Nayanthara: రూ.10 కోట్లు ఇచ్చినా.. అతనితో చేయనన్న నయనతార..

నయనతార తనకు వస్తున్న ఆఫర్లు, దక్కుతున్న విజయాలను చూసి నయనతార కొండెక్కి కూర్చుంటోదట. అలా అని ఏ సినిమ ా పడితే ఆ సినిమా ఒప్పుసుకునే రకము కాదు.. తన దగ్గరకి వచ్చిన సినిమా కథతో పాటు క్యారెక్టర్ నచ్చితేనే నయనతార సినిమా చేస్తోంది. లేకపోతే ఎంతటి వారైనా నో చెప్పడానికి అస్సలు మొహమాట పడుదు. తాజాగా ఈ అందాల భామ ఇదే రకంగా ఓ భారీ ఆఫర్‌ను వదులుకుని కోలీవుడ్ వర్గాలకు షాక్ ఇచ్చిందని సమాచారం.

news18-telugu
Updated: July 28, 2019, 7:45 PM IST
Nayanthara: రూ.10 కోట్లు ఇచ్చినా.. అతనితో చేయనన్న నయనతార..
నయనతార (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 28, 2019, 7:45 PM IST
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా... దక్షిణాదినే టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న నయన పారితోషకం గురించి ఇప్పుడు ఆసక్తిదాయకమైన ప్రచారం జరుగుతోంది. ఈమె ఏ భాషైన సరే... ప్రతి సినిమాకు ఏకంగా రూ.5  కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తోందనే వార్తలు  వినిపిస్తున్నాయి.దక్షిణాదిలో నయనతార స్టార్‌ హీరోయిన్. లేడీ సూపర్‌ స్టారే అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు కనుకే ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. తనకు వస్తున్న ఆఫర్లు, దక్కుతున్న విజయాలను చూసి నయనతార కొండెక్కి కూర్చుంటోదట. అలా అని ఏ సినిమ ా పడితే ఆ సినిమా ఒప్పుసుకునే రకము కాదు.. తన దగ్గరకి వచ్చిన సినిమా కథతో పాటు క్యారెక్టర్ నచ్చితేనే నయనతార సినిమా చేస్తోంది. లేకపోతే ఎంతటి వారైనా నో చెప్పడానికి అస్సలు మొహమాట పడుదు. తాజాగా ఈ అందాల భామ ఇదే రకంగా ఓ భారీ ఆఫర్‌ను వదులుకుని కోలీవుడ్ వర్గాలకు షాక్ ఇచ్చిందని సమాచారం.



nayanthara rejects rupees 10 crore remuneration offer in kollywood here are the details,nayanthara,nayanthara instagram,nayanthara remuneration,nayanthara syeraa narasimha reddy,nayanthara twitter,nayanthara facebook,nayanthara movies,nayanthara songs,nayanthara shocking remuneration,nayanthara family,nayanthara remunration,nayanthara upcoming movies,nayanthara marriage,nayanthara remunration news,remuneration,nayanthara shocking remunration,nayanthara news,nayanthara lifestyle,nayanthara latest updates,nayanthara love affairs,nayanthara cars,nayanthara (award winner),nayanthara salary,nayanthara new movie,kollywood,tollywood,telugu cinema,nayanatara refused rs.10 crores offer,nayanatara saravanan movie,nayanatara tamil,nayanatara telugu movies,nayanatara sye raa movie,nayanatara,nayanthara,nayanthara hot,actress nayanatara,nayanthara telugu movies,#nayanatara,nayanathara,nayanatara hot,hot nayanatara,sexy nayanatara,nayanatara scenes,nayanatara armpit,nayanatara movies,nayantara sex,nayanatara hot edit,nayanatara romance,nayanatara biodata,heroine nayanatara,nayansara,nayanatara real life,nayanatara all movies,nayanatara biography,nayanatara hot videos,nayantara video,nayanthara hip,నయనతార,రూ.10 కోట్లు వదులుకున్న నయనతార,నయనతార,నయనతార పారితోషకం,నయనతార రెమ్యూనరేషన్,నయనతార ట్విట్టర్,నయనతార ఇన్‌స్టాగ్రామ్,నయనతార,నయనతార సైరా నరసింహారెడ్డి,
శరవణ స్టోర్స్ యజమాని, నయనతార (ఫైల్ ఫోటో)






వివరాల్లోకి వెళితే.. తాజాగా శరవణన్ షోరూం యజమాని లెజండ్ శరవణన్ అంటే చెన్నై వాసులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన షోరూం యాడ్ కోసం పెద్ద హీరోయిన్స్‌తో కలిసి యాడ్స్‌లో కలిసి నటించడం ఇతని స్టైల్. గతంలో తమన్నా, హన్సికలతో శరవణన్‌ చేసిన ఒక ప్రకటన తమిళనాడులో పెద్ద సంచలనే సృష్టించింది. తాజాగా అతను హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం నయనతారను సంప్రదించారాట. అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు తీసుకునే నయన్‌కు ఈ సినిమాలో నటించేందుకు రూ.10 కోట్లను ఆఫర్ చేసినట్టు సమాచారం.

అయితే నయన్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. భారీ రెమ్యూనరేషన్‌కు ఏ మాత్రం టెంప్ట్ కాకుండా ఈ ఆఫర్‌ను నయన్ తిరస్కరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రూ. 10 కోట్ల రూపాయల ఆఫర్‌ను రిజక్ట్ చేసిన నయనతార... మరోసారి తాను మిగతా హీరోయిన్ల కంటే డిఫరెంట్ అని కోలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Loading...
First published: July 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...