‘జెర్సీ’ సినిమాకి ‘మనం’ సెంటిమెంట్.. న్యాచురల్ నాని చరిత్ర సృష్టిస్తాడా..?

అవును.. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మనం సినిమా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు న్యాచురల్ స్టార్. ఈయన కొత్త సినిమా జెర్సీకి ఇదే జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 12:09 PM IST
‘జెర్సీ’ సినిమాకి ‘మనం’ సెంటిమెంట్.. న్యాచురల్ నాని చరిత్ర సృష్టిస్తాడా..?
మనం జెర్సీ సినిమాలు
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 12:09 PM IST
అవును.. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మనం సినిమా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు న్యాచురల్ స్టార్. ఈయన కొత్త సినిమా జెర్సీకి ఇదే జరుగుతుంది. అసలు ఈ రెండు సినిమాలకు ఎక్కడ పోలిక ఉందనే అనుమానం రావచ్చు కానీ తనకు తెలియకుండానే మనం సినిమా సెంటిమెంట్ వాడేసుకుంటున్నాడు నాని. ఈ మధ్యే జెర్సీ చిత్ర ట్రైలర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాని ఇందులో క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. దానికోసం ఆయన చాలా కష్టపడ్డాడు కూడా.
Natural Star Nani followed Nagarjuna all time Classic Manam Sentiment for Jersey movie pk.. అవును.. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మనం సినిమా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు న్యాచురల్ స్టార్. ఈయన కొత్త సినిమా జెర్సీకి ఇదే జరుగుతుంది. jersey movie,jersey movie review,jersey movie censor date,jersey movie release date,jersey movie manam sentiment,nani jersey movie,jersey movie manam sentiment,jersey movie arjun nani,telugu cinema,జెర్సీ,జెర్సీలో కొడుకు పేరుతో నాని,నాని అర్జున్ జెర్సీ,మనం సెంటిమెంట్ జెర్సీ సినిమా,తెలుగు సినిమా
జెర్సీ సినిమా ఫైల్ ఫోటో

సినిమా అంతా 80ల నేపథ్యంలోనే సాగుతుంది. అయితే మనం సెంటిమెంట్ విషయానికి వచ్చేసరికి.. అసలు ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. జెర్సీలో నాని పాత్ర పేరు అర్జున్.. అలాగే ఈ చిత్రంలో నానికి ఓ కొడుకు ఉన్నాడు.. అతడి పేరు నాని. ఇక్కడే అసలు సెంటిమెంట్ ఉంది. మనం సినిమాలో తండ్రీ పేరు కొడుక్కి.. కొడుకు పేరు తండ్రికి పెట్టాడు విక్రమ్ కే కుమార్. ఇప్పుడు జెర్సీలో కూడా తండ్రీ కొడుకుల పేర్లు మార్చేసాడు దర్శకుడు గౌతమ్. నిజంగానే నాని కొడుకు పేరు అర్జున్.. ఈ సినిమాలో తన పేరు అది పెట్టుకున్నాడు నాని.

Natural Star Nani followed Nagarjuna all time Classic Manam Sentiment for Jersey movie pk.. అవును.. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మనం సినిమా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు న్యాచురల్ స్టార్. ఈయన కొత్త సినిమా జెర్సీకి ఇదే జరుగుతుంది. jersey movie,jersey movie review,jersey movie censor date,jersey movie release date,jersey movie manam sentiment,nani jersey movie,jersey movie manam sentiment,jersey movie arjun nani,telugu cinema,జెర్సీ,జెర్సీలో కొడుకు పేరుతో నాని,నాని అర్జున్ జెర్సీ,మనం సెంటిమెంట్ జెర్సీ సినిమా,తెలుగు సినిమా
జెర్సీ సినిమా ఫైల్ ఫోటో

ఇక తనయుడికి నాని అనే పేరు ఉంది. అలా తండ్రీ కొడుకులు తమ పేరు మార్చుకున్నారు. ఈ చిత్రం పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ఎమోషనల్ డ్రామాగా జెర్సీ వస్తుంది. వరసగా రెండు ఫ్లాపులతో రేసులో వెనకబడిపోయిన నాని.. ఈ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. ఎప్రిల్ 19న విడుదల కానుంది జెర్సీ. మరి మనం సెంటిమెంట్ నానికి ఎంతవరకు పనికొస్తుందో..?

First published: April 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు