సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ప్రభాస్ నిర్మాత.. చరణ్ భామ పై నెటిజన్ల ట్రోలింగ్..

హీరోగా మంచి ఫ్యూచర్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.వీరి మరణానికి వాళ్లిద్దరే కారణమంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

news18-telugu
Updated: June 16, 2020, 2:28 PM IST
సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ప్రభాస్ నిర్మాత.. చరణ్ భామ పై నెటిజన్ల ట్రోలింగ్..
సుశాంత్, ప్రభాస్, రామ్ చరణ్ (File/Photos)
  • Share this:
హీరోగా మంచి ఫ్యూచర్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈయన మరణానికి బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఉన్న కుళ్లు రాజకీయాలే కారణం అని  కంగనా రనౌత్‌తో పాటు వివేక్ ఓబరాయ్, రవీనా టాండన్, ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా గాడ్ ఫాదర్ ఉంటే కానీ పైకి రాలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్‌లో ఎవరు ఉండాలో.. ఉండకూడదో కరణ్ జోహార్‌తో పాటు.. కపూర్లు, ఖాన్‌లే డిసైడ్ చేస్తారనే టాక్ ఇపుడు బలంగా వినిపిస్తోంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వివక్ష కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

netizens trolled alia bhatt karan johar due to suicide of sushant singh rajput,sushant singh rajput,karan johar,alia bhatt,sushant singh rajput alia bhatt karan johar,sushant singh rajput prabhas karan johar, sushant singh rajput ram charan alia bhatt,sushant singh rajput prabhas ram charan,kangana ranaut,raveena tandon,raveena tandon on sushnat singh rajput suicide,viek oberoi,vivek oberoi sushant singh rajput,shekhar kapoor on sushant singh rajput,kangana ranaut sensational comments on sushant singh rajput suicide,kangana ranaut twitter,kangana video, suicide,sushant singh rajput cbi enquiry,sushant singh rajput cbi,sushant singh rajput postmortem complete,sushant singh rajput postmortem,sushant singh rajput,sushant singh rajput death,sushant singh rajput rare photos,sushant singh rajput unseen photos,sushant singh rajput twitter,sushant singh rajput dies,sushant singh rajput hero death,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రేర్ ఫోటోస్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అన్‌సీన్ ఫోటోస్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టమ్ కంప్లీట్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టమ్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ ఎంక్వైరి,సీబీఐ ఎంక్వైరి,కంగనా రనౌత్,కంగనా రనౌత్ సుశాంత్,సుశాంత్ ఆత్మహత్య కంగనా సంచలన వ్యాఖ్యలు,సుశాంత్ రాజ్‌పుత్ మరణంపై వివేక్ ఓబరాయ్,సుశాంత్ మరణంపై రవీనా టాండన్ భావోద్వేగం,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై శేఖర్ కపూర్ వ్యాఖ్యలు,కరణ్ జోహార్, ఆలియా భట్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కరణ్ జోహార్ ఆలియా భట్,ప్రభాస్,రామ్ చరణ్,ప్రభాస్ నిర్మాత కరణ్ జోహార్, రామ్ చరణ్ భామ ఆలియా భట్
సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆలియా భట్, కరణ్ జోహార్ పై ట్రోలింగ్స్ (File/Photos)

ముఖ్యంగా సుశాంత్ మరణంపై ఆలియా, కరణ్ జోహార్ పెట్టిన ట్వీట్లపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కరణ్ జోహార్ హోస్ట్‌గా నిర్వహించే కాఫీ విత్ కరణ్ వంటి ప్రోగ్రామ్‌లో ఆలియా .. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎవరో తనకు తెలియదంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ఈ సమాధానికి కరణ్ జోహార్ పగలపడి నవ్వాడు. అప్పటి ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..  నెటిజన్లు వీళ్లిద్దరిపై ట్రోలింగ్స్ చేస్తున్నారు. అంతేకాదు వీళ్ల సినిమాలను బాయ్‌కాట్ చేయాలని పిలపునిస్తున్నారు.

netizens trolled alia bhatt karan johar due to suicide of sushant singh rajput,sushant singh rajput,karan johar,alia bhatt,sushant singh rajput alia bhatt karan johar,sushant singh rajput prabhas karan johar, sushant singh rajput ram charan alia bhatt,sushant singh rajput prabhas ram charan,kangana ranaut,raveena tandon,raveena tandon on sushnat singh rajput suicide,viek oberoi,vivek oberoi sushant singh rajput,shekhar kapoor on sushant singh rajput,kangana ranaut sensational comments on sushant singh rajput suicide,kangana ranaut twitter,kangana video, suicide,sushant singh rajput cbi enquiry,sushant singh rajput cbi,sushant singh rajput postmortem complete,sushant singh rajput postmortem,sushant singh rajput,sushant singh rajput death,sushant singh rajput rare photos,sushant singh rajput unseen photos,sushant singh rajput twitter,sushant singh rajput dies,sushant singh rajput hero death,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రేర్ ఫోటోస్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అన్‌సీన్ ఫోటోస్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టమ్ కంప్లీట్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టమ్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ ఎంక్వైరి,సీబీఐ ఎంక్వైరి,కంగనా రనౌత్,కంగనా రనౌత్ సుశాంత్,సుశాంత్ ఆత్మహత్య కంగనా సంచలన వ్యాఖ్యలు,సుశాంత్ రాజ్‌పుత్ మరణంపై వివేక్ ఓబరాయ్,సుశాంత్ మరణంపై రవీనా టాండన్ భావోద్వేగం,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై శేఖర్ కపూర్ వ్యాఖ్యలు,కరణ్ జోహార్, ఆలియా భట్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కరణ్ జోహార్ ఆలియా భట్,ప్రభాస్,రామ్ చరణ్,ప్రభాస్ నిర్మాత కరణ్ జోహార్, రామ్ చరణ్ భామ ఆలియా భట్
ఆలియా భట్, కరణ్ జోహార్ (File/Photo)

ఇక  స్టార్ వారసులకే పెద్ద పీఠ వేసే కరణ్ జోహార్ వంటి నిర్మాతల కారణంగానే టాలెంట్ ఉన్న నటీనటులు పైకి రాలేకపోతున్నారు. అందుకే వారు డిప్రెషన్‌కు గురవుతున్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆలియాభట్.. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు కరణ్ జోహార్.. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమా హిందీ వెర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 16, 2020, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading