న‌య‌న‌తార పెళ్లికి లైన్ క్లియర్.. కోరుకున్న ప్రియుడితోనే మూడు ముళ్లు..

ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార

ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో కూడా న‌య‌న‌తార పెళ్లిపై వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. న‌య‌న్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంద‌నే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.

  • Share this:
ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో కూడా న‌య‌న‌తార పెళ్లిపై వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. న‌య‌న్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంద‌నే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు అప్పుడు అని వినిపిస్తున్నా కూడా ఆ ఎప్పుడు ఎప్పుడనేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. దానికి తోడు న‌య‌న‌తార ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లవుతున్నా కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతుంది. ఇంకా మాట్లాడితే నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఈమే.

Nayanthara opens about her Marriage with Vignesh Shivan and sets Muhurtham for Engagement pk.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో కూడా న‌య‌న‌తార పెళ్లిపై వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. న‌య‌న్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంద‌నే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. nayanthara instagram,nayanthara twitter,nayanthara marriage,nayanthara marriage photos,nayanthara marriage news,nayanthara vignesh shivan,nayanthara vignesh shivan photos,nayanthara vignesh shivan marriage,nayanthara vignesh shivan relationship,nayanthara vignesh shivan instagram,telugu cinema,nayanthara sye raa movie,telugu cinema,నయనతార,నయనతార పెళ్లి,నయనతార విఘ్నేష్ శివన్,నయనతార పెళ్లి విఘ్నేష్ శివన్,నయనతార సైరా,తెలుగు సినిమా
ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార

న‌య‌న‌తార ఉందంటే సినిమా హిట్.. ఇక్క‌డ మ‌రో అనుమానం అవ‌స‌రం లేదు. అందుకే ప్రేక్ష‌కులు కూడా ఇప్పుడు న‌య‌న్ సినిమా అంటే ఎలా ఉంది అని అడ‌గడం మానేసారు. ఆమె ఓకే చేసిందా అయితే హిట్టేలే అంటున్నారు. ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ న‌య‌న‌తార కూడా వ‌ర‌స హిట్ల‌తో జోరుమీదుంది. దానికితోడు అవార్డుల ప‌రంగానూ న‌య‌న‌తార దూకుడు మామూలుగా లేదు. ఆమె సినిమా చేసిందంటే ఆ ఏడాది అన్ని అవార్డులు ఆమె కోస‌మే ప‌రుగులు తీస్తున్నాయి.

Nayanthara opens about her Marriage with Vignesh Shivan and sets Muhurtham for Engagement pk.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో కూడా న‌య‌న‌తార పెళ్లిపై వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. న‌య‌న్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంద‌నే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. nayanthara instagram,nayanthara twitter,nayanthara marriage,nayanthara marriage photos,nayanthara marriage news,nayanthara vignesh shivan,nayanthara vignesh shivan photos,nayanthara vignesh shivan marriage,nayanthara vignesh shivan relationship,nayanthara vignesh shivan instagram,telugu cinema,nayanthara sye raa movie,telugu cinema,నయనతార,నయనతార పెళ్లి,నయనతార విఘ్నేష్ శివన్,నయనతార పెళ్లి విఘ్నేష్ శివన్,నయనతార సైరా,తెలుగు సినిమా
నయనతార విఘ్నేష్ శివన్

గతేడాది రెండు హిట్లు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో కూడా ఈమె వ‌ర‌స సినిమాలు చేస్తుంది. తెలుగులో చిరంజీవితో సైరా సినిమాల్లో న‌టిస్తుంది న‌య‌న‌తార‌. ఓ వైపు వ‌ర‌స‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు హీరోలతో కూడా న‌టిస్తూ బిజీగా ఉంది. న‌య‌న్ కోసం ద‌ర్శ‌కులు క‌థ‌లు రాస్తూనే ఉన్నారు. అన్ని భాష‌ల్లో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 60 సినిమాల్లో న‌టించింది. ఇక ఇప్పుడు ఈమె పెళ్లిపై కూడా క్లారిటీ వ‌చ్చేస్తుంది. త్వ‌ర‌లోనే విఘ్నేష్ శివ‌న్‌తో నిశ్చితార్థానికి సిద్ధ‌మ‌వుతుంది న‌య‌న‌తార‌.

Nayanthara opens about her Marriage with Vignesh Shivan and sets Muhurtham for Engagement pk.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో కూడా న‌య‌న‌తార పెళ్లిపై వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. న‌య‌న్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంద‌నే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. nayanthara instagram,nayanthara twitter,nayanthara marriage,nayanthara marriage photos,nayanthara marriage news,nayanthara vignesh shivan,nayanthara vignesh shivan photos,nayanthara vignesh shivan marriage,nayanthara vignesh shivan relationship,nayanthara vignesh shivan instagram,telugu cinema,nayanthara sye raa movie,telugu cinema,నయనతార,నయనతార పెళ్లి,నయనతార విఘ్నేష్ శివన్,నయనతార పెళ్లి విఘ్నేష్ శివన్,నయనతార సైరా,తెలుగు సినిమా
నయనతార విఘ్నేష్ శివన్

ఇరు కుటుంబాల అంగీకారంతోనే త్వ‌ర‌లోనే ఈ జంట అఫీషియ‌ల్ జోడీ కావ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తుంది. అయితే ఎంగేజ్మెంట్ ఇప్పుడు అయినా కూడా పెళ్లికి మాత్రం చాలా టైమ్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. న‌య‌న‌తార ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉంది. దాదాపు 10 సినిమాలు న‌య‌న్ కోసం వేచి చూస్తున్నాయి. 100 సినిమాల మైలురాయి అందుకున్న త‌ర్వాత పెళ్లి చేసుకోవాల‌ని న‌య‌న్ ఫిక్సైన‌ట్లు తెలుస్తుంది. అమ్మ‌డి వ‌య‌సు ఇప్పుడు 36.. మ‌రో నాలుగేళ్ళైనా ఈ సినిమాల కోసం టైమ్ తీసుకుంటుంది న‌య‌న‌తార‌. మొత్తానికి పెళ్లి లేట్ అయినా కూడా ప్ర‌స్తుతం ప్రియుడితోనే క‌లిసి ఉంటుంది ఈ కేర‌ళ కుట్టి.
First published: