Home /News /movies /

NETFLIX SECRET CODES HOW TO FIND THE HIDDEN MOVIES AND SHOWS GH VB

Netflix Secret Codes: నెట్‌ఫ్లిక్స్‌లో హిడెన్ మూవీస్.. ఈ సీక్రెట్ కోడ్స్‌తో కనిపెట్టండి..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉపయోగించి మూవీలు, షోలను జోనర్ (genre), సబ్‌ జోనర్ ఆధారంగా వర్గీకరిస్తుంది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో దాగున్న డిఫరెంట్ జానర్ షోలు, సినిమాలు చూడాలని అనుకుంటే కింద ఇచ్చిన జాబితాను చెక్ చేయండి.

నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మంచి సినిమా గానీ వెబ్‌సిరీస్ గానీ దొరకాలంటే చాలా కష్టం. ఇందులో బెస్ట్ మూవీలు చూడాలనుకుంటే దానికి ముందు గంటల తరబడి స్క్రోల్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌ రికమండ్ చేసే కంటెంట్ చాలా బాగుంటుంది. అయినప్పటికీ వీడియోల సముద్రంలాంటి నెట్‌ఫ్లిక్స్‌లో ఆణిముత్యాల్లాంటి వీడియోలు ఎన్నో దాగి ఉంటాయి. అవన్నీ మామూలుగా దొరకవు. అయితే వీటిని కొన్ని సీక్రెట్ కోడ్స్ ద్వారా వెంటనే కనిపెట్టొచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉపయోగించి మూవీలు, షోలను జోనర్ (genre), సబ్‌ జోనర్ ఆధారంగా వర్గీకరిస్తుంది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో దాగున్న డిఫరెంట్ జానర్ షోలు, సినిమాలు చూడాలని అనుకుంటే కింద ఇచ్చిన జాబితాను చెక్ చేయండి. దీని ద్వారా మీరు అత్యంత సులభంగా మీకు నచ్చిన జానర్ లో అత్యుత్తమ వీడియోలను కనిపెట్టవచ్చు. మీరు చేయాల్సిందల్లా కింద ఇచ్చిన సీక్రెట్ కోడ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లోని సెర్చ్ బార్‌లో టైప్ చేసి ఎంటర్ చేయడమే!

క్రిస్మస్

1527064 – బ్రిటిష్ క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ సినిమాలు

1721544 – కెనడియన్ క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్

1474017 – క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్

1477206 – 11 నుంచి 12 ఏళ్ల వయస్సు గల పిల్లలకు నచ్చే క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్

1477201 – ఫ్యామిలీ, 5 నుంచి 7 ఏళ్ల వయస్సు గల పిల్లల కోసం క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్

1477204 – 8 నుంచి 10 ఏళ్ల వయస్సు గల క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్

1476024 – 1990ల నుంచి తీసిన క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్

1527063 – యూరోపియన్ క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్

1394522 – ఫ్యామిలీ-ఫ్రెండ్లీ క్రిస్మస్ మూవీస్

1475066 – ఫీల్-గుడ్ క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్

1475071 – గూఫీ క్రిస్మస్ చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్

1394527 – రొమాంటిక్ క్రిస్మస్ మూవీస్

సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ (1492)

1568 – యాక్షన్ సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ

3327 – ఏలియన్ సైన్స్ ఫిక్షన్

47147 – క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ

4734 – కల్ట్ సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ

9744 – ఫాంటసీ సినిమాలు

6485 – ఫారిన్ సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ

6926 – సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్

3916 – సైన్స్ ఫిక్షన్ డ్రామాలు

1694 – సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాలు

11014 – సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లు

యాక్షన్ & అడ్వెంచర్ (1365)

43040 – యాక్షన్ కామెడీలు

1568 – యాక్షన్ సై-ఫై & ఫాంటసీ

43048 – యాక్షన్ థ్రిల్లర్లు

7442 - అడ్వెంచర్స్

77232 – ఆసియా యాక్షన్ సినిమాలు

46576 – క్లాసిక్ యాక్షన్ & అడ్వెంచర్

10118 – కామిక్ బుక్ & సూపర్ హీరో సినిమాలు

9584 – క్రైమ్ యాక్షన్ & అడ్వెంచర్

11828 - ఫారిన్ యాక్షన్ & అడ్వెంచర్

20541 – హైజాకింగ్ సినిమాలు

8985 – మార్షల్ ఆర్ట్స్ సినిమాలు

2125 - మిలిటరీ యాక్షన్ & అడ్వెంచర్

10702 – స్పై యాక్షన్ & అడ్వెంచర్

7700 - వెస్ట్రన్ మూవీస్

పిల్లలు & కుటుంబ సినిమాలు (783)

