Home /News /movies /

NAVEEN POLISHETTY LATEST BLOCKBUSTER JATHI RATNALU 10 DAYS WORLDWIDE COLLECTIONS PK

Jathi Ratnalu 10 days collections: 'జాతి రత్నాలు' 10 డేస్ వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ కలెక్షన్స్..

జాతి రత్నాలు కలెక్షన్స్ (Jathi Ratnalu collections)

జాతి రత్నాలు కలెక్షన్స్ (Jathi Ratnalu collections)

Jathi Ratnalu 10 days collections: కొన్ని సినిమాలకు కాలం అలా కలిసొస్తుందంతే. సినిమా బాగుంటే.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అలా సైడ్ ఇచ్చేస్తుంటాయి. ఇప్పుడు జాతి రత్నాలు సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. న‌వీన్ పోలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా జంటగా..

ఇంకా చదవండి ...
కొన్ని సినిమాలకు కాలం అలా కలిసొస్తుందంతే. సినిమా బాగుంటే.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అలా సైడ్ ఇచ్చేస్తుంటాయి. ఇప్పుడు జాతి రత్నాలు సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. న‌వీన్ పోలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 10 రోజుల తర్వాత కూడా జాతి రత్నాలు దూకుడు తగ్గడం లేదు. కొత్త సినిమాలు వచ్చినా కూడా వాటిని క్రాస్ చేసి మరీ ఈ జోగిపేట్ కుర్రాళ్లు రప్ఫాడిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ ‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి సెన్సేషనల్ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. కేవలం 11 కోట్లు లక్ష్యంతో బరిలోకి దిగిన జాతి రత్నాలు సినిమా ఇప్పటికే 31 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

ఏపీ, తెలంగాణలో 10వ రోజు జాతి రత్నాలు కలెక్షన్స్..

నైజాం: 74 లక్షలు
సీడెడ్:  21 లక్షలు
ఉత్తరాంధ్ర:  13 లక్షలు
ఈస్ట్:  8 లక్షలు
వెస్ట్:  4 లక్షలు
గుంటూరు:  7 లక్షలు
కృష్ణా:  7.1 లక్షలు
నెల్లూరు:  3 లక్షలు

ఏపీ + తెలంగాణ 10వ రోజు కలెక్షన్స్:  1.37 కోట్లు షేర్

jathi ratnalu 10 days collections,jathi ratnalu 10 days worldwide collections,naveen polishetty jathi ratnalu 10 days collections,jathi ratnalu box office collections,jathi ratnalu USA collections,జాతి రత్నాలు కలెక్షన్స్,జాతి రత్నాలు 10 డేస్ కలెక్షన్స్,నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు కలెక్షన్స్
జాతి రత్నాలు కలెక్షన్స్ (Jathi Ratnalu collections)


ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల మొత్తం కలెక్షన్స్..

నైజాం: 13.03 కోట్లు
సీడెడ్:  3.26 కోట్లు
ఉత్తరాంధ్ర:  3.34 కోట్లు
ఈస్ట్:  1.61 కోట్లు
వెస్ట్:  1.31 కోట్లు
గుంటూరు:  1.77 కోట్లు
కృష్ణా:  1.51 కోట్లు
నెల్లూరు:  0.78 కోట్లు

ఏపీ + తెలంగాణ 10 రోజుల మొత్తం:  26.61 కోట్లు (42 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా:  1.31 కోట్లు
ఓవర్సీస్:  3.63 కోట్లు

వరల్డ్ వైడ్ 10 డేస్ టోటల్: 31.55 కోట్లు షేర్ (52 కోట్ల గ్రాస్)
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jathi Ratnalu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు