
‘బిగ్‌బాస్’లో నాని
Bigg Boss 3: గత వారం బిగ్‌బాస్ హౌస్‌లోకి రమ్యకృష్ణ సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ వారం మాత్రం గత బిగ్‌బాస్ సీజన్‌ను హోస్ట్ చేసిన నాని బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
గత వారం బిగ్‌బాస్ హౌస్‌లోకి రమ్యకృష్ణ సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ వారం మాత్రం గత బిగ్‌బాస్ సీజన్‌ను హోస్ట్ చేసిన నాని బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నాని మాత్రం ఎంట్రీ ఇస్తుంది హోస్ట్‌గా కాదు.. గెస్ట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్లో భాగంగా నాని.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో హోస్ట్‌గా వ్యవహరించిన నాని ఇపుడు గెస్ట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ వారం మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లో నుంచి అలీ రజా ఔట్ అవ్వడం దాదాపు ఖాయం అని చెబుతున్నారు. మరోవైపు వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెబుతున్న అది ఎంత వరకు నిజం అన్నది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:September 08, 2019, 12:31 IST