5507 – యానిమల్ టేల్స్

67673 – డిస్నీ

10659 – చిల్డ్రన్ ఎడ్యుకేషన్

51056 – ఫ్యామిలీ ఫీచర్స్

52843 – కిడ్స్ మ్యూజిక్

27346 - కిడ్స్ టీవీ

10056 – చిల్డ్రన్స్ బుక్స్ ఆధారంగా తీసిన సినిమాలు

6796 – 0 నుంచి 2 ఏళ్ల పిల్లలకు నచ్చే సినిమాలు

6962 – 11 నుంచి 12 ఏళ్ల వయస్సు వారికి నచ్చే సినిమాలు

6218 – 2-4 ఏళ్ల పిల్లల కోసం సినిమాలు

5455 – 5-7 ఏళ్ల పిల్లల కోసం సినిమాలు

561 – 8 నుంచి 10 ఏళ్ల పిల్లలకు సినిమాలు

11177 – టీవీ కార్టూన్లు

కామెడీ (6548)

9302 – అనిమేస్ కామెడీలు

869 – డార్క్ కామెడీలు

4426 – ఫారిన్ కామెడీలు

89585 – హారర్ కామెడీలు

1402 – లేట్ నైట్ కామెడీలు

26 - మాక్యుమెంటరీలు (mockumentaries)

13335 – మ్యూజికల్ కామెడీలు

2700 – పొలిటికల్ కామెడీ మూవీస్

5475 – రొమాంటిక్ కామెడీలు

4922 – సెటైర్లు

9702 – స్క్రూబాల్ కామెడీలు

10256 – స్లాప్‌స్టిక్ కామెడీలు

5286 – స్పోర్ట్స్ కామెడీలు

11559 – స్టాండ్-అప్ కామెడీ

3519 – టీన్ కామెడీలు

టీవీ షోస్ (83)

52117 – బ్రిటిష్ టీవీ షోలు

46553 – క్లాసిక్ టీవీ షోలు

26146 – క్రైమ్ టీవీ షోలు

74652 – కల్ట్ టీవీ షోలు

72436 – ఫుడ్ & ట్రావెల్

27346 - చిల్డ్రన్ టీవీ

67879 – కొరియన్ టీవీ షోలు

25804 – మిలిటరీ టీవీ షోలు

9833 – రియాలిటీ టీవీ

52780 – సైన్స్ & నేచర్

1372 – టీవీ సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ

10673 – టీవీ యాక్షన్ & అడ్వెంచర్

10375 – టీవీ కామెడీలు

10105 – టీవీ డాక్యుమెంటరీలు

11714 – టీవీ డ్రామాలు

83059 – టీవీ హారర్

4366 – టీవీ మిస్టరీస్

హర్రర్ మూవీస్ (8711)

10944 – కల్ట్ హారర్ సినిమాలు

45028 – డీప్ సీ హారర్ సినిమాలు

8654 – ఫారిన్ హారర్ సినిమాలు

89585 – హారర్ కామెడీ

947 – మాన్‌స్టర్ సినిమాలు

6998 – సైతాన్ కథలు

8646 – స్లాషర్, సీరియల్ కిల్లర్ సినిమాలు

42023 – సూపర్ నేచురల్ హారర్ సినిమాలు

52147 - టీన్ స్క్రీమ్స్

75804 – వాంపైర్ హారర్ సినిమాలు

75930 – వేర్‌వోల్ఫ్(werewolf) హారర్ సినిమాలు

75405 – జాంబీ హారర్ సినిమాలు

రొమాంటిక్ సినిమాలు (8883)

31273 – క్లాసిక్ రొమాంటిక్ సినిమాలు

36103 – క్విర్కీ(Quirky) రొమాంటిక్ సినిమాలు

5475 – రొమాంటిక్ కామెడీలు

1255 – రొమాంటిక్ డ్రామాలు

502675 – రొమాంటిక్ ఫేవరెట్స్

7153 – రొమాంటిక్ ఫారిన్ సినిమాలు

9916 – రొమాంటిక్ ఇండిపెండెంట్ సినిమాలు

35800 – స్టీమీ రొమాంటిక్ సినిమాలు
Published by:Veera Babu
First published:

Tags: Netflix

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు