‘నేను C/o నువ్వు’.. కులాలపై సంచ‌ల‌న సినిమా..

ఈ మ‌ధ్య చిన్న సినిమాల‌కు తెలిసిన సూత్రం ఒక్క‌టే. ఒక‌టి మంచి క‌థ‌తో వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించాలి.. లేదంటే పూర్తిగా వివాదాస్ప‌ద క‌థ‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు కొంద‌రు ద‌ర్శ‌కులు రెండో దారినే ఎంచుకుంటున్నారు. వివాదాల‌ను కావాల‌నే త‌మ వైపు తిప్పుకుంటున్నారు. అలాంటి క‌థ‌ల‌నే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు నేను C/o నువ్వు అనే సినిమా కూడా అంతే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 19, 2018, 8:50 PM IST
‘నేను C/o నువ్వు’.. కులాలపై సంచ‌ల‌న సినిమా..
నేను C/o నువ్వు
  • Share this:
ఈ మ‌ధ్య చిన్న సినిమాల‌కు తెలిసిన సూత్రం ఒక్క‌టే. ఒక‌టి మంచి క‌థ‌తో వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించాలి.. లేదంటే పూర్తిగా వివాదాస్ప‌ద క‌థ‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు కొంద‌రు ద‌ర్శ‌కులు రెండో దారినే ఎంచుకుంటున్నారు. వాళ్లు త‌మ సినిమాను ఈజీగా ప్ర‌మోట్ చేసుకోడానికి ముందుగా వివాదాల‌ను కావాల‌నే త‌మ వైపు తిప్పుకుంటున్నారు. అలాంటి క‌థ‌ల‌నే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు నేను C/o నువ్వు అనే సినిమా కూడా అంతే. ఇలాంటి సినిమా ఒక‌టి వ‌స్తుంద‌ని కూడా చాలా మందికి తెలియ‌దు. దాంతో మ‌న సినిమా ఒక‌టి ఉంద‌ని జ‌నానికి తెలియ‌జేయ‌డానికి నేను C/o నువ్వు ద‌ర్శ‌కుడు ఎంచుకున్న సాగారెడ్డి ఎంచుకున్న క‌థ కులం. ఇప్పుడు ఈయ‌న తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం వివాదంలో ఉండాల‌నే చేసారు.

Nenu C/O Nuvvu Movie With Casteism.. Full Controversies.. ఈ మ‌ధ్య చిన్న సినిమాల‌కు తెలిసిన సూత్రం ఒక్క‌టే. ఒక‌టి మంచి క‌థ‌తో వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించాలి.. లేదంటే పూర్తిగా వివాదాస్ప‌ద క‌థ‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు కొంద‌రు ద‌ర్శ‌కులు రెండో దారినే ఎంచుకుంటున్నారు. వివాదాల‌ను కావాల‌నే త‌మ వైపు తిప్పుకుంటున్నారు. అలాంటి క‌థ‌ల‌నే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు నేను C/o నువ్వు అనే సినిమా కూడా అంతే. Nenu C/O Nuvvu Movie,Nenu C/O Nuvvu Casteism,Nenu C/O Nuvvu Full Controversies,Nenu C/O Nuvvu movie,telugu cinema,నేను కేరాఫ్ నువ్వు,నేను C/O నువ్వు సినిమా,సాగారెడ్డి నేను C/O నువ్వు,వివాదాల చుట్టూ నేను C/O నువ్వు,కులహకారంపై నేను C/O నువ్వు,తెలుగు సినిమా
నేను C/o నువ్వు


1980ల్లో జ‌రిగిన క‌థ అంటూ పూర్తిగా కులాల‌పైనే ఈ చిత్రం తెర‌కెక్కించాడు సాగారెడ్డి. ముఖ్యంగా అగ్రకులాలు అన్నీ క‌లిసి సమాజంలో అణగారిన కులాలను కించపరిచేలా ఉందంటూ నేరెడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసారు "షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థష‌ సభ్యులు. కావాల‌నే ఇలాంటి సినిమాలు చేసి త‌క్కువ కులాల‌ను మ‌రింత కించ ప‌రుస్తున్నార‌ని వాళ్లు వాపోతున్నారు. ఈ చిత్ర దర్శకుడు సాగారెడ్డి పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే చిత్రాన్ని నిషేధించాలని.. అలా కాకుండా విడుద‌ల చేస్తే అవసరమైతే భౌతిక దాడులు కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి విడుద‌ల‌కు ముందే ఈ చిత్రం వివాదాల్లో నిలిచింది.

First published: December 19, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు