్భంగా రెండు రోజుల కింద అనసూయ పెట్టిన వీడియో వైరల్ అవుతుంది. అందులో పొట్టి చెడ్డీతో వంట చేస్తూ వీడియోలు వదులుతుండటంతో.. ఛీ ఛీ ఇదేంది అనసూయా.. కాస్తైనా పద్దతీ పాడూ లేకుండా ఇలాంటి బట్టలతోనే డాన్స్ చేసేది.. మళ్లీ నిన్నేమైనా అంటే నాకు నా మొగుడికి లేని ఇబ్బంది మీకెందుకు అంటావ్.. కానీ నాలుగు గోడల మధ్య ఉన్న వీడియోలను తీసుకొచ్చి ఇలా ఆన్‌లైన్‌లో పెట్టినపుడు కచ్చితంగా కామెంట్స్ కూడా భరించాల్సిందే అంటూ రాసుకొచ్చాడు. నువ్వు పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లు మంచి భవిష్యత్తు ఉంటుందని కామెంట్ పెట్టాడు.



మరొకరు అయితే డాన్స్ చేసావు బానే ఉంది కానీ.. కింద ప్యాంట్ వేసుకోవచ్చు కదా అనసూయ గారు అంటూ సలహాలు ఇచ్చారు. మేం వంట ఎక్కడ చూస్తున్నాం.. నీ అందాలనే చూస్తున్నామంటూ మరొకరు పోస్ట్ చేసాడు. ఇలా ఎవరికి తోచించి వాళ్లు అనసూయ డాన్స్ వీడియోలపై కామెంట్స్ చేస్తున్నారు. కానీ జబర్దస్త్ యాంకర్ మాత్రం తన పని తనదే.. నెటిజన్స్ ఏమన్నా కూడా తన కుటుంబం వరకు ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు అంటుంది.
First published: May 1, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading