త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనున్న నయనతార మాజీ ప్రియుడు..

నయనతార

దేశ వ్యాప్తంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు. తాజాగా నయనతారతో ఎన్నో ఏళ్లు ప్రేమాయణం నడిపిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా త్వరలో పెళ్లి చేసుకొని ఒకింటివాడు కాబోతున్నాడు.

 • Share this:
  దేశ వ్యాప్తంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు. అందులో తమిళ:లో శింబు కూడా ఉన్నారు. శింబు మొదట హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడిపారు. ఆ తర్వాత నయనతార అతనికి బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శింబు.. హన్సకను పెళ్లి చేసుకుంటాడనే వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి. ఆ తర్వాత హన్నిక కూడా ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. ఈ ప్రేమ వ్యవహారం శింబు కెరీర్‌పై పడింది. ఐతే..మళ్లీ ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శింబు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా శింబు సోదరుడు కురళరసన్‌కు పెళ్లైన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో శింబుకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట.

  Nayanathara Ex Lover Shibu going to be married Very soon,nayanthara,nayanthara movies,simbu nayanthara,shimbu going to married,nayanthara new movie,nayanthara hot,nayanthara songs,nayanthara simbu,nayanthara love,simbu,nayanthara and simbu,nayanthara (tv actor),nayanthara tatoo,simbu nayanthara relationship,nayanthara (award winner),nayantara,nayanathara love for simbu,nayanathara love scens,nayanthara and simbu hot,nayanthara simbu videos,nayanthara simbu break up,nayanthara hot love scene,kollywood,tamil cinema,silambarasan,actor silambarasan family,silambarasan family photos,simbu,silambarasan movies,silambarasan lifestyle,str,#silambarasan,silambarasan hits,silambarasan movie,actor silambarasan,t r silambarasan str,silambarasan actor,silambarasan net worth,silambarasan childhood,silambarasan movies 2017,silambarasan mass scenes,silambarasan movie scenes,silambarasan super scenes,silambarasan movie trailer,silambarasan acting scenes,సిలంబరసన్,శింబు,శింబు పెళ్లి,నయనతార,త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనున్న శింబు,శింబు,
  నయనతార,శింబు

  ఇప్పటికే వాళ్ల చుట్టాల్లో అమ్మాయితోనే శింబు పెళ్లి ఫిక్స్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఆగష్టులోనే శింబు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడని వాళ్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది.

  First published: