హోమ్ /వార్తలు /సినిమా /

NBK-PSPK: బాలయ్య రిజెక్ట్ చేసిన స్టోరీలతో పవన్ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..

NBK-PSPK: బాలయ్య రిజెక్ట్ చేసిన స్టోరీలతో పవన్ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..

బాలయ్య పవన్ కళ్యాణ్ (pawan kalyan balakrishna)

బాలయ్య పవన్ కళ్యాణ్ (pawan kalyan balakrishna)

NBK-PSPK | ఇండస్ట్రీలో ఓ హీరో  రిజెక్ట్ చేసిన స్టోరీలు మరొక హీరో చేసిన దాఖలాలు చాలానే ఉంటాయి. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన స్టోరీaతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాa విషయానికొస్తే..

  ఇండస్ట్రీలో ఓ హీరో  రిజెక్ట్ చేసిన స్టోరీలు మరొక హీరో చేసిన దాఖలాలు చాలానే ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన దగ్గర వచ్చిన చాలా కథలను వద్దనడంతో వేరే హీరోలు ఆ  స్టోరీలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మహేష్ బాబు యాక్ట్ చేసిన అతడు, పోకిరి సినిమా స్టోరీలు ముందుగా పవన్ కళ్యాణ్  దగ్గరకే వచ్చాయి. ఆయనకు నచ్చకనో.. వేరే సినిమాలకు ఇచ్చిన కమిట్స్‌మెంట్స్ కారణాలు ఏమైతే ఏమి ఆయన ఆయా సినిమాలను  చేయలేకపోయాడు. అటు రవితేజకు హీరోగా ఒక గుర్తింపు తీసుకొచ్చిన ‘ఇడియట్’, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ స్టోరీలు కూడా పవన్ కళ్యాణ్ వద్దన్న తర్వాతే రవితేజ చేసి మాస్ మహారాజ్ అనిపించుకున్నాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ .. కూడా వేరే హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీలు తాను చేసిన సందర్భాలున్నాయి.

  pawan kalyan act balakrishna rejected stoty here are the details,balakrishna,pawan kalyan,pawan kalyan balakrishna,paruchuri gopala krishna,paruchuri palukulu,balayya pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,balakrishna facebook,balakrishna twitter,balakrishna pawan kalyan annavaram movie,nbk 60,nbk,pawan kalyan vakeel saab balakrishna,balakrishan bb3,balakrishna reject venkatesh nagavalli,balakrishna reject simha raashi movie rajasekhar,tollywood,telugu cinema,బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అన్నవరం,బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,బాలకృష్ణ వెంకటేష్ నాగవల్లి,బాలకృష్ణ రాజశేఖర్ సింహారాశి,పరుచూరి పలుకులు,
  బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ (Twitter/Photos)

  ఇక నందమూరి నట సింహా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కొన్ని స్టోరీలను  పవన్ కళ్యాణ్ చేసాడు. ఆ చిత్రమే ’అన్నవరం’. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మించారు. ఈ సినిమాను ముందుగా పరుచూరి బ్రదర్స్ చూసి బాలకృష్ణకు సెట్ అవుతుందని ఆయనకు ఈ కథ వినిపించారు. ఆయన కూడా ఈ కథ విని ఇంప్రెస్ అయ్యారు. ముద్దుల మావయ్య తర్వాత ఆ స్థాయిలో సిస్టర్ సెంటిమెంట్ ఈ సినిమాలో ఉండటంతో ఈ సినిమా చేయాలనుకున్నారు బాలయ్య. ఆ తర్వాత బాలకృష్ణ ఈ సినిమాను తనకున్న వేరే కమిట్‌మెంట్స్ కారణంగా చేయలేకపోయారు.

  Stage set for Power Star Pawan Kalyan Re entry into movies and it will be the remake of a hindi blockbuster pk పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అభిమానులు అయితే మీరు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయండి అంటూ కోరుకుంటున్నారు. pawan kalyan harish shankar movie,pawan kalyan mythri movie makers,pawan kalyan remake,pawan kalyan re entry,pawan kalyan pink remake,pawan kalyan krish movie,pawan kalyan am ratnam movie,janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కల్యాణ్ క్రిష్,పవన్ కల్యాణ్ పింక్ రీమేక్,పవన్ కల్యాణ్ హరీష్ శంకర్,పవన్ కల్యాణ్ ఏఎం రత్నం,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీStage set for Power Star Pawan Kalyan Re entry into movies and it will be the remake of a hindi blockbuster pk పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అభిమానులు అయితే మీరు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయండి అంటూ కోరుకుంటున్నారు. pawan kalyan harish shankar movie,pawan kalyan mythri movie makers,pawan kalyan remake,pawan kalyan re entry,pawan kalyan pink remake,pawan kalyan krish movie,pawan kalyan am ratnam movie,janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కల్యాణ్ క్రిష్,పవన్ కల్యాణ్ పింక్ రీమేక్,పవన్ కల్యాణ్ హరీష్ శంకర్,పవన్ కల్యాణ్ ఏఎం రత్నం,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
  పవన్ కల్యాణ్ బాలయ్య

  ఇక పరుచూరి బ్రదర్స్ కూడా ఈ కథ పక్కనపెట్టారు. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్లు అబ్బూరి రవి రచనలో  తెలుగులో పనన్ కళ్యాణ్ కోసం కొన్ని మార్పులు చేసారు. ఆ తర్వాత  దర్శకుడు  భీమనేని శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ హీరోగా ‘అన్నవరం’ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం  ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరోవైపు వెంకటేష్ హీరోగా నటించిన నాగవల్లి చిత్రాన్ని కూడా మొదట బాలకృష్ణతో చేద్దామనుకున్నారట. కానీ బాలయ్య ఈ స్టోరీ చేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నాగార్జును సంప్రదిస్తే.. ఆయన వద్దని సున్నితంగా తిరస్కరించారట. దాంతో ఈ సినిమాను వెంకటేష్ హీరోగా తెరకెక్కిస్తే .. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఒకవేళ బాలయ్య ఈ సినిమా చేసి ఉంటే.. కథ ట్రీట్‌మెంట్ వేరుగా ఉండేదని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. మరోవైపు రాజశేఖర్ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘సింహరాశి’ సినిమాను కూడా ముందుగా బాలయ్యతో తీయాలనుకున్నారట.

  pawan kalyan act balakrishna rejected stoty here are the details,balakrishna,pawan kalyan,pawan kalyan balakrishna,paruchuri gopala krishna,paruchuri palukulu,balayya pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,balakrishna facebook,balakrishna twitter,balakrishna pawan kalyan annavaram movie,nbk 60,nbk,pawan kalyan vakeel saab balakrishna,balakrishan bb3,balakrishna reject venkatesh nagavalli,balakrishna reject simha raashi movie rajasekhar,tollywood,telugu cinema,బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అన్నవరం,బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,బాలకృష్ణ వెంకటేష్ నాగవల్లి,బాలకృష్ణ రాజశేఖర్ సింహారాశి,పరుచూరి పలుకులు,
  బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ (Twitter/Photos)

  ఈ రకంగా బాలయ్య రిజెక్ట్ చేసిన స్టోరీలతో రాజశేఖర్ హిట్టు అందుకుంటే.. పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఫ్లాప్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్‌సాబ్’ సినిమాను ముందుగా దిల్ రాజు .. బాలయ్యతో తెరకెక్కించాలనుకున్నాడు. కానీ బాలకృష్ణ ఈ సినిమా స్టోరీ తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ కాదని సున్నితంగా తిరస్కరించాడట.

  pawan kalyan act balakrishna rejected stoty annavaram here are the details,HBDPawanKalyan,HBD Pawan Kalyan,balakrishna,pawan kalyan,pawan kalyan balakrishna,paruchuri gopala krishna,paruchuri palukulu,balayya pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,balakrishna facebook,balakrishna twitter,balakrishna pawan kalyan annavaram movie,nbk 60,nbk,pawan kalyan vakeel saab balakrishna,balakrishan bb3,balakrishna reject venkatesh nagavalli,balakrishna reject simha raashi movie rajasekhar,tollywood,telugu cinema,బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అన్నవరం,బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,బాలకృష్ణ వెంకటేష్ నాగవల్లి,బాలకృష్ణ రాజశేఖర్ సింహారాశి,పరుచూరి పలుకులు,
  బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

  అటు అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు బాలయ్యతో తెరకెక్కిద్దామనుకున్నారు. కానీ ఫైనల్‌గా సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాన్ హీరోగా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.  మొత్తంగా బాలయ్య రిజెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఫలితాలు అందిస్తుందో చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, BB3, NBK, Pawan kalyan, Tollywood, Vakeel Saab

  ఉత్తమ కథలు