నాని గ్యారేజ్.. ఇచ్చట ఫ్లాప్ దర్శకులకు అవకాశం ఇవ్వబడును..

ఇప్పుడు నాని ఇదే చేస్తున్నాడు. జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో పాడైపోయిన బ‌ళ్ల‌తో పాటు మ‌నుషుల‌ను కూడా బాగు చేస్తాడు ఎన్టీఆర్. ఇప్పుడు పాడైపోయిన అంటే ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కుల‌ను బాగు చేసే బాధ్య‌త తీసుకుంటున్నాడు న్యాచుల‌ర్ స్టార్ నాని. ఎవ‌రో ఒక్క‌రు ఇద్ద‌రు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ వ‌ర‌స‌గా ఫ్లాపులిచ్చిన ద‌ర్శ‌కుల‌ను వెతికి మ‌రీ అవ‌కాశం ఇస్తున్నాడు నాని.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 4, 2019, 10:13 PM IST
నాని గ్యారేజ్.. ఇచ్చట ఫ్లాప్ దర్శకులకు అవకాశం ఇవ్వబడును..
నాని ఫైల్ ఫోటో
  • Share this:
ఇప్పుడు నాని ఇదే చేస్తున్నాడు. జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో పాడైపోయిన బ‌ళ్ల‌తో పాటు మ‌నుషుల‌ను కూడా బాగు చేస్తాడు ఎన్టీఆర్. ఇప్పుడు పాడైపోయిన అంటే ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కుల‌ను బాగు చేసే బాధ్య‌త తీసుకుంటున్నాడు న్యాచుల‌ర్ స్టార్ నాని. ఎవ‌రో ఒక్క‌రు ఇద్ద‌రు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ వ‌ర‌స‌గా ఫ్లాపులిచ్చిన ద‌ర్శ‌కుల‌ను వెతికి మ‌రీ అవ‌కాశం ఇస్తున్నాడు నాని. వాళ్ల కోస‌మే ఈయ‌న సినిమాలు చేస్తున్న‌ట్లుందిప్పుడు. ఒక్క‌టంటే ఏమో అలా కుదిరింది అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు అదే ప‌నిగా పెట్టుకున్నాడు నాని.

Natural Star Nani works with flop directors like Vikram K Kumar and Maruthi kp.. ఇప్పుడు నాని ఇదే చేస్తున్నాడు. జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో పాడైపోయిన బ‌ళ్ల‌తో పాటు మ‌నుషుల‌ను కూడా బాగు చేస్తాడు ఎన్టీఆర్. ఇప్పుడు పాడైపోయిన అంటే ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కుల‌ను బాగు చేసే బాధ్య‌త తీసుకుంటున్నాడు న్యాచుల‌ర్ స్టార్ నాని. ఎవ‌రో ఒక్క‌రు ఇద్ద‌రు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ వ‌ర‌స‌గా ఫ్లాపులిచ్చిన ద‌ర్శ‌కుల‌ను వెతికి మ‌రీ అవ‌కాశం ఇస్తున్నాడు నాని. nani flop directors,nani srikanth addala,nani maruthi movie,bhale bhale magadivoy movie,nani maruthi bhale bhale magadivoy,bhale bhale magadivoy telugu movie,nani maruthi film,nani jersey,nani vikram k kumar,telugu cinema,నాని ఫ్లాప్ డైరెక్టర్స్,నాని మారుతి,భలే భలే మగాడివోయ్ నాని మారుతి,మారుతితో మరో సినిమా చేస్తున్న నాని,నాని విక్రమ్ కే కుమార్,నాని జెర్సీ సినిమా
‘జెర్సీ’లో నాని

వ‌ర‌స‌గా ఆయ‌న‌కు ఫ్లాప్ ద‌ర్శ‌కులు వ‌చ్చి క‌థ‌లు చెప్ప‌డం.. ఆయ‌న ఓకే చెప్ప‌డం జ‌రిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాల‌ను తీసుకుంటే ఇదే విష‌యం అర్థ‌మైపోతుంది. వేణు శ్రీ‌రామ్ ఓ మై ఫ్రెండ్ త‌ర్వాత ఖాళీగా ఉంటే ఎంసిఏ అంటూ అవ‌కాశ‌మిచ్చాడు. ఇక గ‌తేడాది విడుద‌లైన దేవ‌దాస్ సినిమాకు ముందు శ్రీ‌రామ్ ఆదిత్య‌కు రెండు ఫ్లాపులున్నాయి. ఇప్పుడు న‌టిస్తున్న జెర్సీ సినిమా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి గ‌త సినిమా కూడా ఫ్లాపే.

Natural Star Nani works with flop directors like Vikram K Kumar and Maruthi kp.. ఇప్పుడు నాని ఇదే చేస్తున్నాడు. జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో పాడైపోయిన బ‌ళ్ల‌తో పాటు మ‌నుషుల‌ను కూడా బాగు చేస్తాడు ఎన్టీఆర్. ఇప్పుడు పాడైపోయిన అంటే ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కుల‌ను బాగు చేసే బాధ్య‌త తీసుకుంటున్నాడు న్యాచుల‌ర్ స్టార్ నాని. ఎవ‌రో ఒక్క‌రు ఇద్ద‌రు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ వ‌ర‌స‌గా ఫ్లాపులిచ్చిన ద‌ర్శ‌కుల‌ను వెతికి మ‌రీ అవ‌కాశం ఇస్తున్నాడు నాని. nani flop directors,nani srikanth addala,nani maruthi movie,bhale bhale magadivoy movie,nani maruthi bhale bhale magadivoy,bhale bhale magadivoy telugu movie,nani maruthi film,nani jersey,nani vikram k kumar,telugu cinema,నాని ఫ్లాప్ డైరెక్టర్స్,నాని మారుతి,భలే భలే మగాడివోయ్ నాని మారుతి,మారుతితో మరో సినిమా చేస్తున్న నాని,నాని విక్రమ్ కే కుమార్,నాని జెర్సీ సినిమా
‘జెర్సీ’లో నాని

మ‌ళ్లీ రావా సినిమాకు మంచి పేరొచ్చింది కానీ డ‌బ్బులు రాలేదు. ఇక దాంతో పాటు ఇప్పుడు క‌మిటైన విక్ర‌మ్ కే కుమార్ సినిమా అంతే. ఈయ‌న‌కు కూడా హిట్ వ‌చ్చి చాలా ఏళ్లైపోయింది. 2014లో వ‌చ్చిన మ‌నం త‌ర్వాత ఈయ‌న చేసిన 24, హ‌లో సినిమాలు పేరు తెచ్చుకున్నాయి కానీ హిట్ కొట్ట‌లేదు. ఇక ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల‌తో కూడా ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దానికితోడు శైల‌జరెడ్డి అల్లుడుతో గాడి త‌ప్పిన మారుతికి కూడా నాని మ‌రో అవ‌కాశ‌మిస్తున్నాడనే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కులు ఎంత‌వ‌ర‌కు నాని కోరుకున్న విజ‌యాన్నిస్తారో చూడాలి.
First published: February 4, 2019, 10:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading