• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NETIZEN FIRES ON ISMART SHANKAR ACTRESS NIDHHI AGERWAL FOR POSTING HER HOT PICS IN SOCIAL MEDIA PK

నిధి అగర్వాల్‌పై మండిపడిన నెటిజన్.. నీలాంటి వాళ్ల వల్లే రేప్‌లు..

నిధి అగర్వాల్‌పై మండిపడిన నెటిజన్.. నీలాంటి వాళ్ల వల్లే రేప్‌లు..

నిధి అగర్వాల్ హాట్ ఫోటోషూట్ (Source: Instagram)

దేశవ్యాప్తంగా ఇప్పుడు షాద్‌నగర్ ఘటన గురించి చర్చ జరుగుతుంది. అమ్మాయిలు ఇలా ఉంటే రేప్ జరుగుతున్నాయి.. అలా ఉంటే రేపులు జరుగుతున్నాయంటూ కొందరు ఆకతాయిలు ఇప్పటికీ నోరు పారేసుకుంటున్నారు.

  • Share this:
దేశవ్యాప్తంగా ఇప్పుడు షాద్‌నగర్ ఘటన గురించి చర్చ జరుగుతుంది. అమ్మాయిలు ఇలా ఉంటే రేప్ జరుగుతున్నాయి.. అలా ఉంటే రేపులు జరుగుతున్నాయంటూ కొందరు ఆకతాయిలు ఇప్పటికీ నోరు పారేసుకుంటున్నారు. అంటే అమ్మాయిలు అందంగా ఉంటే మరో ఆలోచన లేకుండా రేప్‌లు చేస్తారా.. చంపేస్తారా.. అలాంటి ధైర్యం వాళ్లకు ఎక్కడ్నుంచి వచ్చింది..? అసలు ఎలాంటి సమాజంలో ఉన్న మనం.. అంటే ఈ లెక్కన అమ్మాయిలు వాళ్లకు నచ్చినట్లు ఉండటం ఎవరికి ఇక్కడ నచ్చడం లేదా.. ఏమో ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం శూన్యంగానే కనిపిస్తుంది. ఏదెలా ఉన్నా కూడా ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్‌పై నెటిజన్ తీవ్రంగా ఫైర్ అయ్యాడు.

Netizen fires on Ismart Shankar actress Nidhhi Agerwal for posting her hot pics in social media pk దేశవ్యాప్తంగా ఇప్పుడు షాద్‌నగర్ ఘటన గురించి చర్చ జరుగుతుంది. అమ్మాయిలు ఇలా ఉంటే రేప్ జరుగుతున్నాయి.. అలా ఉంటే రేపులు జరుగుతున్నాయంటూ కొందరు ఆకతాయిలు ఇప్పటికీ నోరు పారేసుకుంటున్నారు. nidhhi agerwal,nidhhi agerwal twitter,nidhhi agerwal instagram,nidhhi agerwal hot stills,nidhhi agerwal hot photoshoot,nidhhi agerwal netizen fire,nidhhi agerwal kiss,nidhhi agerwal latest pics,nidhi agarwal,nidhhi agerwal speech,nidhhi agerwal romantic scenes,nidhhi agerwal hot scenes,netizens satires on nidhhi agerwal costumes,nidhhi agerwal family,nidhhi agerwal interview,nidhhi agerwal in savya sachi,nidhhi agerwal kiss tiger shroff,trolls on nidhhi agerwal,rumours on nidhhi agerwal,nidhi agarwal dance,nidhi agarwal hot,telugu cinema,నిధి అగర్వాల్,నిధి అగర్వాల్ హాట్,నిధి అగర్వాల్ హాట్ ఫోటోషూట్,తెలుగు సినిమా,నిధి అగర్వాల్‌పై నెటిజన్ ఫైర్
నిధి అగర్వాల్


ఆమె ఎవరో కాదు.. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈమె తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన ఓ నెటిజన్ ఆమెపై ఓ రేంజ్‌లో మండిపడ్డాడు. నీ హాట్ శరీరాన్ని ఈ రకంగా చూపిస్తూ ఫొటోలు పోస్ట్ చేయకు అంటూ ఘాటు కామెంట్ చేశాడు. నీలాంటి వాళ్లు అలా చేయడం వల్లే బయట సాధారణ అమ్మాయిలపై రేప్‌లు ఇలా జరుగుతున్నాయంటూ రెచ్చిపోయాడు. దాంతో నిధికి కూడా ఒళ్లు మండిపోయింది. ఇంకా సమాజంలో నీలాంటి దరిద్రమైన ఆలోచన శైలి ఉన్న వ్యక్తులు ఉన్నారా.. అసలు ఇలాంటి వాళ్ళను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చింది.

Netizen fires on Ismart Shankar actress Nidhhi Agerwal for posting her hot pics in social media pk దేశవ్యాప్తంగా ఇప్పుడు షాద్‌నగర్ ఘటన గురించి చర్చ జరుగుతుంది. అమ్మాయిలు ఇలా ఉంటే రేప్ జరుగుతున్నాయి.. అలా ఉంటే రేపులు జరుగుతున్నాయంటూ కొందరు ఆకతాయిలు ఇప్పటికీ నోరు పారేసుకుంటున్నారు. nidhhi agerwal,nidhhi agerwal twitter,nidhhi agerwal instagram,nidhhi agerwal hot stills,nidhhi agerwal hot photoshoot,nidhhi agerwal netizen fire,nidhhi agerwal kiss,nidhhi agerwal latest pics,nidhi agarwal,nidhhi agerwal speech,nidhhi agerwal romantic scenes,nidhhi agerwal hot scenes,netizens satires on nidhhi agerwal costumes,nidhhi agerwal family,nidhhi agerwal interview,nidhhi agerwal in savya sachi,nidhhi agerwal kiss tiger shroff,trolls on nidhhi agerwal,rumours on nidhhi agerwal,nidhi agarwal dance,nidhi agarwal hot,telugu cinema,నిధి అగర్వాల్,నిధి అగర్వాల్ హాట్,నిధి అగర్వాల్ హాట్ ఫోటోషూట్,తెలుగు సినిమా,నిధి అగర్వాల్‌పై నెటిజన్ ఫైర్
నిధి అగర్వాల్ ట్వీట్


అంతటితో ఆగకుండా అయ్యా బాబు నీ అడ్రస్ ఒకసారి నాకు పంపు.. నీకు పింక్ అనే సినిమా లింక్ పంపిస్తాను.. ఆ సినిమా నువ్వు చూడటం చాలా అవసరం అంటూ తనదైన శైలిలో ఘాటుగానే సమాధానం ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. అయితే ఎవరు ఏమనుకున్నా కూడా కేవలం అమ్మాయిలు ఎక్స్క్‌పోజింగ్ చేస్తేనో.. అందంగా కనిపిస్తేనే వెంటనే అత్యాచారాలు హత్యలు చేస్తామంటే మాత్రం అంతకంటే దారుణం మరోటి ఉండదు.. ఒక అమ్మాయిని అమ్మాయిలా గౌరవించలేని మనిషి పుట్టుక పుట్టి ఏం లాభం.. జన్మనిచ్చిన అమ్మ కూడా ఆడదే అయినప్పుడు మరో ఆడదాన్ని అలాటప్పుడు దృష్టితో చూడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు మహిళా లోకం. మరి వాటికి ఈ సభ్య సమాజం ఎలాంటి సమాధానం చెబుతుంది..
Published by:Praveen Kumar Vadla
First published: