న‌య‌న‌తార కిస్ కబడ్డీ.. ముక్కుపై ముద్దు పెడుతున్న లేడీ సూపర్ స్టార్..

అవును.. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ప్రియుడితో గ‌డ‌పాల్సిన స‌మ‌యాన్ని మాత్రం వ‌దిలిపెట్ట‌దు న‌య‌న‌తార‌. ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ప‌ర్స‌న‌ల్ టైమ్ మాత్రం ఆయ‌న‌కు ఇస్తూనే ఉంటుంది. పెళ్లికి దూరంగా ఉన్నా కూడా ప్రేమ‌కు మాత్రం ఎప్పుడూ దూరం కాలేదు న‌య‌న్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 17, 2019, 11:00 PM IST
న‌య‌న‌తార కిస్ కబడ్డీ.. ముక్కుపై ముద్దు పెడుతున్న లేడీ సూపర్ స్టార్..
నయనతార విఘ్నేష్ శివన్
  • Share this:
అవును.. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ప్రియుడితో గ‌డ‌పాల్సిన స‌మ‌యాన్ని మాత్రం వ‌దిలిపెట్ట‌దు న‌య‌న‌తార‌. ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ప‌ర్స‌న‌ల్ టైమ్ మాత్రం ఆయ‌న‌కు ఇస్తూనే ఉంటుంది. పెళ్లికి దూరంగా ఉన్నా కూడా ప్రేమ‌కు మాత్రం ఎప్పుడూ దూరం కాలేదు న‌య‌న్. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. తాజాగా న‌య‌న్, విఘ్నేష్ శివన్ ఏకాంతంగా గ‌డుపుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మొన్న వాలెంటైన్స్ డేను ఘ‌నంగా సెలెబ్రేట్ చేసుకున్నారు ఈ ప్రేమ‌జంట‌.

Nayanthara kissed his Boy Friend Vignesh Shivan and celebrates valentine day pk.. అవును.. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ప్రియుడితో గ‌డ‌పాల్సిన స‌మ‌యాన్ని మాత్రం వ‌దిలిపెట్ట‌దు న‌య‌న‌తార‌. ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ప‌ర్స‌న‌ల్ టైమ్ మాత్రం ఆయ‌న‌కు ఇస్తూనే ఉంటుంది. పెళ్లికి దూరంగా ఉన్నా కూడా ప్రేమ‌కు మాత్రం ఎప్పుడూ దూరం కాలేదు న‌య‌న్. nayanthara instagram,Nayanthara Vignesh Shivan valentine day,nayanthara vignesh shivan,nayanthara vignesh shivan kissing photos,nayanthara kiss to vignesh shivan,nayanthara marriage,nayanthara vignesh shivan relationship,nayanthara vignesh shivan instagram,nayanthara twitter,nayanthara marriage,nayanthara marriage photos,nayanthara marriage news,telugu cinema,nayanthara sye raa movie,telugu cinema,నయనతార,విఘ్నేష్ శివన్‌కు ముద్దు పెడుతున్న నయనతార,,నయనతార పెళ్లి,నయనతార విఘ్నేష్ శివన్,నయనతార పెళ్లి విఘ్నేష్ శివన్,నయనతార సైరా,తెలుగు సినిమా
Nayanthara and Vignesh

విఘ్నేష్ శివ‌న్ ముక్కుపై ముద్దు పెడుతూ ఉన్న ఫోటో ఇప్పుడు బాగానే ఆక‌ట్టుకుంటుంది. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉన్నా కూడా మ‌రోవైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ కోసం తానే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రాన్ని ఆయ‌నే నిర్మించ‌నున్నాడు. మ‌రో ద‌ర్శ‌కుడు దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం మొద‌లు కానుంది.ఇక ఇది కాకుండా తెలుగులో చిరంజీవితో సైరా సినిమాలో న‌టిస్తుంది న‌య‌న‌తార‌. త‌మిళ‌నాట వ‌ర‌స సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఓ వైపు వ‌ర‌స‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు హీరోలతో కూడా న‌టిస్తూ బిజీగా ఉంది. న‌య‌న్ కోసం ద‌ర్శ‌కులు క‌థ‌లు రాస్తూనే ఉన్నారు.

Nayanthara kissed his Boy Friend Vignesh Shivan and celebrates valentine day pk.. అవును.. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ప్రియుడితో గ‌డ‌పాల్సిన స‌మ‌యాన్ని మాత్రం వ‌దిలిపెట్ట‌దు న‌య‌న‌తార‌. ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ప‌ర్స‌న‌ల్ టైమ్ మాత్రం ఆయ‌న‌కు ఇస్తూనే ఉంటుంది. పెళ్లికి దూరంగా ఉన్నా కూడా ప్రేమ‌కు మాత్రం ఎప్పుడూ దూరం కాలేదు న‌య‌న్. nayanthara instagram,Nayanthara Vignesh Shivan valentine day,nayanthara vignesh shivan,nayanthara vignesh shivan kissing photos,nayanthara kiss to vignesh shivan,nayanthara marriage,nayanthara vignesh shivan relationship,nayanthara vignesh shivan instagram,nayanthara twitter,nayanthara marriage,nayanthara marriage photos,nayanthara marriage news,telugu cinema,nayanthara sye raa movie,telugu cinema,నయనతార,విఘ్నేష్ శివన్‌కు ముద్దు పెడుతున్న నయనతార,,నయనతార పెళ్లి,నయనతార విఘ్నేష్ శివన్,నయనతార పెళ్లి విఘ్నేష్ శివన్,నయనతార సైరా,తెలుగు సినిమా
నయనతార విఘ్నేష్ శివన్

అన్ని భాష‌ల్లో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 60 సినిమాల్లో న‌టించింది. ఈమె హీరోయిన్ గా 100 సినిమాలు పూర్తైన త‌ర్వాత కానీ పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఇలా ప్రేమ పంచుకుంటూనే ఉంటారు ఈ జంట‌. మొత్తానికి న‌య‌న్-విఘ్నేష్ ప్రేమ ఫోటోలు ఇప్పుడు అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి..

‘విన‌య విధేయ రామ’ త‌మిళ‌, మ‌ల‌యాళ క‌లెక్ష‌న్లు ఎన్నో తెలుసా..?

కాజల్ అగర్వాల్ ఖర్చు పెట్టేందుకు రెడీ.. నిర్మాణంలోకి చందమామ..

నాగార్జున‌కు స‌న్ స్ట్రోక్.. అఖిల్ కోసం బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్..
అమైరా దస్తూర్ హాట్ ఫోటోషూట్..
Published by: Praveen Kumar Vadla
First published: February 17, 2019, 11:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading