• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NETIZENS PLAY SATIRES ON SHIVA JYOTHI BITHIRI SATHI COMBINATION AND THEY FOLLOWED OLD FORMAT AGAIN PK

బిత్తిరి సత్తి, శివజ్యోతి కాంబోపై సెటైర్లు.. ఆ ఛానెల్ బ్రాండ్ వదల్లేరా..?

బిత్తిరి సత్తి, శివజ్యోతి కాంబోపై సెటైర్లు.. ఆ ఛానెల్ బ్రాండ్ వదల్లేరా..?

బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ శివజ్యోతి, బిత్తిరి సత్తి (File Photos)

తెలుగు మీడియాలో బిత్తిరి సత్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు ఈయన. దానికోసం ఓ ఛానెల్‌లో తీన్మార్ న్యూస్ అంటూ రచ్చ చేసాడు.

  • Share this:
తెలుగు మీడియాలో బిత్తిరి సత్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు ఈయన. దానికోసం ఓ ఛానెల్‌లో తీన్మార్ న్యూస్ అంటూ రచ్చ చేసాడు. కొన్నేళ్ల పాటు అద్భుతంగా సాగిన ఈయన ఈ మధ్యే ఓ కొత్త ఛానెల్‌లోకి మారిపోయాడు. ఈ మద్యే హీరోగా కూడా నటించాడు బిత్తిరి సత్తి. అయితే మునపటి ఛానెల్‌లో చేసిన కార్యక్రమం కంటే ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ అంతగా విజయం సాధించలేదనేది ఒప్పుకోవాల్సిన సత్యం. ఇప్పటికే రెండు నెలలు దాటినా కూడా ఈ కార్యక్రమం రేటింగ్స్ పరంగా కూడా సదరు ఛానెల్ సంతృప్తికరంగా లేదు.
Netizens play satires on Shiva Jyothi Bithiri Sathi combination and they followed old format again pk తెలుగు మీడియాలో బిత్తిరి సత్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు ఈయన. దానికోసం ఓ ఛానెల్‌లో తీన్మార్ న్యూస్ అంటూ రచ్చ చేసాడు. bithiri sathi tv9,shiva jyothi tv9,v6 teenmaar varthalu,v6 teenmaar varthalu anchor,v6 teenmaar varthalu anchor savitri,v6 teenmaar varthalu bithiri sathi,v6 teenmaar varthalu anchor savitri bigg boss 3,v6 teenmaar varthalu anchor savitri,telugu cinema,శివజ్యోతి,బిత్తిరి సత్తి,బిత్తిరి సత్తి శివజ్యోతి,తెలుగు సినిమా
శివజ్యోతి (Star Maa)

దాంతో బిత్తిరి సత్తికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన శివజ్యోతిని కూడా ఇప్పుడు ఆ ఛానెల్ తీసుకుంది. దాంతో మళ్లీ అదే పాత కాంబినేషన్ రిపీట్ చేసి షో సక్సెస్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. ఇప్పటికే ఎపిసోడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఒక్కసారి శివజ్యోతి వచ్చిన తర్వాత అదే పాత వాసనలు కొడుతున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొత్తదనం ఎక్కడుంది.. అక్కడ చేసిందే ఇక్కడ కూడా చేస్తున్నారు కదా అంటూ సెటైర్లు పడుతున్నాయి.
Netizens play satires on Shiva Jyothi Bithiri Sathi combination and they followed old format again pk తెలుగు మీడియాలో బిత్తిరి సత్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు ఈయన. దానికోసం ఓ ఛానెల్‌లో తీన్మార్ న్యూస్ అంటూ రచ్చ చేసాడు. bithiri sathi tv9,shiva jyothi tv9,v6 teenmaar varthalu,v6 teenmaar varthalu anchor,v6 teenmaar varthalu anchor savitri,v6 teenmaar varthalu bithiri sathi,v6 teenmaar varthalu anchor savitri bigg boss 3,v6 teenmaar varthalu anchor savitri,telugu cinema,శివజ్యోతి,బిత్తిరి సత్తి,బిత్తిరి సత్తి శివజ్యోతి,తెలుగు సినిమా
బిత్తిరి సత్తి ఫైల్ ఫోటో

కొత్త షో మొదలుపెట్టినపుడు కచ్చితంగా కొత్తగా ఆలోచించాలి కదా.. అదే ఫార్మాట్ మళ్లీ ఫాలో అయిపోతే ఎలా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై ఆ కార్యక్రమ నిర్వాహకులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కచ్చితంగా కొత్తదనం తీసుకొస్తామంటున్నారు కానీ సత్తి, సావిత్రి కాంబినేషన్ అంటే మళ్లీ పాత వాసనలు మాత్రం అంత ఈజీగా పోవు. గతంలో కూడా ఇలాంటి ఓ కార్యక్రమం కాపీ కొట్టబోయి కొన్ని నెలల పాటు ఆ ఛానెల్ తెలంగాణలో బ్యాన్‌కు గురైంది. మళ్లీ ఇప్పుడు మరోసారి అదే ఫార్మాట్.. అదే సూత్రంతో ఇస్మార్ట్ న్యూస్ వస్తుంది. మరి ఇప్పుడైనా పాత ట్రెండ్ కాకుండా కొత్త ట్రెండ్ ఫాలో అయి.. ట్రెండ్ సెట్ చేస్తారని ఆశిస్తున్నారు సత్తి, సావిత్రి అభిమానులు.
Published by:Praveen Kumar Vadla
First published: