ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న న్యాచురల్ స్టార్ నాని..

కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడు భారీ క్రేజ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కలిసి సినిమా చేసినా కూడా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మ‌రేదో కాదు నాని-మారుతి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 2, 2019, 8:23 PM IST
ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న న్యాచురల్ స్టార్ నాని..
నాని (ఫైల్ ఫోటో)
  • Share this:
కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడు భారీ క్రేజ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కలిసి సినిమా చేసినా కూడా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మ‌రేదో కాదు నాని-మారుతి. సరిగ్గా మూడేళ్ల కింద ఈ కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పటికి నాని కేవలం హీరో మాత్రమే.. స్టార్ కాదు. అలాంటి నానిని సింగిల్ సినిమాతో న్యాచురల్ స్టార్‌గా మార్చేశాడు మారుతి.

Nani, Maruthi movie on cards.. All possible Chances to repeat Bhale Bhale Magadivoy Combination kp.. కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడు భారీ క్రేజ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కలిసి సినిమా చేసినా కూడా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మ‌రేదో కాదు నాని-మారుతి. bhale bhale magadivoy movie,nani maruthi bhale bhale magadivoy,bhale bhale magadivoy telugu movie,nani maruthi film,nani jersey,nani vikram k kumar,telugu cinema,నాని,నాని మారుతి,భలే భలే మగాడివోయ్ నాని మారుతి,మారుతితో మరో సినిమా చేస్తున్న నాని,నాని విక్రమ్ కే కుమార్,నాని జెర్సీ సినిమా
భలే భలే మగాడివోయ్


ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గీత ఆర్ట్స్ నాని, మారుతి సినిమాను నిర్మిస్తుందని ప్రచారం జరుగుతోంది. మారుతి, గీతా ఆర్ట్స్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో మరోసారి అల్లు అరవింద్ నిర్మాతగా నాని హీరోగా మారుతి సినిమా తెరకెక్కించబోతున్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో గట్టిగానే జరుగుతుంది.

Natural Star Nani to do a movie with Maruthi Dasari once Again kp.. కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడు భారీ క్రేజ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కలిసి సినిమా చేసినా కూడా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది.  ఇప్పుడు ఇలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మ‌రేదో కాదు నాని-మారుతి. bhale bhale magadivoy movie,nani maruthi bhale bhale magadivoy,bhale bhale magadivoy telugu movie,nani maruthi film,nani jersey,nani vikram k kumar,telugu cinema,నాని,నాని మారుతి,భలే భలే మగాడివోయ్ నాని మారుతి,మారుతితో మరో సినిమా చేస్తున్న నాని,నాని విక్రమ్ కే కుమార్,నాని జెర్సీ సినిమా
నాని మారుతి సినిమాశైలజా రెడ్డి అల్లుడు ఊహించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మారుతి వైపు స్టార్ హీరోలు రావడం లేదు. దాంతో నానినే న‌మ్ముకుంటున్నాడు మారుతి. త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ సినిమాతో పాటు జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. ఈ రెండు సినిమాల తర్వాత నాని, మారుతీ సినిమాపై క్లారిటీ రానుంది.
First published: February 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading