సీబీఐ పై నయన తార నజర్..ఎవరినీ ఒదిలేది లేదంటున్న లేడీ సూపర్ స్టార్

తాజాగా ఈ భామ తమిళంలో నటించిన ‘ఇమైక్క నోడిగల్’ సినిమాను తెలుగులో ‘అంజలి సీబీఐ’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో నయనతార తమిళంలో లీడ్‌ రోల్లో యాక్ట్ చేసిన చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇపుడు ‘అంజలి సీబీఐ’గా అలరించడానికి రెడీ అవుతోంది.తాజాగా ఈ సినిమాను ట్రైలర్‌ను విడుదల చేసారు.

news18-telugu
Updated: February 12, 2019, 7:56 PM IST
సీబీఐ పై నయన తార నజర్..ఎవరినీ ఒదిలేది లేదంటున్న లేడీ సూపర్ స్టార్
నయనతార
news18-telugu
Updated: February 12, 2019, 7:56 PM IST
ఒకవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూనే...మరోవైపు అగ్ర హీరోలు నటించే సినిమాల్లో కథానాయికగ నటిస్తూ దూకుడు మీదుంది నయనతార.  ఈ యేడాది అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’తో మంచి సక్సెస్‌ను అందుకుంది.

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’లో కథానాాయికగా నటిస్తోంది.  రీసెంట్‌గా కథానాయికగా పదిహేనేళ్లు కంప్లీట్ చేసుకుంది నయనతార.  అది కూడా నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా. ఏదో నిన్నకాక మొన్న వచ్చినట్లు అనిపించే ఈ ముద్దుగుమ్మ.. దశాబ్దన్నరగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

<iframe width="683" height="384" src="https://www.youtube.com/embed/jtMmQSuetyQ" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>
అంజలి సి.బి.ఐ గా నయనతార


తాజాగా ఈ భామ తమిళంలో నటించిన ‘ఇమైక్క నోడిగల్’ సినిమాను తెలుగులో ‘అంజలి సీబీఐ’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో నయనతార తమిళంలో లీడ్‌ రోల్లో యాక్ట్ చేసిన చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇపుడు ‘అంజలి సీబీఐ’గా అలరించడానికి రెడీ అవుతోంది.తాజాగా ఈ సినిమాను ట్రైలర్‌ను విడుదల చేసారు.

వరుస హత్యలను చేస్తూ నగరంలో అలజడి సృష్టిస్తున్న సైకో కిల్లర్‌ను ఒక సీబీఐ ఆఫీసర్  ఎలా పట్టుకోగలిందనేదే ఈ సినిమా స్టోరీలా కనబడుతోంది. ఈ సినిమాలో సైకో కిల్లర్ పాత్రలో బాలీవుడ్ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ నటించాడు.

Nayanatara Anjali CBI Telugu Dubbed Movie Trailer Released, తాజాగా ఈ భామ తమిళంలో నటించిన ‘ఇమైక్క నోడిగల్’ సినిమాను తెలుగులో ‘అంజలి సీబీఐ’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో నయనతార తమిళంలో లీడ్‌ రోల్లో యాక్ట్ చేసిన చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇపుడు ‘అంజలి సీబీఐ’గా అలరించడానికి రెడీ అవుతోంది.తాజాగా ఈ సినిమాను ట్రైలర్‌ను విడుదల చేసారు.Nayanatara Imaikkaa Nodigal dubbed in Telugu As Anjali CBI , Nayanatara, Nayanatara Imaikkaa Nodigal Nayanatara, Nayanatara Imaikkaa Nodigal Telugu Dubbed In Anjali CBI, Nayanatara Anjali CBI Telugu Trailer Released, Nayanatara As Anjali CBI Officer, నయనతార, నయనతార సీబీఐ కన్ను, నయనతార ఇమైక్కనోడిగల్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అంజలి సీబీఐ ఆఫీసర్, అంజలి సీబీఐ ఆఫీసర్‌ గా వస్తోన్న నయనతార ఇమైక్కనోడిగల్, ఇమైక్కనోడిగల్ తెలుగు వెర్షన్ అంజలి సీబీఐ ఆఫీసర్, నయనతార అంజలి సీబీఐ ట్రైలర్ విడుదల, నయనతార, అంజలి సీబీఐ, నయనతార అంజలి సీబీఐ
అంజలి సి.బి.ఐ గా నయనతార


ఈ సినిమాను  ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తున్నారు. ఈ  సినిమాలో నయనతార, అనురాగ్ కశ్యప్‌తో పాటు రాశిఖన్నా, విజయ్ సేతుపతి,  అథర్వ నటించారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసారు. మరి తమిళ ప్రేక్షకులు మెచ్చిన ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

రజినీకాంత్ ఇంట పెళ్లి బాజాలు..హాజరైన అంబానీ దంపతులుఇవి కూడా చదవండి 

తెలుగు తమ్ముళ్ల పై బాలయ్య గుస్సా..ఇంతకీ కారణం ఏంటో తెలుసా..

మగధీర రీల్ హీరో.. అతను మాత్రం రియల్ హీరో... ఇంతకీ ఎవరో తెలుసా..

తాప్సీ ప్రతీకారం ఆ హీరో పైనేనా..కారణం ఏంటో తెలుసా..
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...