నీ మొగున్ని చూస్కో ముందు.. నీతులు చెప్పొద్దంటూ చిన్మ‌యిపై నెటిజన్లు ఫైర్..

ఈ మ‌ధ్య కాలంలో చిన్మ‌యి పేరుకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా కూడా క్రేజ్ మాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటుంది. అమ్మాయిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది చిన్మ‌యి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 11, 2019, 11:00 AM IST
నీ మొగున్ని చూస్కో ముందు.. నీతులు చెప్పొద్దంటూ చిన్మ‌యిపై నెటిజన్లు ఫైర్..
సినీ గాయకి చిన్మయి
  • Share this:
ఈ మ‌ధ్య కాలంలో చిన్మ‌యి పేరుకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా కూడా క్రేజ్ మాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటుంది. అమ్మాయిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది చిన్మ‌యి. మీటూ ఇష్యూల‌తో పాటు మొన్న‌టికి మొన్న సందీప్ రెడ్డి వంగాపై కూడా చిన్మ‌యి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు స‌మాజానికి హానిక‌రం.. అస‌లు అమ్మాయిల‌ను కొట్ట‌డం ఏంటి అంటూ ఓ రేంజిలో రెచ్చిపోయింది చిన్మ‌యి.
Netizens fires on Singer Chinmayi Sripada over the controversial teaser of her husband Rahul Ravindran directional Manmadhudu 2 pk.. ఈ మ‌ధ్య కాలంలో చిన్మ‌యి పేరుకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా కూడా క్రేజ్ మాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటుంది. అమ్మాయిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది చిన్మ‌యి. chinmayi,chinmayi twitter,chinmayi instagram,chinmayi metoo,chinmayi hot,chinmayi manmadhudu 2,chinmayi rakul preet singh,chinmayi samantha akkineni,kabir singh,kabir singh movie,singer chinmayi,singer chinmayi songs,kabir singh controversy,kabir singh song,kabir singh review,kabir singh trailer,kabir singh director,kabir singh shahid kapoor,kabir singh songs,bekhayali kabir singh,chinmayi,samantha about kabir singh,arjun reddy vs kabir singh,chinmayi comments on sandeep reddy vanga,chinmayi singer,chinmayi lashed out at kabir singh,chinmayi sandeep reddy vanga,కబీర్ సింగ్,సమంత మన్మథుడు 2,చిన్మయి కబీర్ సింగ్,చిన్మయి సందీప్ రెడ్డి వంగా,తెలుగు సినిమా
మంచు కొండల్లో చిల్ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ / Twitter Photos

దాంతో సందీప్ ఫ్యాన్స్ కూడా చిన్మయితో ఆడుకుంటున్నారు. సినిమాను సినిమాలా చూడాలంటూ ఆమెకు లెక్చ‌ర్లు దంచుతున్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో అడ్డంగా దొరికిపోయింది చిన్మయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే మ‌న్మ‌థుడు 2లో ర‌కుల్ ప్రీత్ సింగ్ టీజ‌ర్ విడుద‌లైందిప్పుడు. ఇదే చిన్మ‌యికి షాక్ ఇచ్చింది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ స్వ‌యానా చిన్మ‌యి భ‌ర్త‌. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్లో రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్, మందు తాగుతూ ర‌చ్చ చేస్తుంది. ఆమెతో బోల్డ్ డైలాగులు కూడా చెప్పించాడు రాహుల్. దాంతో ఇప్పుడు ఇదే చూపించి చిన్మ‌యితో ఆడుకుంటున్నారు నెటిజ‌న్లు.

Netizens fires on Singer Chinmayi Sripada over the controversial teaser of her husband Rahul Ravindran directional Manmadhudu 2 pk.. ఈ మ‌ధ్య కాలంలో చిన్మ‌యి పేరుకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా కూడా క్రేజ్ మాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటుంది. అమ్మాయిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది చిన్మ‌యి. chinmayi,chinmayi twitter,chinmayi instagram,chinmayi metoo,chinmayi hot,chinmayi manmadhudu 2,chinmayi rakul preet singh,chinmayi samantha akkineni,kabir singh,kabir singh movie,singer chinmayi,singer chinmayi songs,kabir singh controversy,kabir singh song,kabir singh review,kabir singh trailer,kabir singh director,kabir singh shahid kapoor,kabir singh songs,bekhayali kabir singh,chinmayi,samantha about kabir singh,arjun reddy vs kabir singh,chinmayi comments on sandeep reddy vanga,chinmayi singer,chinmayi lashed out at kabir singh,chinmayi sandeep reddy vanga,కబీర్ సింగ్,సమంత మన్మథుడు 2,చిన్మయి కబీర్ సింగ్,చిన్మయి సందీప్ రెడ్డి వంగా,తెలుగు సినిమా
చిన్మయి శ్రీపాద

ఓహో అమ్మాయిలు సిగ‌రెట్లు, మందు తాగితే త‌ప్పు లేదు కానీ క‌బీర్ సింగ్ సినిమాతో నీకు స‌మ‌స్య వ‌చ్చిందా అంటూ ఆడేసుకుంటున్నారు. స‌మాజాన్ని త‌ర్వాత ఉద్ధ‌రిద్దువులే కానీ ముందు నీ ఇల్లు చ‌క్క‌బెట్టుకో అంటూ నెటిజ‌న్లు నేరుగానే ఫైర్ అవుతున్నారు. నీ భ‌ర్త చేస్తే ఒప్పు.. ప‌క్క‌వాళ్లు చేస్తే త‌ప్పా అంటూ ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. దాంతో ఇప్పుడు వాళ్ల‌కు ఎలాంటి స‌మాధానం చెప్ప‌లేక సైలెంట్ అయిపోయింది చిన్మ‌యి. ఆగ‌స్ట్ 9న మ‌న్మ‌థుడు 2 విడుద‌ల కానుంది. మ‌రి అప్పుడు ఇంకెంత ఆడుకుంటారో..?


First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...