మాళ‌విక శ‌ర్మ తెగ చూపిస్తుందిగా.. ‘నేల టిక్కెట్టు’ బ్యూటీ ఇలా అయ్యిందేంటి..?

కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే. కానీ ఒక్క‌సారి ర‌వితేజ న‌టించిన నేలటిక్కెట్టు సినిమా గుర్తు చేస్తే మాత్రం ఆమె కూడా గుర్తుకొస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 6:59 AM IST
మాళ‌విక శ‌ర్మ తెగ చూపిస్తుందిగా.. ‘నేల టిక్కెట్టు’ బ్యూటీ ఇలా అయ్యిందేంటి..?
మాళవిక శర్మ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 6:59 AM IST
కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే. కానీ ఒక్క‌సారి ర‌వితేజ న‌టించిన నేలటిక్కెట్టు సినిమా గుర్తు చేస్తే మాత్రం ఆమె కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో అంత‌గా అందాలు ఆర‌బోసింది ఈ బ్యూటీ. ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఈ భామ‌కు ఆఫ‌ర్లు రావ‌డం లేదు. దాంతో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంది.

Nela Ticket actress Malavika Sharma super hot mekeover and photos goes viral in Social media pk.. కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే. కానీ ఒక్క‌సారి ర‌వితేజ న‌టించిన నేలటిక్కెట్టు సినిమా గుర్తు చేస్తే మాత్రం ఆమె కూడా గుర్తుకొస్తుంది. Malavika Sharma super hot,Malavika Sharma super hot photos,nela ticket actress Malavika Sharma super hot,Malavika Sharma ravi teja,malavika sharma hot makeover,telugu cinema,మాళవిక శర్మ,మాళవిక శర్మ హాట్,మాళవిక శర్మ హాట్ ఫోటోస్,మాళవిక శర్మ నేలటిక్కెట్టు,మాళవిక శర్మ రవితేజ,తెలుగు సినిమా
మాళవిక శర్మ హాట్

తాజాగా విడుద‌లైన ఓ ఫోటోషూట్ చూసి అభిమానులు సైతం ఫిదా అయిపోతున్నారు. గూగుల్ త‌ల్లి సైతం వేడెక్కిపోతుంది ఈ ముద్దుగుమ్మ తాకిడికి. థ‌ర్మామీట‌ర్లు పేల్చే అందాల‌తో దున్నేస్తున్నా కూడా భారీ సైజుల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. నేలటిక్కెట్టు సినిమాలో నాజూగ్గా క‌నిపించిన మాళ‌విక‌.. ఇప్పుడు మాత్రం ఊహించ‌ని విధంగా లావు అయిపోయింది.

Nela Ticket actress Malavika Sharma super hot mekeover and photos goes viral in Social media pk.. కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే. కానీ ఒక్క‌సారి ర‌వితేజ న‌టించిన నేలటిక్కెట్టు సినిమా గుర్తు చేస్తే మాత్రం ఆమె కూడా గుర్తుకొస్తుంది. Malavika Sharma super hot,Malavika Sharma super hot photos,nela ticket actress Malavika Sharma super hot,Malavika Sharma ravi teja,malavika sharma hot makeover,telugu cinema,మాళవిక శర్మ,మాళవిక శర్మ హాట్,మాళవిక శర్మ హాట్ ఫోటోస్,మాళవిక శర్మ నేలటిక్కెట్టు,మాళవిక శర్మ రవితేజ,తెలుగు సినిమా
మాళవిక శర్మ హాట్
దాంతో అభిమానులు కూడా ఈ బ్యూటీని చూసి షాక్ అవుతున్నారు. బ్రాండ్స్‌లో దూసుకుపోయిన మాళ‌విక‌.. ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది. ఆఫ‌ర్లు రాకపోయినా కూడా అందంగా ముస్తాబవుతూ హాట్ ఫోటోస్‌తో మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి మ‌రి ఈమె క‌ష్టం ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలిక‌.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...