హోమ్ /వార్తలు /సినిమా /

ప్రభాస్ అన్న నువ్వు కుమ్మేయ్.. ‘సాహో’కు సపోర్ట్ చేసిన నాని..

ప్రభాస్ అన్న నువ్వు కుమ్మేయ్.. ‘సాహో’కు సపోర్ట్ చేసిన నాని..

నాని ప్రభాస్ ఫైల్ ఫోటోస్

నాని ప్రభాస్ ఫైల్ ఫోటోస్

మొన్నటి వరకు అయ్యో పాపం నాని అనుకున్నారు. ఉన్నట్లుండి గ్యాంగ్ లీడర్‌కు పోటీ రావడంతో అయ్యో అనుకున్నారు. కానీ ఇండస్ట్రీలో లోలోపల హీరోలంతా ఒక్కటే. ఓ సినిమా కోసం మరో సినిమా వాయిదా పడటం కూడా కామన్.

మొన్నటి వరకు అయ్యో పాపం నాని అనుకున్నారు. కానీ ఇండస్ట్రీలో లోలోపల హీరోలంతా ఒక్కటే. ఓ సినిమా కోసం మరో సినిమా వాయిదా పడటం కూడా కామన్. అందులోనూ సాహో లాంటి భారీ సినిమా వస్తున్నపుడు కచ్చితంగా మరికొన్ని సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇదే జరుగుతుంది. త‌ప్పు చేయ‌కుండానే భారం మోస్తున్నాడు నేచుర‌ల్ స్టార్. ఈయ‌న న‌టిస్తున్న గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ముందు నుంచి ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంద‌ని చెబుతూనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇప్పుడు ఉన్న‌ఫ‌లంగా వ‌చ్చి ఆగ‌స్ట్ 30ని క‌బ్జా చేసాడు ప్ర‌భాస్. సాహో సినిమా అదే రోజు రాబోతుంది. అది మిన‌హాయిస్తే మ‌ళ్లీ సాహోకు కూడా స‌రైన తేదీ లేదు.

Natural Star Nani Wishes to Prabhas Saaho and Gang Leader new release date will be out August 9th pk మొన్నటి వరకు అయ్యో పాపం నాని అనుకున్నారు. ఉన్నట్లుండి గ్యాంగ్ లీడర్‌కు పోటీ రావడంతో అయ్యో అనుకున్నారు. కానీ ఇండస్ట్రీలో లోలోపల హీరోలంతా ఒక్కటే. ఓ సినిమా కోసం మరో సినిమా వాయిదా పడటం కూడా కామన్.  saaho movie,saaho movie twitter,saaho nani prabhas,prabhas nani,prabhas twitter,nani twitter,gang leader release postpone,gang leader sept 13th,saaho release postpone,saaho release date,saaho,saaho trailer,saaho teaser,saaho movie,saaho new release date,saaho release date changed,prabhas saaho,prabhas saaho release date,saaho trailer release date,saaho release date postponed,saaho movie trailer,saaho release date telugu,saaho songs,saaho official teaser,saaho full movie,release date,saaho official trailer,saaho action,saaho song,prabhas saaho trailer,saaho release date out,gang leader teaser,nani gang leader,nani gang leader first look,nani gang leader movie,gang leader,nani gang leader teaser,gang leader movie,gang leader trailer,gang leader nani movie,nani movies,nani gang leader songs,nani about gang leader movie,gang leader movie teaser,nani latest movie,telugu cinema,సాహో,నాని,గ్యాంగ్ లీడర్ రిలీజ్ వాయిదా,ప్రభాస్ సాహో రిలీజ్ వాయిదా,తెలుగు సినిమా
సాహో సినిమా షూటింగ్

దాంతో త‌ప్పు అని తెలిసినా కూడా త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో నాని డేట్ తీసుకున్నాడు ప్ర‌భాస్. ఆగ‌స్ట్ 15 నుంచి 15 రోజులు వాయిదా ప‌డి 30న ఫిక్సైపోయాడు యంగ్ రెబ‌ల్ స్టార్. అదే రోజు రావాల‌నుకున్న గ్యాంగ్ లీడ‌ర్ మరో డేట్ చూసుకుంటుంది. ఇదే విషయంపై ఇప్పుడు ట్వీట్ చేసాడు నాని. గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల తేదీ గురించి ఆగస్ట్ 9న ప్రకటించనున్నాడు నాని. మైత్రి మూవీ మేక‌ర్స్ దీనిపై క్లారిటీ ఇవ్వనుంది.

Natural Star Nani Wishes to Prabhas Saaho and Gang Leader new release date will be out August 9th pk మొన్నటి వరకు అయ్యో పాపం నాని అనుకున్నారు. ఉన్నట్లుండి గ్యాంగ్ లీడర్‌కు పోటీ రావడంతో అయ్యో అనుకున్నారు. కానీ ఇండస్ట్రీలో లోలోపల హీరోలంతా ఒక్కటే. ఓ సినిమా కోసం మరో సినిమా వాయిదా పడటం కూడా కామన్.  saaho movie,saaho movie twitter,saaho nani prabhas,prabhas nani,prabhas twitter,nani twitter,gang leader release postpone,gang leader sept 13th,saaho release postpone,saaho release date,saaho,saaho trailer,saaho teaser,saaho movie,saaho new release date,saaho release date changed,prabhas saaho,prabhas saaho release date,saaho trailer release date,saaho release date postponed,saaho movie trailer,saaho release date telugu,saaho songs,saaho official teaser,saaho full movie,release date,saaho official trailer,saaho action,saaho song,prabhas saaho trailer,saaho release date out,gang leader teaser,nani gang leader,nani gang leader first look,nani gang leader movie,gang leader,nani gang leader teaser,gang leader movie,gang leader trailer,gang leader nani movie,nani movies,nani gang leader songs,nani about gang leader movie,gang leader movie teaser,nani latest movie,telugu cinema,సాహో,నాని,గ్యాంగ్ లీడర్ రిలీజ్ వాయిదా,ప్రభాస్ సాహో రిలీజ్ వాయిదా,తెలుగు సినిమా
సాహో గ్యాంగ్ లీడర్

ఇక సాహో సినిమా గురించి కూడా మంచి ముక్కలు చెప్పాడు నాని. ఈ రోజు ఇండియా మొత్తం సాహో గురించి మాట్లాడుకుంటుంది. అది హిట్ అయితే మనం పండగ చేసుకోవచ్చు.. ప్రభాస్ అన్న నువ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతావ్ అంటూ ట్వీట్ చేసాడు నాని. దీన్నిబట్టి నాని, ప్రభాస్ మధ్య ఉన్న రిలేషన్ అర్థమైపోతుంది. సాహోకు టాక్ ఎలా వ‌చ్చినా కూడా తొలి మూడు రోజులు భారీ వ‌సూళ్లు మాత్రం ఖాయం. పైగా ఆ సినిమాకు పెట్టిన బ‌డ్జెట్‌కు క‌చ్చితంగా థియేట‌ర్స్ సంఖ్య కూడా భారీగానే కావాలి.

గ్యాంగ్ లీడర్ సినిమా వాయిదా పడుతుందని తెలుసు.. కానీ డేట్ గురించి క్లారిటీ లేదు. సెప్టెంబర్ 13 అనుకుంటున్నా అదే రోజు వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి వస్తుంది. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి ప్ర‌భాస్ సినిమాతో తాను నష్టపోయినా కూడా అవేం మనసులో పెట్టుకోకుండా సాహోను మంచి మనసుతో విష్ చేసాడు నేచురల్ స్టార్. దీనిపై అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఇక నాని తీరుపై ప్రశంసల వర్షం కురుస్తుంది.

First published:

Tags: Gang Leader, Nani, Prabhas, Saaho, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు