‘గ్యాంగ్ లీడ‌ర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘జెర్సీ’ వచ్చిన నాలుగు నెలల్లోనే..

వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు వ‌చ్చినా కూడా జెర్సీ సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నాని. ఈ సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. ఎందుకు త‌న‌ను అంతా న్యాచుర‌ల్ స్టార్ అంటారో మ‌రోసారి నిరూపించుకున్నాడు నాని.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 17, 2019, 2:12 PM IST
‘గ్యాంగ్ లీడ‌ర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘జెర్సీ’ వచ్చిన నాలుగు నెలల్లోనే..
నాని గ్యాంగ్ లీడర్
  • Share this:
వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు వ‌చ్చినా కూడా జెర్సీ సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నాని. ఈ సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. ఎందుకు త‌న‌ను అంతా న్యాచుర‌ల్ స్టార్ అంటారో మ‌రోసారి నిరూపించుకున్నాడు నాని. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో రాబోతున్నాడు న్యాచుర‌ల్ స్టార్. స్క్రీన్ ప్లేతో మాయ చేసే విక్రమ్ కే కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. హ‌లో త‌ర్వాత ఈయ‌న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాను ముందు బ‌న్నీతో ప్లాన్ చేసినా కూడా వ‌ర్క‌వుట్ కాలేదు.

Natural Star Nani becomes thief for his new movie Gang Leader and Vikram K Kumar writing hilarious scenes pk.. వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు వ‌చ్చినా కూడా జెర్సీ సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నాని. ఈ సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. ఎందుకు త‌న‌ను అంతా న్యాచుర‌ల్ స్టార్ అంటారో మ‌రోసారి నిరూపించుకున్నాడు నాని. nani,nani twitter,nani instagram,nani gang leader,nani vikram k kumar movie,gang leader movie,nani gang leader movie,gang leader,nani new movie,nani gang leader teaser,nani movies,gang leader teaser,gang leader full movie,gang leader telugu movie,gang leader nani,gang leader movie songs,nani gang leader first look,nani,nani latest movie,gang leader nani movie,gang leader movie teaser,nani 24 movie title,gang leader movie press meet,telugu cinema,nani gang leader,nani gang leader controversy,chiranjeevi fans targeted nani,mega fans trolling nani gang leader title,manikyam movies gang leader title,nani gang leader movie,nani vikram k kumar movie,nani chiranjeevi,nani chiranjeevi title,nani gang leader,chiranjeevi gang leader,nani vikram k kumar movie titled as gang leader,nani birthday,nani birthday look,nani gang leader movie,telugu cinema,నాని,దొంగగా మారిపోయిన నాని,నాని చిరంజీవి,నాని గ్యాంగ్ లీడర్,చిరంజీవి టైటిల్‌పై కన్నేసిన నాని,నానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్, విక్రమ్ కే కుమార్ నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్,
నాని విక్రమ్ కే కుమార్ న్యూస్18

ఇప్పుడు నాని ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన గ్యాంగ్ టీజ‌ర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. పైగా ఈ చిత్రంలో నాని దొంగ‌గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇందులో ఐదుగురు ఆడ‌వాళ్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆ గ్యాంగ్ లీడ‌ర్‌గా నాని క‌నిపిస్తున్నాడు. పైగా ఈ చిత్రంలో దొంగతనం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయ‌ని తెలుస్తుంది. స్క్రీన్ ప్లే రాయడంలో ఆరితేరిపోయిన విక్ర‌మ్.. ఇప్పుడు గ్యాంగ్ లీడ‌ర్ కోసం కూడా అదిరిపోయే స్క్రీన్ ప్లే సిద్ధం చేసాడు. ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

Natural Star Nani becomes thief for his new movie Gang Leader and Vikram K Kumar writing hilarious scenes pk.. వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు వ‌చ్చినా కూడా జెర్సీ సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నాని. ఈ సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. ఎందుకు త‌న‌ను అంతా న్యాచుర‌ల్ స్టార్ అంటారో మ‌రోసారి నిరూపించుకున్నాడు నాని. nani,nani twitter,nani instagram,nani gang leader,nani vikram k kumar movie,gang leader movie,nani gang leader movie,gang leader,nani new movie,nani gang leader teaser,nani movies,gang leader teaser,gang leader full movie,gang leader telugu movie,gang leader nani,gang leader movie songs,nani gang leader first look,nani,nani latest movie,gang leader nani movie,gang leader movie teaser,nani 24 movie title,gang leader movie press meet,telugu cinema,nani gang leader,nani gang leader controversy,chiranjeevi fans targeted nani,mega fans trolling nani gang leader title,manikyam movies gang leader title,nani gang leader movie,nani vikram k kumar movie,nani chiranjeevi,nani chiranjeevi title,nani gang leader,chiranjeevi gang leader,nani vikram k kumar movie titled as gang leader,nani birthday,nani birthday look,nani gang leader movie,telugu cinema,నాని,దొంగగా మారిపోయిన నాని,నాని చిరంజీవి,నాని గ్యాంగ్ లీడర్,చిరంజీవి టైటిల్‌పై కన్నేసిన నాని,నానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్, విక్రమ్ కే కుమార్ నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్,
నాని చిరంజీవి

ఈ ఏడాది ఇప్పటికే జెర్సీ సినిమాతో హిట్ కొట్టాడు నాని. నాలుగు నెలల్లోనే మరో సినిమాతో రాబోతున్నాడు న్యాచురల్ స్టార్. గ్యాంగ్ లీడ‌ర్‌లో నానికి జోడీగా ఇద్ద‌రు హీరోయిన్లు న‌టిస్తున్నారు. నితిన్ హీరోయిన్ మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ ఇందులో ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. RX 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర చేస్తుండ‌టం విశేషం. జెర్సీ త‌ర్వాత మ‌రోసారి నాని సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. మ‌రి ఈ చిత్రంలో నాని చేయ‌బోయే దొంగ‌త‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలి.
First published: May 17, 2019, 2:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading