రాధా ర‌వి వ్యాఖ్యలపై నయనతార రియాక్ష‌న్.. మ‌గ‌త‌నం అనుకుంటున్నారా..?

రాధారవి, నయనతార

రాధా ర‌వి.. ఇన్ని రోజులు కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే వినిపించిన ఈ పేరు ఇప్పుడు వివాదాల్లో ఎక్కువ‌గా వినిపిస్తుంది. న‌య‌న‌తార‌పై ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈయన కామెంట్స్ చేసి రెండు రోజులు గడిచినా కూడా ఇప్పటికీ అదే రచ్చ నడుస్తుంది.

  • Share this:
రాధా ర‌వి.. ఇన్ని రోజులు కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే వినిపించిన ఈ పేరు ఇప్పుడు వివాదాల్లో ఎక్కువ‌గా వినిపిస్తుంది. న‌య‌న‌తార‌పై ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. న‌య‌న‌తార‌ను చూస్తుంటే దెయ్యాలు కూడా పారిపోతాయేమో అంటూ ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది ఆయ‌న కావాల‌ని అన‌క‌పోయినా కూడా నోరు జార‌డం మాత్రం ఇప్పుడు ఈయ‌న చేసిన త‌ప్పే. ఇదే ఇప్పుడు ఆయ‌న ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ కూడా తీసేస్తుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్లు కూడా ఇప్పుడు రాధా ర‌వి కామెంట్స్ గురించి సీరియ‌స్ రియాక్ష‌న్స్ ఇస్తున్నారు.

Nayanthara Sensational Reaction on Radha Ravi Comments and Written a open Letter pk.. రాధా ర‌వి.. ఇన్ని రోజులు కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే వినిపించిన ఈ పేరు ఇప్పుడు వివాదాల్లో ఎక్కువ‌గా వినిపిస్తుంది. న‌య‌న‌తార‌పై ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈయన కామెంట్స్ చేసి రెండు రోజులు గడిచినా కూడా ఇప్పటికీ అదే రచ్చ నడుస్తుంది. nayanthara twitter,nayanthara instagram,nayanthara radha ravi,nayanthara radha ravi comments,nayanthara radha ravi controversy,nayanthara samantha radha ravi,nayanthara rana radha ravi,nayanthara radha ravi controversy,telugu cinema,నయనతార,నయనతార రియాక్షన్,నయనతార రియాక్షన్ రాధా రవి,రాధా రవి కామెంట్స్‌పై మండిపడిన సమంత,రాధా రవి కామెంట్స్‌పై రానా సీరియస్,తెలుగు సినిమా
నయనతార

స‌మంత అయితే మిస్టర్ రాధారవి.. క‌ష్టం ఎప్ప‌టికీ నిలిచిపోతుంది.. మీరు చాలా బాధపడుతున్న వ్యక్తి.. అందుకే మాకు కూడా బాధేస్తుంది.. మీకు ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం.. నయనతార తర్వాతి సూపర్ హిట్ సినిమా టికెట్లు మీకు కొనిస్తాం.. పాప్ కార్న్ తింటూ చూద్దురు కానీ అంటూ ట్వీట్ చేసింది. ఇక రానా కూడా న‌య‌న‌తార కామెంట్స్‌పై సీరియ‌స్‌గానే రియాక్ట్ అయ్యాడు. ఇలాంటి వాళ్లు చాలా డేంజ‌ర్ అంటూ కౌంట‌ర్ వేసాడు రానా. ఇక ఇప్పుడు ఏకంగా న‌య‌న‌తార కూడా త‌న‌పై రాధా ర‌వి చేసిన కామెంట్స్ గురించి నోరు విప్పింది.

Nayanthara Sensational Reaction on Radha Ravi Comments and Written a open Letter pk.. రాధా ర‌వి.. ఇన్ని రోజులు కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే వినిపించిన ఈ పేరు ఇప్పుడు వివాదాల్లో ఎక్కువ‌గా వినిపిస్తుంది. న‌య‌న‌తార‌పై ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈయన కామెంట్స్ చేసి రెండు రోజులు గడిచినా కూడా ఇప్పటికీ అదే రచ్చ నడుస్తుంది. nayanthara twitter,nayanthara instagram,nayanthara radha ravi,nayanthara radha ravi comments,nayanthara radha ravi controversy,nayanthara samantha radha ravi,nayanthara rana radha ravi,nayanthara radha ravi controversy,telugu cinema,నయనతార,నయనతార రియాక్షన్,నయనతార రియాక్షన్ రాధా రవి,రాధా రవి కామెంట్స్‌పై మండిపడిన సమంత,రాధా రవి కామెంట్స్‌పై రానా సీరియస్,తెలుగు సినిమా
నయనతార,రాధారవి

ఓ లేఖ రాసి అందులో త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టింది న‌య‌న‌తార‌. ముందు డిఎంకే పార్టీ నుంచి రాధా ర‌విని స‌స్పెండ్ చేసినందుకు స్టాలిన్‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. స్త్రీలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసిన రాధా రవి లాంటి వ్యక్తులపై వెంటనే యాక్షన్ తీసుకున్నారు.. అందుకు మీకు ధ‌న్య‌వాదాలు అంటూ రాసుకొచ్చింది న‌య‌న్. ఇక రాధా రవి గురించి మాట్లాడుతూ... స‌ర్ మీరు కూడా ఓ త‌ల్లికి పుట్టారు.. కానీ మీ లాంటి వ్యక్తులు మహిళల‌ను తక్కువ చేసి మాట్లాడటం మగతనం అనుకుంటారు.

Nayanthara Sensational Reaction on Radha Ravi Comments and Written a open Letter pk.. రాధా ర‌వి.. ఇన్ని రోజులు కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే వినిపించిన ఈ పేరు ఇప్పుడు వివాదాల్లో ఎక్కువ‌గా వినిపిస్తుంది. న‌య‌న‌తార‌పై ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈయన కామెంట్స్ చేసి రెండు రోజులు గడిచినా కూడా ఇప్పటికీ అదే రచ్చ నడుస్తుంది. nayanthara twitter,nayanthara instagram,nayanthara radha ravi,nayanthara radha ravi comments,nayanthara radha ravi controversy,nayanthara samantha radha ravi,nayanthara rana radha ravi,nayanthara radha ravi controversy,telugu cinema,నయనతార,నయనతార రియాక్షన్,నయనతార రియాక్షన్ రాధా రవి,రాధా రవి కామెంట్స్‌పై మండిపడిన సమంత,రాధా రవి కామెంట్స్‌పై రానా సీరియస్,తెలుగు సినిమా
సమంత నయనతార

ఏం చేస్తాం.. మీలాంటి వ్యక్తుల మధ్య మేం కూడా బ్రతకాల్సి వస్తోంది అంటూ నయనతార ఫైర్ అయింది. త‌న గురించి అంతా మాట్లాడుకోవాలనే చీప్ పబ్లిసిటీ కోసమే రాధా ర‌వి ఇలాంటి వ్యాఖ్య‌లు చేసార‌ని కాస్త ఘాటుగానే కౌంట‌ర్ ఇచ్చింది న‌య‌న‌తార‌. ఇక ఇలాంటి వాళ్లు మాట్లాడుతుంటే కొంద‌రు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయడం ఆశ్చ‌ర్యంగా అనిపించింద‌ని చెప్పింది న‌య‌న‌తార‌. మొత్తానికి ఇప్పుడు రాధా ర‌వి కాంట్ర‌వ‌ర్సీ కింగ్ అయిపోయాడు.
First published: