బుద్ధుందా నీకు.. ఈ టైమ్‌లో మొగుడితో ఫారెన్ వెళ్తావా.. హీరోయిన్‌పై ఫైర్..

Pooja Ramachandran: మొన్నటి వరకు తన జిమ్ బాడీని తలపించే ఫోటో షూట్‌లతో రెచ్చిపోయిన ఈ భామ.. ఇప్పుడు తన భర్త జాన్ కక్కర్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోడానికి మాల్దీవ్స్ వెళ్లింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 6:47 PM IST
బుద్ధుందా నీకు.. ఈ టైమ్‌లో మొగుడితో ఫారెన్ వెళ్తావా.. హీరోయిన్‌పై ఫైర్..
పూజా రామచంద్రన్ బికినీ ఫోటోస్ (pooja ramachandran bikini)
  • Share this:
కొన్నిసార్లు మనకు తెలియకుండానే తెలివి తక్కువ పనులు చేస్తుంటాం. ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా ఇదే చేసింది. కరోనా వైరస్ వచ్చింది.. ఎక్కడా బయటికి వెళ్లకండిరా నాయనా.. సోషల్ డిస్టేన్సింగ్ మెయింటేన్ చేయండి.. ఒకరి నుంచి వంద మందికి అంటుకుంటుందని ప్రభుత్వాలు చెబుతుంటే.. బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ మాత్రం హాయిగా భర్తతో కలిసి బీచ్‌కు వెళ్లింది.. పైగా ఇక్కడ కాదు మాల్దీవ్స్‌. తెలుగులో లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా, అడవి కాచిన వెన్నెల, దోచెయ్, త్రిపుర, కృష్ణార్జున యుద్ధం, వెంకీ మామ లాంటి సినిమాల్లో నటించింది పూజా. అయినా కూడా ఈమెకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు.

పూజా రామచంద్రన్ బికినీ ఫోటోస్ (pooja ramachandran bikini)
పూజా రామచంద్రన్ బికినీ ఫోటోస్ (pooja ramachandran bikini)

కావాల్సినంత అందాలు ఆరబోసినా కూడా స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. మొన్నటి వరకు తన జిమ్ బాడీని తలపించే ఫోటో షూట్‌లతో రెచ్చిపోయిన ఈ భామ.. ఇప్పుడు తన భర్త జాన్ కక్కర్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోడానికి మాల్దీవ్స్ వెళ్లింది. ఈ హాట్ కపుల్ ఎవ్వరికి చెప్పకుండా మాల్దీవ్‌లకు వెళ్లారు.. ఓ వైపు భర్తతో సమ్మర్ విహారయాత్ర.. మరోవైపు తన బర్త్ డే ఇంకేం కావాలి అనుకుంది.. కానీ అందులోనే కరోనా వైరస్ ఇండియాలోకి వచ్చేసింది.

పూజా రామచంద్రన్ బికినీ ఫోటోస్ (pooja ramachandran bikini)
పూజా రామచంద్రన్ బికినీ ఫోటోస్ (pooja ramachandran bikini)
తాజాగా తన పార్టీ ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి... అభిమానులతో పంచుకుంది పూజా. పైగా ఆ ఫోటోల్లో మొగుడి పక్కనే బికినీతో ఉంది పూజా. ఈ ఫోటోలు చూసి పూజాతో ఆడుకుంటున్నారు నెటిజన్లు. దేశమంతా కరోనా ఉంటే మీకు ఇప్పుడు రొమాన్స్ కావాల్సి వచ్చిందా.. పైగా పక్క దేశంలో.. మీరు ఇండియాకు వస్తే కాళ్లు విరగ్గొడతాం అంటూ రెచ్చిపోతున్నారు.

పూజా రామచంద్రన్ బికినీ ఫోటోస్ (pooja ramachandran bikini)
పూజా రామచంద్రన్ బికినీ ఫోటోస్ (pooja ramachandran bikini)

ప్రభుత్వం అసలు పార్టీలు బ్యాన్ చేయండి అంటే ఏకంగా పక్క దేశానికి వెళ్లి పార్టీ చేసుకుంటావా.. తెలివి ఉందా లేదా అంటూ పూజాతో ఆడేసుకుంటున్నారు. మీరు వెళ్లి ఆ మహమ్మారి కరోనాను పట్టుకొస్తే ఎవడికి నష్టం అంటూ తిట్టి పోస్తున్నారు. తనకు వస్తున్న ఈ రియాక్షన్స్ చూసి బెదిరిపోతుంది పూజా రామచంద్రన్.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు